అన్వేషించండి

Ghee Consumption And Health: నెయ్యితో బరువు పెరుగుతారని భయమా... ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా

నెయ్యి తింటే బరువు పెరుగుతారని భయపడుతున్నారా.. లేనిపోని అపోహలతో ఆరోగ్యానికి మేలు చేసే నెయ్యిని దూరంగా నెట్టేస్తున్నారా... అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి....

భారతీయ సాంప్రదాయ వంటకాలలో వినియోగించే పదార్థాలలో నెయ్యిది చాలా ముఖ్యమైన పాత్ర. వంటలకు ప్రత్యేకమైన రుచిని నెయ్యి తీసుకువస్తుంది. కేవలం వంటల్లోనే కాదు.. ఆచారవ్యవహారాల్లో కూడా ఎక్కువగా వాడతారు. దేవుడిని ఆరాధించడానికి ఉపయోగించే పంచామృతంలో నెయ్యి ఓ భాగం. ఆవు నేతితో దీపం వెలిగిస్తారు. హోమాల్లో నెయ్యి వాడతారు. అంతేకాదు ఆయుర్వేదంలో ఎన్నో మందుల తయారీకి నెయ్యి వినియోగిస్తారని తెలిసిందే. నెయ్యిని శుభసూచకంగా విద్యార్థులు గురుదక్షిణ ఇచ్చేవారని పెద్దలు చెబుతుంటారు. 


Ghee Consumption And Health: నెయ్యితో బరువు పెరుగుతారని భయమా... ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా

నెయ్యి గొప్పతనం తెలియచెప్పేందుకు  సంస్కృతంలో ఒక మాట ఉంది. “రుణం కృత్వ ఘృతం పిబెత్” అంటే “ అప్పు చేసి అయినా నెయ్యి తినాలి అని’’. పాతరోజుల్లో నెయ్యికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చారు. గ్లోబలైజేషన్ తర్వాత భారత్ మీద పాశ్చాత్య దేశాల ప్రభావం అధికమై నెయ్యి వల్ల కొవ్వు పెరుగుతుందని భావించడం మొదలుపెట్టారు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు, నెయ్యి తింటే అధికంగా కొవ్వు వస్తుంది అనే అభిప్రాయం అందరిలో పెరిగిపోవడంతో వాడకం క్రమంగా తగ్గిపోయింది. బరువు పెంచేదిగా, గుండెకి హాని చేసే పదార్థంగా చూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆహారానికి దూరంగా ఉంచాల్సిన ఆహార పదార్థాల్లో చాలా మంది నెయ్యిని కూడా చేర్చేశారు. కానీ ఇప్పుడిప్పుడే అభిప్రాయాలు మారుతున్నాయి. ఎన్నో పరిశోధనలు నెయ్యిని సూపర్ ఫుడ్ అంటున్నాయి. 


Ghee Consumption And Health: నెయ్యితో బరువు పెరుగుతారని భయమా... ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా

నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • నెయ్యి  జీర్ణశక్తిని పెంచుతుంది.
  • బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది
  • రుచిగా, సంతృప్తిగా ఆహరం తినేలా చేస్తుంది. ఈ రుచికి అలవాటు పడితే జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటాం. కానీ నెయ్యి ల్యుబ్రికెంట్‌లా పనిచేసి కీళ్లని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది
  • శరీరంలో ఉన్న చెడు కొవ్వుని తొలగిస్తుంది.
  • చాలా వరకూ మన జీవన శైలి వల్ల వచ్చే రోగాలకు కారణం ఒత్తిడి. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది.
    కొవ్వులో మాత్రమే కరిగే A,D,E,K విటమిన్ లు మన శరీరానికి అందేలా చేస్తుంది.
  • తెలివితేటలను, జ్ఞాపకశక్తి పెంచుతుంది. ఎందుకంటే మన మెదడు 60 శాతం కొవ్వు పదార్థాలతో తయారై ఉంటుంది. నెయ్యిలో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
  • నాడీ వ్యవస్థని బలంగా పనిచేసేలా చేస్తుంది. వెన్నెముకకి ధృడత్వాన్ని, బలాన్ని ఇస్తుంది. కొవ్వుని తగ్గిస్తుంది
  • మన శరీరంలో ఇన్సులిన్ నిరోధం డయాబెటిస్, PCOD మరియు ఊబకాయం లాంటి రోగాలు వచ్చేలా చేస్తుంది. ఇన్సులిన్ సరిగా ఉండేలా నెయ్యి చేస్తుంది.
    శారీరకంగా,మానసికంగా,ఎమోషనల్ గా, అధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
  • పరగడుపునే  ఆవు నెయ్యి తాగ‌డం వ‌ల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మెద‌డుకు కావ‌ల్సిన శ‌క్తి అంది జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.
  • గర్భిణిలైతే నెయ్యిని ప్రతి రోజు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎదిగే పిండానికి కీలక పోషకాలు అందాలంటే  నెయ్యి తప్పనిసరి.
  • నెయ్యి తీసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, ముడుతలు, మొటిమలు తగ్గిపోతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో కొంచెం ఆవు నెయ్యి కలుపుకుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.
    Ghee Consumption And Health: నెయ్యితో బరువు పెరుగుతారని భయమా... ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా

ఒక్కమాటలో చెప్పాలంటే ఆవునెయ్యి తింటే బరువు తక్కువ ఉన్నవారు బరువు పెరుగుతారు, ఎక్కువ బరువు ఉన్నవారు తగ్గుతారు.  నెయ్యి తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కనుక ఇప్పటికైనా అపోహలు వీడి నేతి రుచిని ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి.

టాప్ హెడ్ లైన్స్

White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
Crime Thriller OTT : ఒక్క రాత్రినే మలుపు తిప్పిన క్రైమ్ స్టోరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒక్క రాత్రినే మలుపు తిప్పిన క్రైమ్ స్టోరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget