అన్వేషించండి

We Love Bad Boys: కడుపుబ్బే ఎంటర్‌టైనర్ 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' - సెన్సార్ పూర్తి

అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్'. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సెన్సార్ పూర్తి అయ్యింది.

We Love Bad Boys Telugu Movie: వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్... ఈ వర్డ్స్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన 'బిజినెస్ మేన్'. ఆ సినిమాలో 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' అని ఓ స్పెషల్ సాంగ్ ఉంది. అప్పట్లో ఆ పాట మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాట గురించి ప్రస్తావన ఎందుకు అంటే... 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.

'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' సెన్సార్ పూర్తి
We Love Bad Boys movie censor completed: అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్'. నూతన నిర్మాణ సంస్ధ బిఎమ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గా రావు నిర్మిస్తున్నారు. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ఇతర ముఖ్య తారాగణం.

Also Read: కొణిదెల వారి కొత్త కోడలు ఇంటి పేరు మార్చిందండోయ్ - ఉపాసన రూటులో లావణ్య

'వి లవ్ బ్యాడ్ బాయ్స్' సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. 'కడుపుబ్బే ఎంటర్‌టైనర్‌'గా సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది.

త్వరలో విడుదల తేదీ వెల్లడి!
We Love Bad Boys Movie Release Date: 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' నిర్మాత పప్పుల కనక దుర్గా రావు మాట్లాడుతూ ''పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనాథ్, ఆలీ,  సప్తగిరి, '30 ఇయర్స్' పృథ్వీ, శివా రెడ్డి, 'భద్రం', గీతా సింగ్ తదితరులు సైతం మా సినిమాలో నటించారు. భారీ తారాగణంతో తీసిన చిత్రమిది. కథ, కథనాల విషయానికి వస్తే... ఈతరం యువతీ యువకుల మనోభావాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ట్రెండీగా ఉంటుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కొందరు మమ్మల్ని ప్రశంసించారు. మా నిర్మాణ సంస్థకు ఈ సినిమా శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.

Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్! 

'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' చిత్రానికి రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవి కుమార్ - శ్రీమన్నారాయణాచార్య (విరాట్) గానం: రఘు కుంచె - గీతా మాధురి - లిప్సిక - అరుణ్ కౌండిన్య - మనోజ్ శర్మ కుచి, కూర్పు: నందమూరి హరి, అడిషనల్ స్క్రీన్ ప్లే & మాటలు: ఆనంద్ కొడవటిగంటి, ఛాయాగ్రహణం: వి.కె. రామరాజు, సమర్పణ: శ్రీమతి పప్పుల వరలక్ష్మి, నిర్మాత: పప్పుల కనకదుర్గారావు, నిర్మాణం: బిఎమ్ క్రియేషన్స్, రచన - దర్శకత్వం: రాజు రాజేంద్రప్రసాద్.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget