అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today May 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కోడలిని భరతనాట్యం పోటీల్లో గెలిపిస్తాను అని మాటిచ్చిన సుమతి.. రామ్ సాయంతో మహాలక్ష్మి ఇంట్లోకి ఎంట్రీ!

Seethe Ramudi Katnam Serial Today Episode : తన కథంతా సుమతితో చెప్పి తనని పోటీల్లో గెలిపించమని సీత వేడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మి మాట్లాడిన డ్యాన్సర్ ఇంటికి వచ్చే సరికి సీత ఆరు బయట భరత నాట్యం చేస్తూ వాళ్లని మెప్పిస్తుంది. ఇంతలో మహా వాళ్లు బయటకు వచ్చి తమ పిల్లలు లోపల ఉన్నారని ఈ అమ్మాయిని ఓడించాలి అని అంటుంది. ఇక ప్రీతి, ఉషలు వచ్చి మాస్టర్‌కి దండం పెడతారు.  ఇక మాస్టర్ అందరి ముందే మందు తాగుతాడు. మందు తాగి ఈయన మనకు ఏం నేర్పిస్తాడు అని ప్రీతి ఉషలు అంటారు. ఇక సీత ఆయనకు హరతి ఇస్తానని అంటుంది. మహా ఇంట్లో వాళ్లకి ఆయన్ను పరిచయం చేస్తుంది. సీత వాళ్లని కాకాపట్టే పనిలో పడుతుంది. 
 
మహాలక్ష్మి: హారతి ఇచ్చి మాస్టర్‌ని కాకా పడుతున్నావా. 

సీత: ఇంటికి వచ్చిన పెద్దలను గౌరవించడం మన సంస్కారం. 

మహాలక్ష్మి: మీరు లోపలికి రండి మాస్టర్. ప్రీతి, ఉషలకు ప్రాక్టీస్ చేయించండి. మాస్టర్ వచ్చాడు సీత ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. 

చలపతి: నువ్వు ఓడిపోతావ్ సీత. పోటీ వద్దు ఆగిపో.

రామ్: అవును సీత నువ్వు పోటీలో పాల్గొనొద్దు. పోటీ నుంచి తప్పుకో.

సీత: ఇంత దాక వచ్చాక ఇక తప్పుకోలేను. ఇది నాకు తప్పని సరి. ఈ పోటీ ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు. 

రామ్: ఎందుకు సీత.

సీత: ఎందుకో ఇప్పుడు చెప్పలేను మామ. కాసేపు నన్ను అలా బయటకు తీసుకెళ్తావా ప్లీజ్. 

సీత, రామ్‌లు కారులో బయటకు వస్తారు. సీత తన మనసు బాలేదు అని రామ్‌తో చెప్తుంది. రామ్ సీతకు ధైర్యం చెప్తాడు. ఇక సీత ఓడిపోతే రామ్‌ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని బాధ పడుతుంది. రామ్ ప్రశాంతంగా ఉండమని అనడంతో రామ్ భుజం మీద వాలిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక సీత రామ్‌తో నేను నిన్ను వదిలిపెట్టాల్సి వస్తే అని అడుగుతుంది. రామ్ అలాంటిదేమీ జరగదు టెన్షన్ పడకు అంటాడు. ఇక రామ్ లాస్ట్ మినిట్‌ వరకు ఉండి నిన్ను గెలిపిస్తా అని అంటాడు. ఇక సీతకు ముద్దు పెట్టి ఒట్టు అంటాడు. సీత నవ్వేస్తుంది. ఇక రామ్ సీతతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. సీత సిగ్గేస్తుందని అంటుంది. ఇక ఇద్దరూ గుడికి వెళ్దామనుకుంటారు. 

సీత, రామ్‌లు గుడికి వెళ్లేసరికి అక్కడ సుమతి కొంత మంది పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. సీత అది చూసి భర్తను తీసుకొని వెళ్తుంది. సుమతిని చూసి చాలా సంతోషిస్తారు. తెలీకుండానే ఎమోషనల్ అవుతారు. ఇక సుమతి కూడా సీత, రామ్‌లను చూసి ఎమోషనల్ అవుతుంది. జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది. పిల్లలకు ఇక ఇంటికి వెళ్లిపోమని చెప్తుంది. సీత, రామ్‌లు సుమతి దగ్గరకు వస్తారు. సుమతి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇద్దరూ తమని తాము పరిచయం చేసుకుంటారు. 

సీత: నాకు నాట్యం అంటే చాలా ఇష్టం అండి. మీరు పిల్లలకు నేర్పడం చూసి వచ్చాం నాకు మీరు భరతనాట్యం నేర్పుతారా. 

రామ్: ప్లీజ్ అండి తను ఇప్పుడు భరత నాట్యం నేర్చుకోవడం చాలా అవసరం కాదు అనకండి. 

సుమతి: అది నేను.. ఇంతలో రామ్‌కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది పక్కకు వెళ్తాడు.

సీత: చెప్పండి నాకు డ్యాన్స్ నేర్పిస్తారా. 

సుమతి: ఇప్పుడు నువ్వు భరతనాట్యం నేర్చుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నావ్. నువ్వు నాట్యం నేర్చుకోవడం చాలా అవసరం అని నీ భర్త చెప్పాడు.

సీత: అవునండి మిమల్ని చూస్తుంటే మా ఆత్మీయుల్లా అనిపిస్తున్నారు. 

సుమతి: మనసులో.. ఆత్మీయురాలినే సీత నీ అత్తని, రామ్ కన్నతల్లిని. మారిన రూపంతో నీ ముందు నిల్చొన్నా. 

సీత: మిమల్ని చూడగానే అలా అనిపించింది ఏమనుకోకండి. మీకు నా కథ చెప్తాను. నేను ఎందుకు నాట్యం నేర్చుకోవాలో చెప్తాను. అంటూ మొత్తం చెప్తుంది. పందెం గురించి చెప్తుంది. మా అక్కని మా బావ దగ్గరకు చేర్చాలి. అందుకు డ్యాన్స్ పోటీ ఒక్కటే దారి. నేను ఓడిపోతే నా భర్తను వదులుకోవాలి. పోటీకి ఎక్కువ సమయం లేదు. వారం రోజులే ఉంది. అందుకే మీ సాయం కోరుతున్నా. నాకు నాట్యం నేర్పిస్తారా.

సుమతి: నీ పోరాటంలో నీతి ఉంది. మీ అక్క కాపురం నిలబెట్టాలి అని చూస్తున్నావ్. నీకు భరత నాట్యం నేర్పతాను నిన్ను గెలిపిస్తాను.

సుమతి అభయంతో సీత సుమతిని హగ్ చేసుకుంటుంది.  సుమతి డ్యాన్స్ పోటీ అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉంటాను అని సీత, రామ్‌లకు చెప్తుంది. ఇంట్లో వాళ్లు ఒప్పుకునేలా చేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య తండ్రి నేనా? ఆ కార్తీక్‌నా? అంటూ దీప తాళిని తెంచేందుకు రచ్చ చేసిన నర్సింహ

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget