అన్వేషించండి

High cholesterol: మీ ముఖంలో ఈ రెండు మార్పులు కనిపిస్తున్నాయా? మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

High cholesterol: ఈ మ‌ధ్య ముఖం అద్దంలో చూసుకుంటే ఈ మార్పులు క‌నిపిస్తున్నాయా? అయితే, వెంట‌నే కొల‌స్ట్రా టెస్ట్ చేయించుకుంటే మంచిది అంటున్నారు డాక్ట‌ర్లు. మ‌రేంటి ఆ మార్పులు?

Two Major Warning signs on your face About High cholesterol: శ‌రీరంలో ఏవైనా మొతాదుకు మించి ఉంటే ఆరోగ్యానికి అస్స‌లు మంచిది కాదు. ఇక ఏదైనా తేడా జ‌రిగితే వెంట‌నే ఏదో ఒక విధంగా, ఏదో ఒక ల‌క్ష‌ణం బ‌య‌ట‌ప‌డుతుంది. అలానే ఒంట్లో అధిక కొల‌ెస్ట్రాల్ ఉంటే ముఖంలో మార్పులు వ‌స్తాయ‌ట‌. శాంథెలాస్మా, కార్నియ‌ల్ ఆర్క‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని, త‌గిన ట్రీట్మెంట్ తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ ల‌క్ష‌ణాలు హై కొలెస్ట్రాల్‌కు సూచ‌న. హై కొల‌ెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని క‌లిగిస్తుంద‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు. ర‌క్తంలో పేరుకుపోయి ప్రాణానికే ప్ర‌మాదం వాటిల్లుతుంద‌ని అంటున్నారు. 

శాంథెలాస్మా.. 

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలిపే ల‌క్ష‌ణం శాంథెలాస్మా. చ‌ర్మం కింద కొవ్వు ఎక్కువైన‌ప్పుడు ఈ ల‌క్ష‌ణం బ‌య‌ట‌ప‌డుతుంది. కళ్ల చుట్టూ పసుపు బొబ్బలు కనిపించ‌డాన్ని శాంథెలాస్మా అంటారు. క‌ళ్ల కింద లేదా క‌ళ్ల‌పైన ఇలాంటి బొబ్బ‌లు క‌నిపిస్తాయి. ఇవి ఒక్కోసారి ముఖం మీద మ‌రికొన్ని చోట్ల కూడా క‌నిపిస్తాయి. ఇలాంటి బొబ్బ‌లు క‌నిపిస్తే క‌చ్చితంగా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 

కార్నియ‌ల్ ఆర్క‌స్.. 

ఒంట్లో హై కొలెస్ట్రాల్ వున్నాయి అనేందుకు కార్నియ‌ల్ ఆర్క‌స్ కూడా ఒక ల‌క్ష‌ణం. కంటిలోని గుడ్డు చుట్టూ తెల్లగా లేదా బ్లూ క‌ల‌ర్ పొరలాగా క‌నిపిస్తుంది. ఇది క‌నిపిస్తే హై కొలెస్ట్రాల్ రిస్క్ ఉన్న‌ట్లు అర్థం. 50 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉండి, చూపులో ఎలాంటి లోపం లేకుండా.. గుడ్డు చుట్టూ పొర క‌నిపిస్తే రిస్క్ లో ఉన్న‌ట్లే లెక్క‌. ఇది ఫెమీలియ‌ల్ హైపర్ కొలెస్టెరోలేమియాకి దారితీసే అవ‌కాశం ఉంది. 

ఫెమీలియ‌ల్ హైపర్ కొలెస్టెరోలేమియా ఎలా క‌నుక్కోవాలంటే? 

ఫెమీలియ‌ల్ హైపర్ కొలెస్టెరోలేమియా అనేది వార‌స‌త్వంగా వ‌స్తుంద‌ని చెప్తున్నారు యూకే కి చెందిన డాక్ట‌ర్లు. 250 మందిలో ఒక‌రికి ఇది వార‌స‌త్వంగా సంక్ర‌మిస్తుంద‌ని చెప్తున్నారు. బ్ల‌డ్ టెస్ట్ ద్వారా దీన్ని క‌నుక్కోవ‌చ్చ‌ని చెప్తున్నారు. ర‌క్తంలో కొల‌స్ట్రాల శాతం ఎక్కువ‌గా ఉండి.. ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉంటే.. మ‌రిన్ని టెస్టులు చేస్తార‌ని బ్రిటిష్ హార్ట్ ఫౌండేష‌న్ వెల్ల‌డించింది. ఆ టెస్ట్ ల‌లో పాజిటివ్ వ‌చ్చినా లేదా డాక్ట‌ర్ మీ ముఖంలో, ఫిజికల్ గా కొన్ని మార్పులు గ‌మ‌నించినా స్పెష‌లిస్ట్ కి రెఫ‌ర్ చేస్తారు. జెనిటిక్ టెస్ట్ లు త‌దిత‌ర టెస్ట్ లు చేసి దాన్ని నిర్ధారిస్తారు. 

ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఫెమీలియ‌ల్ హైపర్ కొలెస్టెరోలేమియా  టెస్ట్ చేస్తారు.. 

⦿ ర‌క్త ప‌రీక్ష‌లో హై కొలెస్ట్రాల్ ఉన్న‌ట్లు తెలిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

⦿ చిన్న‌వ‌య‌సులోనే హార్ట ఎటాక్ లేదా స్ట్రోక్ వ‌చ్చిన‌ప్పుడు. 

⦿ ఫ్యామిలీలో ఎవ‌రైనా చిన్న వ‌య‌సులోనే హార్ట్ ఎటాక్ తో చ‌నిపోతే. 

⦿ ఫ్యామిలీలో ఎవ‌రికైనా హై కొలెస్ట్రాల్ డ‌యాగ్నైజ్ అయిన‌ప్పుడు. 

⦿ ఫెమీలియ‌ల్ హైపర్ కొలెస్టెరోలేమియా వ‌ల్ల హై కొలెస్ట్రాల్ రాదు. బ‌రువు, హెల్త కండీష‌న్స్, బ్ల‌డ్ ప్ర‌ెజ‌ర్, డ‌యాబెటిస్ వ‌ల్ల కూడా క‌లుగుతాయి. 

Also Read: యువతి ప్రాణం తీసిన రొయ్యలు ⦿ ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget