అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today May 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాని పొడిచేసిన సీత.. నిజమా.. కలేనా? సీతకు నిజం చెప్పలేకపోయిన రామ్!

Seethe Ramudi Katnam Today May 7th సీత మహాలక్ష్మీని పొడవడానికి చాక్ తీసుకొని వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీతకి నిజం చెప్పడానికి వచ్చిన రామ్‌ సీతకి నిజం ఎలా చెప్పాలా అని ప్రయత్నిస్తుంటాడు. సీత మాత్రం నా మామ శ్రీరామ చంద్రుడు వేరే అమ్మాయి నీడ కూడా  నా మామ మీద పడదు అని చెప్తుంది. దాంతో రామ్ మిథునతో తన పెళ్లి గురించి చెప్పలేకపోతాడు. మరో అమ్మాయి మెడలో నేను తాళి కడితే నువ్వేం చేస్తావ్ సీత నన్ను చంపేస్తావా అని రామ్ అడిగితే లేదు మామ నేనే ఉరి వేసుకొని చనిపోతా అని అంటుంది.

రామ్ చాలా కంగారు పడతాడు. ఇంకెప్పుడు అలా అనకు సీత ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను అంటాడు. దానికి సీత అలా ఎందుకు అవుతుందని మామ నువ్వు ఇంకెరి మెడలో తాళి కట్టలేదు కదా అంటుంది. రామ్ నిజం చెప్పలేక చూడటానికి వచ్చానని చెప్పి వెళ్లిపోతాడు. సీత రేవతి వాళ్లతో కొన్నాళ్లు మామ నా దగ్గర ఆ విషయం దాస్తాడు. ఈలోపు నేను మహాలక్ష్మీ అత్తయ్య అంతు చూస్తా అని అంటుంది. 

రామ్ ఇంకా రాలేదు ఏంటా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. రామ్ నిజం చెప్పడం విని గుండె పోటు వచ్చిందేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో రామ్ ఇంటికి వస్తాడు. అందరూ రామ్‌తో మిథునకు నీకు జరిగిన పెళ్లి కోసం సీతకి చెప్పావా అంటే రామ్ చెప్పలేకపోయానని అంటాడు. భయంతో చెప్పలేకపోయావా రామ్ అని మహాలక్ష్మీ అడిగితే బాధ్యతతో చెప్పలేకపోయాను పిన్ని అంటాడు.

రామ్: సీత దృష్టిలో నేను ఊహకు అందనంత ఎత్తులో గుడి కట్టుకుంటుంది. ఈ రోజు కూడా మేం త్వరగా కలవాలి అని పూజ చేసుకుంటుంది. నిజం తెలిస్తే సీత నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అందుకే ఈ విషయం చెప్పలేకపోయాను.
మహాలక్ష్మీ: మనసులో సీత నీకు శాశ్వతంగా అవడం కోసమే నేను ఎదురు చూస్తున్నా.
చలపతి: మరి ఈ పరిస్థితికి పరిష్కారం ఏంటి రామ్.
రామ్: అదే నాకు అర్థం కావడం లేదు మిథునని వదులుకుందామని అంటే ముఖర్జీ అంకుల్ ఊరుకోరు. సీతకి నిజం తెలిస్తే సీత తట్టుకోలేదు. సీత దూరం అయితే నేను తట్టుకోలేను.
మహాలక్ష్మీ: నువ్వు ఇప్పుడు మిథున భర్తవి రామ్ అంత ఆలోచించొద్దు.
రామ్: మిథున కంటే ముందు సీత నా భార్య పిన్ని. నాతో కలిసి బతకడం కోసం ఫైట్ చేస్తుంది. అలాంటి సీత గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉండాలి.
గిరి: మిథునతో మూవ్‌ ఆన్ అవ్వడం కంటే వేరే ప్లాన్ లేదు రామ్.
జనార్థన్: మరి నేను కూడా మీ అమ్మ దూరం అయిన తర్వాత పిన్నిని పెళ్లి చేసుకున్నా మనం హ్యాపీగా ఉన్నాం కదా.
రామ్: మీ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నాన్న. అమ్మ లేరని మీరు పిన్నిని పెళ్లి చేసుకున్నారు. కానీ సీత ఉండి కూడా నేను మిథున మెడలో తాళి కట్టాను. ప్రాణం పోతున్నట్లుంది డాడ్. అమ్మ ఉంటే నాకు ఏదైనా దారి చూపేది. చుట్టూ ఇంత మంది ఉన్నా నాకు ఒంటరిగా ఉన్నట్లుంది.
జనార్థన్: మనం తొందరపడ్డామేమో మహా. 
అర్చన: ఏం కాదు బావగారు మిథున మొత్తం మార్చేస్తుంది.
చలపతి: చిన్ని విషయానికే సీత వీరంగం సృష్టిస్తుంది. అలాంటిది తన భర్తకి మీరు పెళ్లి చేశారని తెలిస్తే ఊరుకుంటుందా. మీతో తాండవం ఆడేస్తుంది. జాగ్రత్తగా ఉండండి.

రామ్ రెండో పెళ్లి గుర్తు చేసుకున్న రేఖ అన్నీ విసిరేస్తుంది. గౌతమ్ ఆపుతాడు. మనకు ఒక్క పని కూడా అనుకూలంగా జరగలేదు. మీ అమ్మ తెలివిగా రామ్‌కి మిథునలకు పెళ్లి చేసింది. మన పెళ్లి గురించి పట్టించుకోవడమే లేదు. నాకు ఏం ఆస్తి లేదు అనుకుంటున్నారు కదా నా తెలివితో మీకు చుక్కలు చూపిస్తా. ముందు మనకు పెళ్లి చేయమను అప్పుడు నేను ఇంటి కోడలిగా చేయాల్సినవి చేస్తాను అప్పుడే నాకు ఆ హక్కులు వస్తాయి అంటుంది. నేను అమ్మతో మాట్లాడుతానని గౌతమ్ అంటాడు.  

మహాలక్ష్మీ పడుకొని ఉంటే సీత చాక్ తీసుకొని వస్తుంది. మహాలక్ష్మీ మీద నీరు వేసి లేపి చాక్‌చూపి నిన్ను చంపేస్తా అత్త అని అంటుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. నేనేం చేశా అని మహాలక్ష్మీ అంటే నువ్వు చేయని నేరాలు ఏం ఉన్నాయో చెప్పు వందల వేల నేరాలు చేశావని అన్నీ గుర్తు చేసి నీ పాపాలు నీ రక్తంతోనే కడిగేస్తా నిన్ను చంపేస్తా అని వెంటపడుతుంది. మహాలక్ష్మీ అందర్నీ పిలుస్తూ ఇళ్లంతా పరుగులు పెడుతుంది. సీత తనని పొడిచినట్లు మహాలక్ష్మీ కల కంటుంది. కంగారు పడి లేస్తుంది. జనార్థన్ ఏం కాదని మహాలక్ష్మీకి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget