నెయ్యి ఆరోగ్యవంతమైన కొవ్వుల్లో ఒకటి. ఇది కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కొద్దిపాటి నెయ్యి వెచ్చని నీటితో తీసుకుంటే మధుమేహులకు అద్భుతంగా పనిచేస్తుంది.

నెయ్యిలో హై అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది.

నెయ్యివల్ల పేగుల్లో కదలికలు చురుగ్గా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది.

నెయ్యిలో ఉండే ఆరోకరమైన కొవ్వులు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉచుతాయి.

ఒక స్పూన్ నెయ్యి వెచ్చని నీళ్లతో తీసుకున్నపుడు కడుపు నిండుగా ఉండి క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

నెయ్యిని మోతాదు మించకుండా తీసుకున్నపుడు లాభాలే తప్ప నష్టం లేదని చెప్పవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహాన కోసం మాత్రమే