అన్వేషించండి

WHO on Omicron: ఒమిక్రాన్.. సాధారణ జలుబు కాదు.. లైట్ తీసుకోవద్దు: WHO హెచ్చరిక

ఒమిక్రాన్.. సాధారణ జలుబు కాదని.. ఎంత మాత్రం తేలికగా తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచం మరో కరోనా వేవ్ చూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ వేరియంట్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. చాలా మంది ఒమిక్రాన్‌కు సాధారణ జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారని.. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని తేల్చిచెప్పింది.

" ఒమిక్రాన్.. సాధారణ జలుబు ఎంతమాత్రం కాదు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారు ఆసుపత్రిలో చేరే సంఖ్య తక్కువగానే ఉన్నట్లు కొన్ని నివేదికలు వస్తున్నాయి. కానీ చాలా మంది ఒమిక్రాన్ సోకిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా చనిపోతున్నారు.                                                     "
-  మరియా వాన్ కెర్‌కోవ్, డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమియాలజిస్ట్

అవును నిజమే..

మరియా వాన్ కెర్‌కోవ్ చేసిన హెచ్చరికపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్‌ స్పందించారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని.. దీని వల్ల ఆరోగ్య వ్యవస్థలు మరోసారి దెబ్బతినక తప్పదని ట్వీట్ చేశారు.

అమెరికా డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ చేసిన అధ్యయనంలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో దగ్గు, ఆయాసం, రక్త గడ్డ కట్టడం, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది. 

అయితే దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేకు చెందిన పలు అధ్యయనాల్లో ఒమిక్రాన్ తక్కువ లక్షణాలతో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలింది.

మరణాలు..

ఇప్పటివరకు యూకేలో 14 మంది ఒమిక్రాన్ వల్ల మరణించారు. అమెరికా, దక్షణి కొరియాలో ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే మృతుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోనివారే.

ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం ఒమిక్రాన్.. పై శ్వాస మార్గంపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే మునుపటి వేరియంట్ల కంటే ఈ ప్రభావం తక్కువేనని పేర్కొంది. కానీ ఒమిక్రాన్ కారణంగా ప్రపంచంలో మరికొన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని వెల్లడించింది.

Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!

Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget