డైలీ పనస పండు తింటే అన్ని లాభాలా? మీరు అస్సలు ఊహించి ఉండరు. పనసలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువే. పనసలో ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. అందువల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. పేగుల్లో కదలికలు బావుంటాయి. పనసకాయ మాంసాహార రుచితో, టెక్చర్ తో పౌష్టికమైన ఆహారం. విటమిన్ C ఇతర యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొల్లాజెన్ ప్రొడక్షన్ పెంచుతుంది. పనసలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల శరీరానికి శక్తి అందుతుంది. పనసలో 92 శాతం నీరుంటుంది. అందువల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. విటమిన్ C, ఇతర యాంటీఆక్సిడెంట్ల వల్ల పనసతో నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.