అన్వేషించండి

Varun Tej Ghani Movie: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది

మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ అప్​కమింగ్​ మూవీ 'గని' నుంచి నిన్న లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన మూవీ యూనిట్ ఈ రోజు ఫుల్ సాంగ్ విడుదల చేసింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. దీంతో ప్రమోషన్ మొదలెట్టేశారు. ఈ మధ్యే  'ఫస్ట్ పంచ్' పేరుతో విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మంగళవారం 'గని అంథెమ్' లిరికల్ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన చిత్రయూనిట్ ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది. 

థమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ''దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని.. దే కాల్ హిమ్ గని.. లోకం తనకని..'' అంటూ సాగే ఈ సాంగ్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ పోటీలకు సిద్ధమవుతున్నట్టు చూపించారు. ఈ మూవీలో బాక్సర్ గా మెప్పించేందుకు వరుణ్ తేజ్ శిక్షణ తీసుకున్నాడు. ఈ సాంగ్ వకీల్ సాబ్ లో సత్యమేవ జయతే తరహాలో ఉందని కొందరు, విజువల్స్ చూస్తుంటే తమ్ముడులో సాంగ్ లా ఉందని మరికొందరు అంటున్నారు. 

Also Read: ప్రీతమ్‌‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న  'గని' అల్లు అరవింద్ సమర్పణలో  అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర  కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సీన్స్ ని బాక్సింగ్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేస్తున్నారు. 
Also Read: ఆ తెల్లపిల్ల ఎవరు? నా పెళ్లి ఎక్కడ? నన్ను కూడా పిలవండిరా ప్లీజ్ అంటున్న మంచు మనోజ్
ఇక వరుణ్ తేజ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే ప్రస్తుతం 'ఎఫ్​ 3' తో బిజీగా ఉన్నాడు. 'ఎఫ్​ 2' సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంటోంది. వెంకటేష్​, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నవ్వుల బండి సంక్రాంతికి వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.   


Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
Also Read: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం హౌస్ మేట్స్ పాట్లు.. పేడలో దిగి మరీ..
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Darshini Gowda: బుల్లితెర నాగకన్య.. చిల్లింగ్ నటి దర్శిని గౌడ.. రియల్ లైఫ్, ప్రేమాయణం విశేషాలు
బుల్లితెర నాగకన్య.. చిల్లింగ్ నటి దర్శిని గౌడ.. రియల్ లైఫ్, ప్రేమాయణం విశేషాలు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget