అన్వేషించండి

Fake Smile: నవ్వితే ఆరోగ్యమే.. కానీ నకిలీ నవ్వుతోనే అసలు సమస్య

నవ్వు ఆరోగ్యానికి మంచిది.. కరెక్టే. కానీ నకిలీ నవ్వు అస్సలు మంచిది కాదట. లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుందట. ఓ పరిశోధనలో తేలిన విషయమిది.

 

మనం రోడ్డు మీద వెళ్తుంటాం. మనసులో ఏదో విషయం గురించి ఆలోచిస్తుంటాం.  ఆ సమయానికే ఎవరో తెలిసిన వాళ్లు ఎదురుగా వెళ్తారు. సరే మాట్లాడకపోయినా.. ఓ ఫేక్ స్మైల్ అయినా విసిరేస్తాం.. కదా. ఏదో తెలిసిన వాళ్లు ఒక నవ్వు నవ్వకపోతే.. ఏం అనుకుంటారోననుకుంటాం. కానీ అలాంటి నకిలీ నవ్వులు ఆరోగ్యానికి మంచిది కాదు. ఓ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

పబ్లిక్ సర్వీస్ లో జాబ్ చేసేవారు.. ఆఫీసులో ఉన్నంత సేపు చిరునవ్వు చెదరకుండా మెయింటెన్ చేస్తారు. అది వారి ఉద్యోగంలో ఒక పార్ట్. కస్టమర్ ఎంత చిరాకుతో మాట్లాడిన స్మైల్ మెయింటెన్ చేయాలి. కస్టమర్ ఎలా మాట్లాడిన చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. కోపంతో ఏదేదో మాట్లాడిన.. పైకి మాత్రం బ్యాలెన్స్ గా ఉండి.. సమాధానం చెప్పాలి. వారు లోపల ఎంత కోపంతో ఉన్నా.. ముఖం మీద మాత్రం చిరునవ్వు అసలు పోనివ్వరు. కానీ అది వారి హెల్త్ కి  ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం కారణంగా.. జీవన విధానం పూర్తిగా మారిపోతుందట.  

ముఖానికి నవ్వు అంటుకున్నట్టు నటించే వాళ్లు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ అనే జర్నల్ లో ఈ విషయం తెలిపారు. నకిలీ నవ్వుతో వచ్చే నష్టాలేంటో వివరించారు. పబ్లిక్ సర్వీస్ లో ఉండే వ్యక్తులతో చేసిన సంభాషణలతో పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. 

ఇలా పని కోసం నవ్వు నవ్వే వాళ్లు... తమ వ్యక్తిగత భావాలు మనసులోనే దాచి పెట్టేస్తారట.  ఈ కారణంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువవుతుందని పరిశోధనలో తేలింది. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారని తెలిసింది. 

రెస్టారెంట్లు, డీటెయిల్స్ స్టోర్లలో పని చేసే వారికి ఫేక్ స్మైల్ తో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో గుర్తించారు. కాబట్టి అలాంటి జాబ్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. మైండ్ సేట్ ఎలా ఉందో.. అంచనా వేసుకుని.. ఏదైనా సమస్య ఉంటే నిపుణులను సంప్రదించండి. ఆ ఉద్యోగాలు చేసేవారే కాకుండా.. బయట కలిసిన వారి దగ్గర కుడా.. నకిలీ నవ్వు లేకుండా మెయింటేన్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిది. లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం కంటే.. ఆరోగ్యంపై దృష్టి పెడితే ఎలాంటి సమస్యలు రావు.

 

Also Read: Monsoon Mobile Tips: వానలో ఫోన్ తడిస్తే ప్రయోగాలొద్దు.. పేలే ఛాన్స్ ఉంది..

               Sitting Hours: గంటల కొద్దీ కూర్చుని ఉంటే... ప్రాణానికే ముప్పు... తస్మాత్ జాగ్రత్త

 

టాప్ హెడ్ లైన్స్

Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget