By: ABP Desam | Updated at : 10 Oct 2021 02:47 PM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి 20 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,166 కొత్త కేసులు నమోదుకాగా 214 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,30,971కి పెరిగింది. గత 2016 రోజుల్లో ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India reports 18,166 new COVID cases, 23,624 recoveries, and 214 deaths in the last 24 hours
Active cases: 2,30,971
Total recoveries: 3,32,71,915
Death toll: 4,50,589
Vaccination: 94,70,10,175 pic.twitter.com/wCjCuy9KyC— ANI (@ANI) October 10, 2021
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/Gij2aCC0ij
— Ministry of Health (@MoHFW_INDIA) October 10, 2021
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.71%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.96%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం.
గత 24 గంటల్లో 24,963 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో కొత్తగా 2,486 కొత్త కేసులు నమోదయ్యాయి 59 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,75,578కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,39,470కి పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో క్రమంగా తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,49,956 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 5,520 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,83,51,150కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,62,825కు పెరిగింది.
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం
Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు
Also read: మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం... అధిక ఆలోచనలతోనే ముప్పు
Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?
CM Jagan Review : మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సీఎం జగన్ ఆదేశాలు
Avocado: రోజుకో అవకాడో తింటే బరువు తగ్గుతారా? గుండె జబ్బులు దరిచేరవా?
Bruxism: నిద్రలో పళ్ళు గట్టిగా కొరికేస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలు తప్పవు!
Diabetes: యువతలో మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?