అన్వేషించండి

Wakeup Dil Raju: మేలుకో దిల్ రాజు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ - మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్!

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజుపై చాలా కోపంగా ఉన్నారు. ఎందుకో మీరే చూడండి.

హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజుపై చాలా కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో ఆయన్నీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదేంటీ? దిల్ రాజును రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఎందుకు అని అనుకుంటున్నారా? ప్రముఖ దర్శకుడు శంకర్‌ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 చిత్రానికి దిల్ రాజు, శిరీష్‌లే నిర్మాతలు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ కూడా. సినిమా రిలీజ్ అయినా కాకపోయినా పర్వాలేదు. కానీ, ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకపోతేనే సమస్య. ప్రస్తుతం అదే జరుగుతోంది. 

RC15 గురించి ఒక్క ఫొటో మినహా ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రావడం లేదు. మరోవైపు దిల్ రాజు.. తమిళం విజయ్‌తో ‘వారసుడు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో అభిమానులు ఎలా ఫీలవ్వుతారో మీకు తెలిసిందే. అసలు రామ్ చరణ్ సినిమా తెరకెక్కుతోందా? ప్రకటన ఇచ్చి వదిలేశారా అనే సందేహం కూడా అభిమానుల్లో ఉంది. అందుకే, ఆ సినిమా గురించి ఏదో ఒక సమాచారం చెప్పాలంటూ.. అభిమానులు WAKE UP DILRAJU, #WakeUpDilRaju హ్యాష్ ట్యాగ్‌లతో దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 37 వేల వరకు పోస్టులు ట్విట్టర్‌లో ట్రెండవ్వుతున్నాయి. ‘దిల్ రాజు మేలుకో ఆర్సీ15 అప్‌డేట్స్ ఇవ్వు’ అనే కామెంట్లతో ముంచెత్తుతున్నారు. 

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోగా రామ్ చరణ్ 15వ సినిమా ఇది (RC15). శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. ప్రభుత్వ వ్యవస్థ, ఉద్యోగుల నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్‌, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, అంజ‌లి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌తో ఫస్ట్ లుక్ అప్‌డేట్ ఉంటుందని తెలిసింది. కానీ, రోజులు గడుస్తున్నాయేగానీ, అప్‌డేట్స్ లేవు. దిల్ రాజు గతంలో చెప్పిన వివరాల ప్రకారం.. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని అప్‌డేట్స్‌తో సిద్ధమైపోవాలి. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలి. కానీ, ఆ హడావిడి ఏదీ కనిపించకపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. మరీ అభిమానుల కోరిక మేరకు దిల్ రాజు ఏమైనా అప్‌డేట్ ఇస్తారో లేదో చూడాలి.  

Also Read : మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Also Read : లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
Trisha Krishnan: 'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
Hyderabad News: ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
Urvashi Rautela: తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
Embed widget