By: ABP Desam | Updated at : 23 Feb 2022 06:25 PM (IST)
ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు వేలల్లో రిజిస్టర్‌అయిన కేసులు ఇప్పుడు వందల్లోకి వచ్చేశాయి.
గత ఇరవై నాలుగు గంటల్లో 19, 432 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 253 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు చిత్తూరులో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు.
గత 24 గంటల్లో 635 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో వాళ్లు ఉన్నారు.
#COVIDUpdates: 23/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 23, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,964 పాజిటివ్ కేసు లకు గాను
*22,97,065 మంది డిశ్చార్జ్ కాగా
*14,718 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,181#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sdK16S28cu
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3, 30, 30, 124 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రప్యాప్తంగా ఇప్పటి వరకు 23, 16, 964 కేసులు నమోదయ్యాయి. 22, 97,065 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14, 718 మంది మరణించారు. ప్రస్తుతం 5, 181 మంది చికిత్స తీసుకుంటున్నారు.
#COVIDUpdates: As on 23rd February, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 23, 2022
COVID Positives: 23,16,964
Discharged: 22,97,065
Deceased: 14,718
Active Cases: 5,181#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jqh0NXlKdU
గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ కేసులు గుంటూరులో రిజిస్టర్ అయ్యాయి. అక్కడ నలభై కేసులు బయటపడ్డాయి. తర్వాత స్థానం పశ్చిమగోదావరపి జిల్లా ఉంది. అక్కడ 37 కేసులు రిజిస్టర్ అయ్యాయి. శ్రీకాకుళంలో ఒకే కేసులు నమోదైంది. ఇంకా అక్కడ 30 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విజయనగరంలో రెండు కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ 40 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#Unite2FightCorona#LargestVaccineDrive @PMOIndia @mansukhmandviya @ianuragthakur @DrBharatippawar @PIB_India @mygovindia @AmritMahotsav @ICMRDELHI @DDNewslive @airnewsalerts pic.twitter.com/JbMREs0AzG
— Ministry of Health (@MoHFW_INDIA) February 23, 2022
COVID 19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 65 మంది మృతి
Omicron Variant BA.4 in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Sara Ali Khan: లండన్ లో ఎంజాయ్ చేస్తోన్న సారా అలీఖాన్