అన్వేషించండి

AIIMS: ఎయిమ్స్‌ మంగళగిరిలో 90 నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు, ఈ అర్హతలుండాలి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తదితర విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

AIIMS Recruitment: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తదితర విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌, ఎంఏ/ ఎంఎస్సీ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీలో ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 90

పోస్టుల కేటాయింపు: యూఆర్-56, ఓబీసీ-16, ఎస్సీ-09, ఎస్టీ-04, ఈడబ్ల్యూఎస్-05.

➥ మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయూష్‌): 02 పోస్టులు
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మెడికల్‌ ఫిజిసిస్ట్‌ (రేడియేషన్‌ థెరపీ ఆంకాలజీ) : 1 పోస్టు
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మెడికల్‌ ఫిజిసిస్ట్‌ (న్యూక్లియర్‌ మెడిసిన్‌): 1 పోస్టు
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ క్లినికల్‌ సైకాలాజిస్ట్‌: 1 పోస్టు
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ చైల్డ్‌ సైకాలాజిస్ట్‌: 1 పోస్టు
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ప్రోగ్రామర్‌: 1 పోస్టు
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ స్టొర్‌ కీపర్‌: 1 పోస్టు
వయోపరిమితి: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జూనియర్‌ ఇంజినీర్‌(A/c & R): 1 పోస్టు
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌: 1 పోస్టు 
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-II: 02 పోస్టులు
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

➥ పర్ఫ్యూషనిస్ట్‌: 1 పోస్టు
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్‌ డైటీషియన్‌: 02 పోస్టులు
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

➥ టెక్నీషియన్స్‌ (ల్యాబొరేటరీ): 18 పోస్టులు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ టెక్నీషియన్‌ (ఓటీ) : 06 పోస్టులు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఎంబ్రైయోలజిస్ట్‌ : 01 పోస్టు
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డెంటల్‌ టెక్నీషియన్‌(హైజెనిస్ట్): 1 పోస్టు
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌: 1 పోస్టు
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌ : 02 పోస్టులు
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ లోయర్‌ డివిజన్ క్లర్క్‌: 03 పోస్టులు
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్-II : 01 పోస్టు
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ హాస్పట‌ల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-III(నర్సింగ్‌ ఆర్డర్లీ): 40 పోస్టులు
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మార్చురీ అటెండెంట్‌: 02 పోస్టులు
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌, ఎంఏ/ ఎంఎస్సీ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీలో ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోసడలింపు: నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్/కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు రూ.1000. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు హార్డ్‌కాపీకి అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ ఏ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూప్‌ బీ, సీ పోస్టులకు ఆన్‌లైన్‌ (సీబీటీ) పరీక్ష ఆధారంగా.

తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 15-03-2024.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: త్వరలోనే ప్రారంభంకానుంది. 

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget