Telugu TV Movies Today: గురువారం (డిసెంబర్ 04) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే - ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Thursday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (04.12.2025) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (డిసెంబర్ 04) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘నేనున్నాను’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘దేశముదురు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోకిరి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వామి’
ఉదయం 5 గంటలకు- ‘యోగి’
ఉదయం 9 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘బిగ్ బాస్’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పిల్ల నచ్చింది’
ఉదయం 9 గంటలకు - ‘బొబ్బిలి వంశం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివాజీ’
ఉదయం 9 గంటలకు- ‘ఆరెంజ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘భగీరథ’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 7 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
ఉదయం 9 గంటలకు- ‘రామ్‌నగర్ బన్నీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వదలడు’
సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
రాత్రి 9.30 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధుభైరవి’
ఉదయం 6 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండేవాడు’
ఉదయం 8 గంటలకు- ‘కాలా’
ఉదయం 11 గంటలకు- ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘కలర్ ఫొటో’
రాత్రి 8 గంటలకు- ‘కల్పన’
రాత్రి 11 గంటలకు- ‘కాలా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రేమికుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అక్బర్ సలీం అనార్కలి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందరూ దొంగలే’
ఉదయం 7 గంటలకు- ‘రైడ్’
ఉదయం 10 గంటలకు- ‘ఆహ్వానం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బావ బావమరిది’
సాయంత్రం 4 గంటలకు- ‘క్రిమినల్’
సాయంత్రం 7 గంటలకు- ‘హనుమాన్ జంక్షన్’
రాత్రి 10 గంటలకు- ‘విజేత’ (కల్యాణ్ దేవ్)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రేమలో పావని కల్యాణ్’
రాత్రి 10.30 గంటలకు- ‘శుభమస్తు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతం కాదిది ఆరంభం’
ఉదయం 7 గంటలకు- ‘అంతా మనమంచికే’
ఉదయం 10 గంటలకు- ‘దసరా బుల్లోడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆయనకిద్దరు’
సాయంత్రం 4 గంటలకు- ‘రాజా వారు రాణి గారు’
సాయంత్రం 7 గంటలకు- ‘జగదేకవీరుని కథ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘త్రిపుర’
ఉదయం 7 గంటలకు- ‘నీ ప్రేమకై’
ఉదయం 9 గంటలకు- ‘తలవన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గీతా గోవిందం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆహా నా పెళ్లంట’
సాయంత్రం 6 గంటలకు- ‘టాక్సీవాలా’
రాత్రి 9 గంటలకు- ‘ILT20 Season 4 live’





















