అన్వేషించండి

Upcoming Movies This Week: థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం రిలీజవుతున్న సినిమాలు ఇవే

Upcoming Movies శుక్ర‌వారం వ‌స్తుందంటే సినిమా ల‌వ‌ర్స్ కి సంతోషం. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఓటీటీల్లో కూడా ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు వ‌స్తుంటాయా అని చూస్తుంటారు చాలామంది.

Upcoming Movies This Week In Theaters :శుక్ర‌వారం వ‌చ్చిందంటే సినిమా ల‌వ‌ర్స్ కి పండ‌గే. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఓటీటీల్లో వ‌చ్చే సినిమాల కోస‌మైతే ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. అయితే, ఈ వారం పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లో లేవు. అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అయితేనేం ఈ రోజుల్లో హ‌వా అంతా చిన్న సినిమాలదే. ఇక ఓటీటీలో కూడా ఎక్కువ‌గా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. మ‌రి అవి ఏంటో ఓక‌సారి చూద్దాం. 

'రాజుయాద‌వ్' గా శ్రీ‌ను

గెట‌ప్ శ్రీ‌ను ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. జ‌బ‌ర్ద‌స్త్ షో లో ఎన్నో విభిన్న‌మైన గెటప్ లు వేసి మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీ‌ను. ఎన్నో సినిమాల్లో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేశారు. ఇక ఇప్పుడు హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. 'రాజు యాద‌వ్' గా ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 23న సినిమా రిలీజ్ కాబోతోంది. వాస్త‌వానికి ఈ సినిమా మే 17న రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమాకి కృష్ణ మూర్తి. కె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా... అంకిత కారాట్ హీరోయిన్ గా చేశారు. ప్ర‌శాంత్ రెడ్డి, రాజేశ్ క‌ల్లేప‌ల్లి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  

'ల‌వ్ మీ'

షార్ట ఫిలిమ్స్ లో చేసి ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుని, 'బేబీ' సినిమాతో కుర్ర‌కారు మ‌న‌సు దోచేసుకున్న వైష్ణ‌వి చైత‌న్య న‌టించిన సినిమా 'ల‌వ్ మీ'. ఆశిష్, వైష్ణవి చైత‌న్య జంట‌గా న‌టించిన ఈ సినిమా మే 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'ల‌వ్ మీ ఇఫ్ యూ డేర్' అనే ఉప శీర్షికతో వ‌స్తోంది ఈ సినిమా. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత, నాగ మ‌ల్లిడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ ఇప్ప‌టికే జ‌నాన్ని తెగ ఆక‌ట్టుకుంది. డిఫ‌రెంట్ కాన్పెప్ట్ తో ఈ సినిమా రాబోతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్ర‌హీత కిర‌వాణి మ్యూజిక్ అందించారు. అరుణ్ భీమ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వం వహించారు. 

'డ‌ర్టీ ఫెలో'

ఈ వారం థియేట‌ర్ లో రిలీజ్ అవుతున్న మ‌రో సినిమా డ‌ర్టీ ఫెలో. శాంతి చంద్ర‌, దీపిక సింగ్, సిమ్రితి న‌టించిన ఈ సినిమా మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఆడారి సాయి ద‌ర్శ‌కుడు కాగా.. జి.ఎస్.బాబు నిర్మించారు. స‌త్య ప్ర‌కాశ్, నాగినీడు, జ‌య‌శ్రీ త‌దిత‌రులు ముఖ్య పాత్ర పోషించారు. ఇక ఈ వారం వ‌స్తున్న మ‌రో చిత్రం 'ఎ మాడ్ మాక్స్ సాగా'. యాక్ష‌న్, అడ్వెంచ‌ర‌స్ సినిమా ఇది. మే 23 న ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీలో రిలీజ్ కానుంది ఈ సినిమా. 

ఓటీటీల్లో రిలీజ‌య్యే సినిమాలు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్: 'ట ఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్' (డాక్యుమెంట‌రీ సిరీస్) మే 22న‌,  'అట్లాస్' అనే హాలీవుడ్ సినిమా మే 24న‌, 'క్య్రూ' అనే హిందీ సినిమా మే 24న‌ రిలీజ్ కానున్నాయి. 

జీ5: 'వీర్ సావ‌ర్క‌ర్' హిందీలో మే 24న రిలీజ్ కానుంది. 

డిస్నీ + హాట్ స్టార్: 'ది క‌ర్దాషియ‌న్స్ 5' అనే వెబ్ సిరీస్ మే 23న రిలీజ్ కానుంది. 'ద బీచ్ బాయ్స్' అనే డాక్యుమెంట‌రీ మూవీ మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

జియోసినిమా: 'ఆక్వామెన్ - 2' తెలుగు మే 21న రిలీజ్ కానుంది. 'డ్యూన్ 2' అనే హాలీవుడ్ సినిమా కూడా మే 21న జియో సినిమాలో అందుబాటులోకి వ‌స్తుంది.

Also Read: శ్రీకాంత్ ఉన్నది హైదరాబాద్‌లోనే - బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలో క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget