గాయత్రీ భరద్వాజ్ తొలి తెలుగు సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' డిజాస్టర్. 2023లో తొలి సినిమాతో ఫ్లాప్స్ అందుకున్న హీరోయిన్లు...

'ఏజెంట్', 'గాండీవదారి అర్జున'... తెలుగులో అడుగుపెట్టిన ఏడాది బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అందుకున్నారు.

'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో నుపుర్ సనన్ కు డిజాస్టర్ వచ్చింది.

తేజ 'అహింస' అందాల భామ గీతికా తివారికి కలిసి రాలేదు.

నాగశౌర్య 'రంగబలి' సినిమా యుక్తి తరేజాకు విజయాన్ని ఇవ్వలేదు.

నిఖిల్ 'స్పై'తో ఐశ్వర్యా మీనన్ ఖాతాలో డిజాస్టర్ పడింది.

ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా 'కళ్యాణం కమనీయం' హిట్ కాదు.

తమిళమ్మాయి అతుల్యా రవికి కిరణ్ అబ్బవరం 'మీటర్' ఫ్లాప్ ఇచ్చింది.

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఫ్లాప్ అయినా... సంక్రాంతికి వస్తున్న నాగార్జున 'నా సామి రంగ' మీద ఆషికా రంగనాథ్ ఆశలు పెట్టుకున్నారు.

'శ్రీదేవి శోభన్ బాబు' గౌరీ జి కిషన్ కు విజయం ఇవ్వలేదు.

కథానాయికగా అనిఖా సురేంద్రన్ తొలి సినిమా 'బుట్ట బొమ్మ' ఫ్లాపే

ప్రగతి శ్రీవాస్తవకు 'పెదకాపు 1' ఫ్లాప్ ఇచ్చింది.