Telugu TV Movies Today: పవన్ ‘బాలు’, ప్రభాస్ ‘వర్షం’ టు అల్లు అర్జున్ ‘పుష్ప’ & ‘కమిటీ కుర్రోళ్లు’ వరకు - సంక్రాంతి స్పెషల్‌గా మంగళవారం (జనవరి 14) టీవీలలో వచ్చే సినిమాలివే
TV Movies List: థియేటర్లలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్‌లకి తోడు సంక్రాంతికి వస్తున్నాం కూడా వచ్చేసింది. ఓటీటీల్లో కూడా న్యూ సరుకు దిగింది. ఇక ఈ ‘సంక్రాంతి’ స్పెషల్‌గా టీవీలలో ఏమేం సినిమాలు వస్తున్నాయంటే

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘వర్షం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బావగారూ బాగున్నారా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘పుష్ప ది రైజ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మా సంక్రాంతి వేడుక 2025’ (ఈవెంట్)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘ఈ సంక్రాంతికి వస్తున్నాం’ (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘కమిటీ కుర్రోళ్లు’ (ప్రీమియర్)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సంక్రాంతి సంబరాలు’ (ఈవెంట్)
రాత్రి 11 గంటలకు- ‘ఫోరెన్సిక్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఉయ్యాలా జంపాలా’
ఉదయం 9 గంటలకు- ‘నమో వెంకటేశ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా సామి రంగ’
సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’
రాత్రి 9.00 గంటలకు- ‘సర్కారు వారి పాట’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘తొలిప్రేమ’
ఉదయం 11 గంటలకు- ‘ఆవారా’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘శక్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘గల్లీ రౌడీ’
రాత్రి 8 గంటలకు- ‘బద్రీనాధ్’
రాత్రి 11 గంటలకు- ‘తొలిప్రేమ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘లడ్డు బాబు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సుప్రభాతం’
ఉదయం 10 గంటలకు- ‘మనసారా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీ ఆంజనేయం’
సాయంత్రం 4 గంటలకు- ‘వైశాలి’
సాయంత్రం 7 గంటలకు- ‘డార్లింగ్’
రాత్రి 10 గంటలకు- ‘పొగ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘సుందరం మాస్టర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాయ్స్ హాస్టల్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఈ సంక్రాంతికి వస్తున్నాం’ (ఈవెంట్)
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఊరంతా సంక్రాంతి’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ మంజునాధ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’
సాయంత్రం 4 గంటలకు- ‘బలరామ కృష్ణులు’
సాయంత్రం 7 గంటలకు- ‘యశోద’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఓరేయ్ బుజ్జిగా’
ఉదయం 9 గంటలకు- ‘బాలు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పూజ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమించు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’
రాత్రి 9 గంటలకు- ‘జయసూర్య’





















