అన్వేషించండి

Trinayani Serial Today June 4th: 'త్రినయని' సీరియల్: తన దగ్గర ఉన్నది ఉలూచి కాదని తెలుసుకున్న సుమన, పది కోట్లు డిమాండ్..!

Trinayani Serial Today Episode : పెద్దబొట్టమ్మ వచ్చి ఇంట్లో ఉన్నది ఉలూచి కాదు అని అందరికీ చెప్పడంతో సుమన విశాల్‌కు పదికోట్లు డిమాండ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode : ఉలూచిని చూసి పోదామని పెద్దబొట్టమ్మ వస్తుంది. ఇక సుమన తన పాపని తీసుకొని పెద్దబొట్టమ్మకి చూపించను అని అంటుంది. సుమన చేతిలో ఉన్నది ఉలూచి కాదు అని తెలిసిన విశాల్ పెద్దబొట్టమ్మ చూస్తే పసిగట్టేస్తుందని టెన్షన్ పడతాడు. అందుకే సుమనను పాపని తీసుకొని లోపలికి వెళ్లిపోమని అంటాడు. లోపలికి వెళ్తున్న సుమన ఒక్కసారిగా ఆగుతుంది. హాసిని వాళ్లు కూడా లోపలికి వెళ్లమని చెప్పడంతో సుమన అనుమానపడుతుంది. 

విక్రాంత్: మంచి కోరి చెప్పినప్పుడు వినాలి.

దురంధర: ఉలూచి ముఖం మారిపోయింది అన్న విషయం పెద్దబొట్టమ్మకు తెలీదు కదా విక్కీ.

విశాల్: అత్తయ్య అన్ని విషయాలు అందరికీ చెప్పకపోతే నీకు నిద్ర పట్టదు అనుకుంటా. 

పెద్దబొట్టమ్మ: బిడ్డ ముఖం మారడం ఏంటి అమ్మ నాకు ఏం అర్థం కావడం లేదు. సర్పదీవి గురించి సుమన చెప్పడంతో పెద్దబొట్టమ్మ షాక్ అయి.. సర్ప దీవికి కేవలం సర్పాలు మాత్రమే వెళ్లి రాగలవు. ఇంకే జీవి వెళ్లినా ప్రాణాలలో తిరిగి రావడం అసాధ్యం. 

నయని: అయినా గాయత్రీ తిరిగి వచ్చింది పెద్దమ్మ.

సుమన: నీ దత్త పుత్రికే కాదు నా కూతురు కూడా వచ్చింది.

దురంధర: కాకపోతే రూపం మారింది అంతే.

పెద్దబొట్టమ్మ: తిరిగి రావడం అసాధ్యం. సుమన ఏదో జరుగుతుంది. మీకు ఎవ్వరికీ తెలీయని సంఘటనలు జరిగాయి. సర్పదీవికి వెళ్లి తిరగి వచ్చాయి అంటే అద్భుతం రూపం మారింది అంటే అనుమానం. 

దురంధర: కావాలంటే పాపని ఎత్తుకొని చూడు.

పెద్దబొట్టమ్మ: ఇవ్వమ్మా స్పర్శముఖ్యం. 

సుమన: సరే.. అరనిమిషం కన్నా ఎక్కువ సేపు ఎత్తుకోకూడదు.

పెద్దబొట్టమ్మ: ఈ పాప ఉలూచి పాప కాదు. సుమనతో పాటు అందరూ షాక్ అవుతారు. ఇంతలో గురువుగారు వస్తారు.  

సుమన: మాయ మాటలు చెప్పి నా బిడ్డను తీసుకెళ్లిపోవాలి అని చూస్తున్నావా.

పెద్దబొట్టమ్మ: సుమన నిన్ను ఎవరో మభ్యపెట్టారు. గురువుగారు ఆ బిడ్డ మీద ఒట్టు పెట్టి చెప్పండి. తను ఉలూచినా..

గురువుగారు: నిజంగానే ఆ పసి కూన ఉలూచి కాదు.

పెద్దబొట్టమ్మ: ఆ స్పర్శ నేను కనిపెట్టాను తను ఉలూచినే కాదు.

సుమన: అలాంటప్పుడు నాకు ఎందుకు ఇచ్చారు. ఈ బిడ్డ నాకు ఎందుకు. నా బిడ్డ నాకు కావాలి. 

వల్లభ: అసలు ఈ బిడ్డను మాకు ఇచ్చి మమల్ని ఎందుకు మోసం చేశారు. 

విశాల్: అలాంటి ఆలోచిన వచ్చింది గురువుగారికి కాదు. నాకే..

ఫ్లాష్‌బ్యాక్..:

గురువుగారు, విశాల్, హాసిని ముగ్గురూ మాట్లాడుకుంటారు. సర్పదీవికి వెళ్లిన వారిలో ముందు గాయత్రీ పాప వస్తుందని తర్వాత ఉలూచి వస్తుందని గురువుగారు చెప్తారు. దాంతో సుమన రచ్చ చేస్తుందని ఉలూచి వచ్చేవరకు వేరే పాపని సుమనకు ఇవ్వాలి అని విశాల్ వాళ్లు ప్లాన్ వేస్తారు. 

ప్రస్తుతం..

సుమన ఫుల్ ఫైర్ అయి వెళ్లిపోతుంది. ఇక గురువుగారు కూడా అబద్ధాలు చెప్తున్నారు అని దురంధర, వల్లభ అంటారు. సుమన గదిలో కోపంతో ఉంటుంది. విక్రాంత్ కూల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక దూరం నుంచి పెద్దబొట్టమ్మ వింటూ మంచి పనే చేశారు కానీ అందరికీ చెప్పకుండా తప్పు చేశారని అనుకుంటుంది. భార్య భర్తల గొడవకు తానే కారణం అయ్యాను అని అంటుంది. విశాల్ తన కాళ్లు పట్టుకోవాలి అని సుమన అంటే విక్రాంత్ సుమన గొంతు పట్టుకుంటాడు. ఉలూచి రాకపోతే విశాల్ తనకు పది కోట్లు ఇవ్వాలని అంటుంది. విక్రాంత్ సరే అని అంటాడు. 

నిజం చెప్పినందుకు పెద్దబొట్టమ్మ గురువుగారికి క్షమాపణలు చెప్తుంది. ఇంతలో విక్రాంత్ సుమనను తీసుకొని వస్తాడు. ఇక గురువుగారు అమావాస్య రోజు ఉలూచిని మీరు చూస్తారు అని గురువుగారు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రిషి సార్ వచ్చేస్తున్నారు - రియా, ప్రియాల చాటింగ్ వైరల్.. పండగ చేసుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ ఫ్యాన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget