అన్వేషించండి

AIIA Recruitment 2024: ఏఐఐఏలో 140 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ సర్జన్, జూనియర్ స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

AIIA Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ సర్జన్, జూనియర్ స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్, బీఎస్సీ, డిప్లొమా కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 140

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ మెడికల్ సూపరింటెండెంట్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.123100-215900.

➥ సైంటిస్ట్-డి(ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్): 02 పోస్టులు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 50 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.78800-209200.

➥ సైంటిస్ట్-సి (ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్:03 పోస్టులు
వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 45 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.67700-208700.

➥ జూనియర్ స్టాఫ్ సర్జన్ (డెంటల్): 01 పోస్టు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 40 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.67700-208700.

➥ స్టాఫ్ సర్జన్ (డెంటల్): 01 పోస్టు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 45 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.78800-209200.

➥ మెడికల్ ఆఫీసర్ (క్యాజువాలిటీ): 04 పోస్టులు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.56100-177500.

➥ స్టాఫ్ నర్స్: 40 పోస్టులు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.44900-142400.

➥ CSSD అసిస్టెంట్: 01 పోస్టు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.29200-92300.

➥ శానిటరీ ఇన్‌స్పెక్టర్: 01 పోస్టు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.29200-92300.

➥ సీనియర్ యోగా శిక్షకుడు: 01 పోస్టు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.44900-142400.

➥ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్: 01 పోస్టు

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.29200-92300.

➥ సీనియర్ ఫార్మసిస్ట్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ CSSD సూపర్‌వైజర్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ): 02 పోస్టులు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (కెమిస్ట్రీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (బయో-కెమిస్ట్రీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (జువాలజీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (మైక్రోబయాలజీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (బయో-టెక్నాలజీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (బోటనీ): 02 పోస్టులు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ రీసెర్చ్ అసిస్టెంట్ (ఫార్మకాలజీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ రీసెర్చ్ అసిస్టెంట్ (ఆయుర్వేద ఫార్మసీ): 01 పోస్టు
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ రీసెర్చ్ అసిస్టెంట్ (మెడినల్ ప్లాంట్): 01 పోస్టు
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ రీసెర్చ్ అసిస్టెంట్ (బయోకెమిస్ట్రీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ రీసెర్చ్ అసిస్టెంట్ (మైక్రోబయాలజీ/పాథాలజీ): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ జూనియర్ ఫిజియోథెరపిస్ట్ (న్యూరో): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ జూనియర్ ఫిజియోథెరపిస్ట్ (ఆర్తో): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ జూనియర్ ఫిజియోథెరపిస్ట్ (పీడియా): 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ ఆడియోమెట్రిస్ట్: 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ MRI టెక్నీషియన్: 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ రేడియాలజీ అసిస్టెంట్: 01 పోస్టు

వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.29200-92300.

➥ అనస్థీషియాలజీ అసిస్టెంట్: 01 పోస్టు

వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.29200-92300.

➥ ఆప్తాల్మిక్ టెక్నీషియన్: 01 పోస్టు

వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.25500-81100.

➥ సోనోగ్రఫీ అసిస్టెంట్: 01 పోస్టు

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.25500-81100.

➥ పంచకర్మ థెరపిస్ట్: 05 పోస్టులు

వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.19900-63200.

➥ ల్యాబ్ అటెండెంట్: 04 పోస్టులు

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.19900-63200.

➥ ఫార్మసిస్ట్: 12 పోస్టులు

వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.29200-92300.

➥ పంచకర్మ టెక్నీషియన్: 15(5(డిప్యుటేషన్))

వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 30 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.25500-81100.

➥ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.56100-177500.

➥ ఫైనాన్స్ అడ్వైజర్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.78800-209200.

➥ కంప్యూటర్ ప్రోగ్రామర్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.67700-208700.

➥ స్టోర్ ఆఫీసర్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.56100-177500.

➥ ప్రైవేట్ సెక్రటరీ: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.44900-142400.

➥ అసిస్టెంట్: 02 పోస్టులుప్రైవేట్ సెక్రటరీ: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400

➥ సెక్యూరిటీ ఆఫీసర్: 01 పోస్టు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ అప్పర్ డివిజన్ క్లర్క్: 04 పోస్టులు

వయోపరిమితి: డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.25500-81100.

➥ జాయింట్ డైరెక్టర్(అడ్మిన్): 01 పోస్టు

వయోపరిమితి: వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 50 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.123100-215900.

➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు

వయోపరిమితి: వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 45 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.56100-177500.

➥ అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్: 02 పోస్టులు

వయోపరిమితి: వయోపరిమితి: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 35 సంవత్సరాలు మించకూడదు, డిప్యుటేషన్- 58 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ లైబ్రేరియన్: 01 పోస్టు

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.44900-142400.

➥ జూనియర్ హిందీ అనువాదకుడు: 01 పోస్టు

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400

➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ జూనియర్ ఇంజినీర్ (బయోమెడికల్): 01 పోస్టు

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.35400-112400.

➥ లోయర్ డివిజన్ క్లర్క్: 01 పోస్ట్

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.19900-63200).

➥ స్టోర్ కీపర్: 01 పోస్టు

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.19900-63200).

అర్హత: పోస్టులని అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్, బీఎస్సీ, డిప్లొమా కలిగి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు:

గ్రూప్-ఎ పోస్టులు
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.500. 

గ్రూప్ -బి & సి పోస్టులు
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 250. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: నిబంధనల మేరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2024

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget