సమ్మర్ లో కచ్చితంగా తినాల్సిన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వేసవిలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. ఎండ తీవ్రంగా ఉన్నా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో డ్రాన్ ఫ్రూట్ సాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లోని విటమిన్ C శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ కొన్నిరకాల క్యాన్సర్లతో పాటు మతిమరుపు సమస్య తగ్గిస్తుంది. చర్మ సౌందర్యంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం, డిప్రెషన్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ ఉపశమనం కలిగిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com