అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today December 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత కుట్రని బయట పెట్టిన మహాలక్ష్మీ.. రామ్‌ సీతని ఇంటి నుంచి గెంటేస్తాడా!

Seethe Ramudi Katnam Today Episode సీత వ్రతం రోజు చేసిన కుట్రని మహాలక్ష్మీ ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చన సీత వెలిగించిన దీపం గురించి మాట్లాడుకుంటారు. సీత తెలివిగా ముందే ఆలోచించి ఇద్దరినీ గదిలో లాక్ చేసిందని అనుకుంటారు. మన ప్లాన్ దానికి ఎలా తెలిసిపోయింది లేక గెస్ చేసి అలా చేసిందా అని మహాలక్ష్మీ అంటుంది. దానికి అర్చన మన మాటలు సీత చాటుగా వినుంటుందని అంటుంది. అంతేలే దానికి అంత సీన్‌ లేదు మనల్ని డైరెక్ట్‌గా ఎదుర్కొలేదని అంటుంది. ఇంతలో విద్యాదేవి వచ్చి సీత ఏమైనా డైరెక్ట్‌గా చేస్తుంది మిమల్ని గదిలో లాక్ చేసింది నేను అని చెప్తుంది. 

మహాలక్ష్మీ: అంటే మీ శిష్యురాలికి సీక్రెట్‌గా సాయం చేస్తున్నావ్ అన్నమాట.
విద్యాదేవి: సీత నా శిష్యురాలే కాదు నా మేనకోడలు కూడా. 
అర్చన: మీ రక్త సంబంధం గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు.
మహాలక్ష్మీ: ఎలా తెలుస్తుంది అర్చన తను గొంతు చించుకొని అరిచినా ఎవరూ నమ్మరుగా.
విద్యాదేవి: ఇంట్లో ఉన్న కొడుకు కోడలు విడిపోవాలి అనుకున్న మీకు ఎలా అర్థమవుతుంది రక్త సంబంధం గురించి. ఒక వైపు సుమంగళి వ్రతం చేస్తూనే ఇంకోవైపు అమంగళకరమైన పనులు చేసే మీకు ఈ బంధం గురించి ఎప్పటికీ అర్థం కాదు. 
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ సుమతి.
విద్యాదేవి: రామ్ నీ కన్న కొడుకు కాదు కాబట్టి ఇలా కుళ్లు కుతంత్రం చేస్తున్నావ్. ప్రీతి నీ కన్న కూతురు కాదు కాబట్టి స్వార్థానికి వాడుకుంటున్నావ్. రామ్, ప్రీతి నా కన్న బిడ్డలు, సీత నా మేనకోడలు అందుకే నేను వాళ్లని రక్షించే ప్రయత్నం చేస్తున్నా. మీ లాంటి నీచులు ఉన్న ఇంట్లో నాలాంటిది సీతకి అండగా లేకపోతే మీరు తనని బతకనిస్తారా మిమల్ని గుడ్డిగా నమ్ముతున్న రామ్ ప్రీతిల జీవితాలు మీ లాంటి దుర్మార్గుల చేతిలో పెట్టి నేను వెళ్లిపోతాను అనుకున్నారా. పిల్లల కోసం నిన్ను పెళ్లి చేసుకున్న నా భర్తని నువ్వు మోసం చేస్తుంటే చూస్తూ ఉంటాననుకున్నావా. సీతని రామ్‌ని మీరు ఏ రకంగా విడగొట్టాలని ప్రయత్నించినా ఈ సుమతి వాళ్లకి అండగా ఉంటుంది. ఏదో ఒక రోజు నేనే సుమతి అని అందరికీ తెలుస్తుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది.
అర్చన: వామ్మో ఏంటి మహా ఇది సుమతి అక్క సాఫ్ట్ అనుకున్నా మరీ ఇంత స్ట్రాంగ్ అనుకోలేదు. తను అంత గట్టిగా ఈ ఇంట్లోనే ఉంటాను అంటే మనం ఏం చేయలేం పైగా దీపాలు ఆరిపోలేదు కాబట్టి సీతని కూడా పంపలేం
మహాలక్ష్మీ: దీపాలు లాంటి సెంటిమెంట్‌ని నేను నమ్మను. సీత మీదకు ఆల్రెడీ ఓ రాకెట్ వదిలాను అది ఎనీ టైం అటాక్ అవుతుంది.

మహాలక్ష్మీ బయట వెయిట్ చేస్తుంటే పోలీస్ తిలక్ వ్రతం రోజు  అధికారులుగా వచ్చిన వారిలో ఒకాయన తీసుకొని వస్తారు. ఈయన్ను ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంది. వ్రతంలో వెరిఫికేషన్ కోసం వచ్చి హడావుడి చేసింది ఈయనే అని మహా చెప్తుంది. దాంతో తిలక్ ఆయను ఒక్కటి కొట్టి జరిగింది చెప్పమని అంటాడు. ఆయన మొత్తం చెప్పడంతో మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. తిలక్ మహాలక్ష్మీతో మీ కోడలు సీత మిమల్ని ఇలా మోసం చేసిందని అంటాడు. ఈ విషయం అందరికీ తెలియాలి అని మహాలక్ష్మీ వాళ్లని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది. అందరూ మళ్లీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చారని అందరూ అడుగుతారు. ఆ వెరిఫికేషన్ అంతా అబద్ధం అని సీత నాటకం ఆడించిందని చెప్తుంది. పెళ్లి అంటే ఆటలులా ఆడుతుంది. జనాతో వ్రతం చేయాలని నేను అనుకుంటే జనా పెక్కన ఈ సీత ఈవిడ గారిని కూర్చొపెట్టాలని అనుకుంది. జనా ఈవిడను రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్లడంతో దాన్ని అలుసుగా తీసుకొని సీత ఈ కుట్ర చేసింది. ఇక పోలీస్ ఆయనకు కొట్టి విషయం చెప్పమంటే సీత తనకు వ్రతం ముందు రోజు కాల్ చేసి జనార్థన్‌ని భయపెట్టమని చెప్పిందని అంటాడు. మహాలక్ష్మీ కంప్లైంట్ చేయడంతో వీడు దొరికాడని తిలక్ చెప్తాడు. ఇక తిలక్ ఆయన్ను తీసుకొని జైలుకి వెళ్లిపోతాడు. 

రామ్, జనార్థన్ అందరూ సీతని ఎందుకు ఇలా చేశావని అడుగుతారు. జనార్థన్ అయితే నన్ను మహాని దూరం చేయాలని ఇలా చేస్తున్నావా అని అడుగుతాడు. ఈ టీచర్ని నీతో కలపడానికి నిన్నూ నన్నూ దూరం చేసిందని రేపు అర్చన, గిరిలను దూరం చేస్తుంది రామ్‌ని కూడా గెంటేస్తుందని మహాలక్ష్మీ అంటుంది. సీత ఇంట్లో ఉంటే మనం ఎవరూ కలిసి ఉండలేం అని అందరినీ తలోవైపు గెంటేస్తుందని మహాలక్ష్మీ అంటుంది. అర్చన కూడా మహాకు సపోర్ట్ చేసింది. జనార్థన్‌ కూడా విద్యాదేవితో వ్రతం అంటే ఆటలా అలా ఎలా కుట్ర చేస్తారని అడుగుతాడు. ఇక విద్యాదేవి సీతని క్షమించమని అడుగుతుంది. మహాలక్ష్మీ తనకు అంత ద్రోహం చేసిన సీతని క్షమిస్తావా రామ్ అని అడిగితే రామ్ 5నిమిషాలు టైం అడిగి సీతని గదికి తీసుకెళ్తాడు. అందరూ సీతకి ఇంట్లో ఉండే అర్హత లేదని అనుకుంటారు. రామ్ సీతని తిడతాడు. అలాంటి తప్పు ఎందుకు చేశావ్ అని అంటాడు దానికి సీత నేను తప్పు చేయలేదు రైటే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఏమైందమ్మా ఈనాడు.. చినబోయాడే కార్తీక్ సూరీడు.. శ్రీధర్, కావేరిల ఆఫర్‌కు కాంచన ఒప్పుకుంటుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP DesamNara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Akhanda 2 Thaandavam First Review: ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ
ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ
Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి
మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి
Embed widget