అన్వేషించండి

COVID Updates: ఆంధ్రప్రదేశ్‌లో కాస్త పెరిగిన కరోనా, మూడు రోజులుగా కర్నూలు జిల్లాలో జీరో కేసులు

COVIDUpdates:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గినట్టే తగ్గి ఇవాళ కాస్త పెరిగింది. నిన్న తొలిసారిగా వందలోపు కేసులు రిజిస్టర్ అయ్యాయి. కానీ ఇవాళ మళ్లీ సుమారు 150 కొత్త కేసులు వచ్చాయి.

COVIDUpdates:ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు వందకుపై నమోదయ్యాయి. నిన్న వందలోపు రిజిస్టర్ అయిన కేసులు ఇవాళ కాస్త పెరిగాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పదకొండు వేల ఐదువందల డెబ్భై ఒక శాంపిల్స్ తీసుకును పరీక్షిస్తే... 141 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. గుంటూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు. 

450  రికవరీ

ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల యాభై మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వాళ్లందరికీ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. 

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3,31, 17, 181 శాంపిల్స్ తీసుకొని పరీక్షించారు. అందులో ఇప్పటి వరకు 23, 17, 953 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో పద్నాలుగు వేల 729 మంది మరణించారు. 

చికిత్సలో రెండు వేల మంది

ప్రస్తుతం కరోనా బారిన పడి  రెండు వేల పద్నాలుగు మంది చికిత్స తీసుకుంటున్నారు. 

గత ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వారీగా చూస్తే ఎక్కువ కేసులు కృష్ణా జిల్లాలో రిజిస్టర్ అయ్యాయి. అక్కడ నలభై ఒక్క కేసులు వెలుగు చూసింది. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. అక్కడ 23 కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లాలో అదుపులోకి కరోనా

కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళంజిల్లాలో ఒక్క కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత స్థానంలో విజయనగరం ఉంది. 

నిన్న మూడు జిల్లాల్లో సున్నా కేసులు

నిన్న మూడు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

యాక్టివ్ కేసుల్లో తూర్పు టాప్ 

ఆరు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు ఉన్నాయి. కర్నూలులో కేసుల సంఖ్య జీరోకు చేరింది. ప్రస్తుతం అక్కడ పద్నాలుగే యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో చూస్తే తూర్పుగోదావరి టాప్‌లో ఉంది. అక్కడే ఎక్కువ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Hassan Sudden Heart Attacks: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాల కలకలం: వ్యాక్సిన్ కారణమా? ప్రభుత్వం, కేంద్రం స్పందన ఏమిటి?
హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాల కలకలం: వ్యాక్సిన్ కారణమా? ప్రభుత్వం, కేంద్రం స్పందన ఏమిటి?
COVID: చైనా నుంచి మరో భయంకర వైరస్ - విజృంభిస్తే మారణహోమం - అమెరికన్ సైంటిస్టుల సంచలన పరిశోధన
చైనా నుంచి మరో భయంకర వైరస్ - విజృంభిస్తే మారణహోమం - అమెరికన్ సైంటిస్టుల సంచలన పరిశోధన
COVID 19 Cases In India: భారత్‌లో 5 వేలు దాటిన కరోనా కేసులు, 4 కొత్త వేరియంట్లు నిర్ధారణ- ఈ ఏడాది ఎంత మంది చనిపోయారంటే
భారత్‌లో 5 వేలు దాటిన కరోనా కేసులు, 4 కొత్త వేరియంట్లు నిర్ధారణ- ఈ ఏడాది ఎంత మంది చనిపోయారంటే

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Aryaman Birla : రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Embed widget