అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today June 22nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తని నోటికొచ్చినట్లు తిట్టి రచ్చ చేసిన సీత.. విద్యాదేవి  శివకృష్ణతో మాట్లాడిందని మహాకి తెలిసిపోతుందా!

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ విద్యాదేవిని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా తిట్టడం అది చూసిన సీత మహాని ఫోన్ అడ్డుపెట్టుకొని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి తన అన్న వాళ్లకి కాల్ చేసి మాట్లాడుతుంది. అర్చన, మహాలక్ష్మిలు విద్యాదేవి ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని వస్తుంటారు. తన భర్త పిల్లల దగ్గర ఉన్నాను అని దూరం నుంచి చూస్తున్నాను అని అంటుంది. కొన్ని రోజులు తాను అజ్ఞాతంలో ఉండి తన సమస్య పరిష్కరించుకోవాలని చెప్తుంది. ఇక మహాలక్ష్మి, అర్చనలు వస్తే విద్యాదేవి ఫోన్ కట్ చేసేస్తుంది.

మహాలక్ష్మి: మీరు ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడారు.
విద్యాదేవి: అది మీకు ఎందుకు. 
అర్చన: మాకు తెలియాలి.
మహాలక్ష్మి: మర్యాదగా చెప్పండి. 
రామ్: ఏంటి అమ్మ మా పిన్నితో గొడవ పడుతున్నారు.
మహాలక్ష్మి: ఈవిడ గారు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారు రామ్. 
సీత: మా టీచర్ ఎవరితో మాట్లాడితే మీకు ఎందుకు.
మహాలక్ష్మి: ఆవిడ నా ఇంట్లో ఉంది. తను ఎవరితో మాట్లాడుతుందో నాకు తెలియాలి. రామ్ అడుగు.
రామ్: ఎవరితో మాట్లాడారు అమ్మ.
విద్యాదేవి: నా పర్సనల్ కాల్స్ గురించి ఇలా ఎంక్వైరీ చేయడం బాలేదు బాదు.
మహాలక్ష్మి: తను మన దగ్గర ఏదో దాస్తుంది. అందుకే మన దగ్గర చెప్పకుండా దాస్తున్నారు.  
సీత: మీరు రోజు ఎవరితో మాట్లాడుతున్నారో చెప్తున్నారా.
అర్చన: అలా అడిగితే చెప్పదు మహా. ఫోన్ తీసుకొని రీ డైల్ చేయు. 

అర్చన విద్యాదేవి దగ్గర ఫోన్ లాక్కుంటుంది. ఫోన్ చేయమని మహాకి ఫోన్ ఇస్తే సీత అడ్డుకుంటుంది. మహా ఫోన్ చేసే టైంకి ప్రీతి హడావుడిగా వచ్చి మహాని గుద్దేస్తుంది. దీంతో మహా చేతిలోని ఫోన్ కింద పడి పగిలిపోతుంది. అర్చన ప్రీతిని తిడుతుంది. విద్యాదేవి మనసులో తన కూతురే తనని కాపాడిందని అనుకుంటుంది. మహాని చూసి విద్యాదేవి నవ్వుతుంది. 

మహాలక్ష్మి: పర్సనల్ కాల్ చేయడానికి ఫోన్ కూడా మీ దగ్గర లేదు అంటే మీరు ఏదో పెద్ద సీక్రెట్‌నే మెంటైన్ చేస్తున్నారు. అదేంటో కనిపెడతాను.
విద్యాదేవి: సారీ సాంబ నా వల్ల మీ ఫోన్ పోయింది.
సీత: మీ వల్ల కాదు టీచర్. ఈ ప్రీతి వల్ల. ఏయ్ ప్రీతి సాయంత్రంలోపు సాంబన్నకి కొత్త ఫోన్ కొనివ్వు లేదంటే నీ ఫోన్ ఇచ్చేస్తా.
ప్రీతి: నేను ఎందుకు ఇవ్వాలి. 
రామ్: ఫీలవ్వకు సాంబ నీకు నేను కొత్త ఫోన్ కొనిస్తాను. 
విద్యాదేవి: నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సీత. నీకు థ్యాంక్స్ బాబు.
రామ్: టీచర్ కావాలనే తన వాళ్లకి దూరంగా ఉన్నారో తన వాళ్లే టీచర్‌ని దూరం పెట్టారో తెలీడం లేదు.
సీత: అవును మామ టీచర్‌కి కావాల్సిన వాళ్లు త్వరగా ఆమె ముందుకు వస్తే బాగున్ను.  
విద్యాదేవి: నా వాళ్లు అందరూ నా కళ్ల ముందే ఉన్నారు సీత కానీ ఇప్పుడు పైకి చెప్పుకొనే అవకాశం లేదు. 

శివకృష్ణ కుటుంబం సుమతి గురించి ఆలోచిస్తున్నారు. సుమతి గురించి వెతకమని శివతో తన తల్లి చెప్తే తను వద్దు అనేస్తాడు. సుమతి వచ్చే వరకు ఇబ్బంది పెట్టొద్దని అంటాడు. ఎంక్వైరీ చేస్తే ఇంకా దూరం వెళ్లిపోతుందని అంటాడు. మరోవైపు విద్యాదేవి వంటిట్లోకి వెళ్లి సాయం చేస్తుంది. రాజ్యం వద్దు అని చెప్పినా విద్యాదేవి సాయం చేస్తాను అంటుంది. ఇద్దరూ సీత గురించి మాట్లాడుకుంటారు. విద్యాను కిచెన్‌లో చూసిన అర్చన, మహాలక్ష్మిలు విద్యాను ఇన్‌డైరెక్ట్‌గా తిట్టి ఇంటి నుంచి పంపేయాలి అనుకుంటారు. అందుకు మహాలక్ష్మి రాజ్యాన్ని పిలిచి నీకు సిగ్గు ఉందా. నువ్వు మనిషివేనా.. ఆడదానివేనా.. అని ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా నీ స్థానం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా అని తిడుతుంది. అర్చన కూడా రెండు తిట్లు తిడుతుంది. విద్యాదేవి మనసులో రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని తనని తిడుతున్నారని అనుకుంటుంది. ఇంతలో సీత వచ్చి నీకు ఎంత పొగరే కళ్లు నెత్తికెక్కాయి అని మహాలక్ష్మిని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. 

జనార్థన్: చూశావా రామ్ మీ పిన్నిని సీత ఎలా తిడుతుందో. వెళ్లి ఆపు సీతకి బుద్ధి చెప్పు. 
రామ్: సీత.. అంటూ కొట్టడానికి చేయి ఎత్తుతాడు. సీత అడ్డుకుంటుంది. తమాషాగా ఉందా మా పిన్నిని ఎందుకు తిట్టావ్.
సీత: దేవత లాంటి అత్తయ్యను నేను ఎందుకు తిడతాను.
మహాలక్ష్మి: తిట్టాల్సినవన్నీ తిట్టేసి నన్ను దేవత అంటున్నావా.
సీత: ఒక్క నిమిషం ఆగవే దరిద్రపు ముఖం దానా.
అర్చన: అదిగో మళ్లీ తిడుతుంది చూడండి.
సీత: ఆగమంటే ఆగవేంటే అక్కు పక్షి. అయ్యో నేను తిడుతుంది మిమల్ని కాదు అత్తయ్య ఫోన్‌లో మాట్లాడుతున్నా. ఇదిగో బ్లూటూత్‌ దీంతో మాట్లాడుతున్నా. దీని చెవిలో పెట్టుకొని మా ఫ్రెండ్ రేణుకని తిట్టాను. నిరూపిస్తాను అని రేణుక అంటూ ఫోన్‌లో మాట్లాడుతుంది. అవతల ఫోన్‌లో రేవతి మాటలు మార్చి మాట్లాడుతుంది. 
రామ్: సీత తిట్టింది మిమల్ని కాదు అని అర్థమైంది కదా పిన్ని కూల్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ కుడి చేతి నుంచి విపరీతమైన మసి.. నయనికి నిజం చెప్పిన హర్ష!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget