అన్వేషించండి

AIIMS: గువాహటి ఎయిమ్స్‌లో 100 ఫ్యాకల్టీ పోస్టులు- అర్హతలివే!

గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 100

విభాగాల వారీగా ఖాళీలు..

1. అనస్థీషియా: 04

2. బయోకెమిస్ట్రీ: 01

3. బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ: 01

4. కార్డియాలజీ: 02

5. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ: 02

6. కమ్యూనిటీ అండ్ ఫ్యామీలి మెడిసిన్: 01

7. డెర్మటాలజీ: 02

8. ఎండోక్రినాలజీ: 03

9. ఈఎన్‌టీ: 01

10. ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ: 02

11. గ్యాస్ట్రోఎంటరాలజీ: 03

12. జనరల్ మెడిసిన్: 07

13. జనరల్ సర్జరీ: 07

14. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 03

15. మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ: 01

16. మైక్రోబయాలజీ: 02

17. నియోనాటాలజీ: 02

18. నెఫ్రాలజీ: 03

19. న్యూరాలజీ: 02

20. న్యూరోసర్జరీ: 03

21. న్యూక్లియర్ మెడిసిన్: 04

22. ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 05

23. ఆఫ్తామాలజీ: 05

24. ఆర్థోపెడిక్స్: 05

25. పీడియాట్రిక్: 01 

26. సర్జరీ పీడియాట్రిక్స్: 01

27. పాథాలజీ: 02

28. ఫార్మకాలజీ: 03

29. సైకియాట్రీ: 01

30. పల్మనరీ మెడిసిన్: 05

31. రేడియాలజీ: 02

32. రేడియోథెరపీ: 01

33. సర్జికల్ గాస్ట్రోఎంటరోలాజి: 02

34. సర్జికల్ ఆంకాలజీ: 01

35. ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్: 02

36. ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్: 06

37. యూరాలజీ: 02

పోస్టులు..

1. ప్రొఫెసర్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌/ డాక్టరేట్‌ డిగ్రీ/ ఎంసీహెచ్‌/ డీఎం ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 - 14 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 58 సంవత్సరాలు మించకూడదు.

2. అడిషనల్‌ ప్రొఫెసర్‌ 

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌/ డాక్టరేట్‌ డిగ్రీ/ ఎంసీహెచ్‌/ డీఎం ఉత్తీర్ణత. 

పని అనుభవం: కనీసం 8 - 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 58 సంవత్సరాలు మించకూడదు.

3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌/ డాక్టరేట్‌ డిగ్రీ/ ఎంసీహెచ్‌/ డీఎం ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3- 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.

4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌/ డాక్టరేట్‌ డిగ్రీ/ ఎంసీహెచ్‌/ డీఎం ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 1- 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 30.04.2023.

Notification 

 

Website 

Also Read:

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget