అన్వేషించండి

Covid 19 Vaccine for Children: సెప్టెంబర్ నాటికి మార్కెట్ లోకి పిల్లల కరోనా వ్యాక్సిన్!

సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ఐసీఎమ్ఆర్- ఎన్ఐవీ డైరెక్టర్ ప్రియా అబ్రహం విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.

పిల్లలకు వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) కు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు.

2 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలపై ప్రస్తుతం కొవాగ్జిన్ ఫేజ్ 2, 3 ట్రయల్స్ నడుస్తున్నట్లు ప్రియా అబ్రహం వెల్లడించారు. త్వరలోనే ఈ ట్రయల్స్ ఫలితాలు వస్తాయన్నారు. 

" త్వరలోనే ఈ ట్రయల్స్ ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాలను రెగులేటర్స్ ముందుఉంచుతాం. సెప్టెంబర్ లేదా ఆ తర్వాత పిల్లల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.                                           "
-ప్రియా అబ్రహం, ఎన్ఐవీ డైరెక్టర్

కొవాగ్జిన్ తో పాటు జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ పై కూడా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. విదేశాల్లో బూస్టర్ డోసుపై పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుకోసం కనీసం 7 రకాల వ్యాక్సిన్ లను వినియోగించారు.

" వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగేందుకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ఈ బూస్టర్ పరీక్షలను నిర్వహించవద్దని తెలిపింది. ఎందుకంటే అధిక ఆదాయ దేశాలకు తక్కువ ఆదాయ దేశాలకు మధ్య వ్యాక్సినేషన్ లో భారీ తేడా ఉంది. కానీ భవిష్యత్తులో ఈ బూస్టర్ డోసులు కచ్చితంగా వస్తాయి.  "
-ప్రియా అబ్రహం, ఎన్ఐవీ డైరెక్టర్

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. కరోనా గురై ఆసుపత్రికి పాలయ్యే కన్నా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయన్నారు. డెల్టా వేరియంట్ సహా అన్ని కరోనా వేరియంట్ల నుంచి టీకా రక్షణనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

" కరోనా వేరియంట్ల నుంచి రక్షించుకోవాలంటే వ్యాక్సినేషన్ కీలకం. వేరియంట్లను బట్టి టీకా పనిచేసే సామర్థ్యం తగ్గొచ్చు కానీ కరోనా వల్ల ఆసుపత్రి పాలవడం, మరణించడం వంటి వాటి నుంచి ఇది రక్షిస్తుంది. కనుక వ్యాక్సిన్ వేసుకోవడంలో ఎలాంటి ఆలోచనా వద్దు.                             "
-ప్రియా అబ్రహం, ఎన్ఐవీ డైరెక్టర్

Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Embed widget