అన్వేషించండి

Trinayani Serial Today September 13th: 'త్రినయని' సీరియల్: విశాల్‌ని చంపడానికి డాక్టర్‌ అవతారం ఎత్తిన గజగండ, గంటలమ్మ.. పాప ఐడియా సూపర్!

Trinayani Today Episode విశాల్‌ని చంపడానికి తిలోత్తమ గజగండ, గంటలమ్మని డాక్టర్లగా ఇంటికి రప్పించి ఇంజక్షన్ వేయించాలని చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode పాయసం గిన్నెను వినాయకుడి దగ్గర ఉన్న ఎలుక తన్నేస్తుంది. దాంతో గాయత్రీ పాప విషం కలిపిన పాయసం తినకుండా అయింది. దీంతో తిలోత్తమ డిస్సప్పాయింట్ అయిపోతుంది. విక్రాంత్ భోజనం సిద్ధం చేసి సుమనకు పిలిచి ప్లేట్ గ్లాస్ పట్టుకొని రమ్మంటే సుమన పట్టుకొని ఎవరికి అని అడుగుతుంది. విశాల్‌ బ్రోకి అని చెప్పడంతో సుమన చేయనని పక్కన పెట్టేస్తుంది. అంతే కాకుండా విశాల్ వెక్కిరిస్తుంది.

విక్రాంత్: ఏయ్ నోర్ముయ్ క్యారేజీతో కొట్టానంటే వారం రోజులు తినలేకుండా అయిపోతావ్. ఈ ఇంట్లో కుక్కలా పడిండేది నువ్వే అలాంటిది విశాల్ బ్రోని వెక్కిరిస్తావా. ఇంకోసారి అలా అంటే నీ రెండు చేతులు విరిచేసి నువ్వు బొచ్చలో ఇందాక నువ్వు చెప్పినట్లే నువ్వు తినేలా చేస్తా. దరిద్రపు ముఖం పెట్టుకొని అడ్డులే.
సుమన: తిన్నా కూడా విశాల్ బావగారికి అరగదు చెప్తున్నా.
విక్రాంత్: దగ్గరకు రా. 
సుమన: నేను రాను.
విక్రాంత్: ఎందుకు రావు.
సుమన: మీరు కొడతారు
విక్రాంత్: అంత భయం ఉన్నదానివి నన్ను ఎందుకు విసిగిస్తావ్. 

రాత్రి హాసిని, నయని, పావనా, దరుంధర ఆరు బయట కూర్చొంటారు. హాసిని అందరికీ స్ప్రే కొడుతూ విసిగిస్తుంది. ఇంతలో వల్లభ అక్కడికి వస్తాడు. ఇంట్లో ఎలుక చనిపోయిన వాసన వచ్చిందని అందుకే ఇలా స్ఫ్రే కొడుకుతున్నా అని అంటుంది. పాయసం గిన్నె తన్నేసిన ఎలుక చనిపోయిందా అని నయని అంటుంది. వల్లభ మనసులో ఎలుక చచ్చి మమ్మీని పట్టిచ్చేలా ఉందే అనుకుంటాడు. వాసన ఏంటా అని అందరూ అనుకుంటే వల్లభ స్నానం చేయలేదని కవర్ చేస్తాడు. 

విశాల్‌ని చూపించాలి అని కెనడా నుంచి డాక్టర్‌ని రప్పిస్తున్నాని తిలోత్తమ చెప్తుంది. తనకు పంచకమణి తప్ప ఇంకేదీ నయనం చయదని ఎందుకు అని అంటాడు విశాల్. దానికి తిలోత్తమ ఒకసారి ప్రయత్నిద్దామని అంటుంది. ఇక ముసలయ్య, పండుగా గజగండ, గంటలమ్మ డాక్టర్, నర్సుగా వస్తారు. తేలు కుట్టి విశాల్ చేయి అలా అయిపోయిందని తిలోత్తమ చెప్తుంది. 

విశాల్ని చంపడానికి గజగండ, గంటలమ్మ ప్లాన్ చేస్తారు. అందుకు ఓ స్పెషల్ ఇంజక్షన్ ఉందని అది వేస్తే చేయి తగ్గిపోతుందని విశాల్‌కి ఇవ్వబోతారు. ఇంతలో గాయత్రీ పాప వాళ్ల బ్యాగ్ నుంచి ఇంజక్షన్ తీసుకొంటుంది. హాసిని  అది గమనిస్తుంది. గాయత్రీ అత్తయ్య ఇంజక్షన్ తీసుకుంది అంటే తిలోత్తమ అత్తయ్య పిలిచిన డాక్టర్లకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది.  దాంతో హాసిని పాప దగ్గర ఇంజక్షన్ తీసుకొని నర్సు కూర్చొబోయే ప్లేస్‌లో పెడుతుంది. ఇక హాసిని గంటలమ్మని బలవంతంగా ఆ ఇంజక్షన్ మీద కూర్చొపెడుతుంది. అందరూ ఆమె అరుపులకు షాక్ అయిపోతారు. అందరూ ఏం గుచ్చుకుందా అని అడుగుతారు. ఇంజక్షన్ అని చెప్పడంతో డాక్టర్‌గా వచ్చిన గజగండ తిలోత్తమ షాక్ అయిపోతారు. ఆమె నొప్పితో విలవిల్లాడిపోతుంది మరి నాకు ఆ ఇంజక్షన్ వేయించాలని చూశావని అడుగుతాడు విశాల్. ఇక గంటలమ్మ తనకు ఏదో ఒకటి చేయమని లేకపోతే చచ్చిపోయేలా ఉన్నానని అంటుంది. ఆ ఇంజక్షన్ వేస్తే చచ్చిపోతారా అని వల్లభ అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, శ్వేతలకు పెళ్లి చేయాలనుకుంటోన్న ముత్యాలు.. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన రూప!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget