అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today August 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని పుట్టింటికి పంపేసిన మహాలక్ష్మీ.. మధు అవసరం ఇక లేదని తేల్చేసిందిగా!

Seethe Ramudi Katnam Serial Today Episode సీతని మహాలక్ష్మీ శివకృష్ణ వాళ్లని పిలిపించి పుట్టింటికి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు మాట్లాడుతుంటే సీత అక్కడికి వచ్చి త్వరలోనే సుమతి అత్తమ్మని చంపాలి అని చూసింది ఎవరో అత్తమ్మ శత్రువులు ఎవరో వాళ్లని కనిపెడతానని అంటుంది. ఇక మహా చేతిలోని గన్‌ తీసుకొని ఇది మీకు అవసరం లేదు అని చేతిలో పట్టుకోవడమే కానీ కాల్చింది లేదని ఆ గన్‌తో మీకు ఇబ్బందులు వస్తున్నాయని గన్ పట్టుకొని కర్ర విరిచినట్లు విరిచేసి మహా చేతిలో పెడుతుంది.

అర్చన: అది గన్ అనుకుందా లేక చెరకు గడ అనుకుందా మహా అలా విరిచేసింది. ఇది వరకు దానికి నోరే ఎక్కువ అనుకున్నా బలం కూడా ఎక్కువే. సీతతో జాగ్రత్తగా ఉండాలి.
మహాలక్ష్మీ: సీత టూమచ్ చేస్తుంది. ఆ విద్యాదేవితో కలిసి ఎక్కువ చేస్తుంది. మధుని ఈ ఇంటి నుంచి పంపేసింది రామ్ ప్రీతిలను తన వైపునకు తిప్పుకుంది. సీత సుమతిని కనిపెట్టేలోపు సీత ఇంట్లో లేకుండా చేయాలి.

మరోవైపు విద్యాదేవి టీచర్ అందర్ని పిలిచి మీటింగ్ పెడుతుంది. మహా లేకుండా మీటింగ్ ఏంటని అందరూ అడుగుతారు. తన పిన్ని వచ్చాకే చెప్పమని ప్రీతి, రామ్‌లు అంటారు. అయితే విద్యాదేవి మహాకు ఎవరో ఒకరు చెప్దామని అంటుంది. ఇక విద్యాదేవి రామ్, సీతల తొలిరాత్రి చేయాలని అంటుంది. అందుకు మంచి ముహూర్తం చూడమని అంటుంది. ఈ విషయం మహా చెప్పాలని అర్చన, గిరిధర్‌లు మహాకు సపోర్ట్ చేస్తారు. రామ్ కూడా మహానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అంటాడు. 

ఇంతలో సీత తల్లిదండ్రులు వస్తారు. సడెన్‌గా వచ్చారు ఏంటి అని సీత అడిగితే నేనే పిలిచాను అని మహా ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు తన కన్నవారిని ఎందుకు పిలిపించావమని సీత అడిగితే ఆషాఢం కాబట్టి కొత్తగా పెళ్లి అయిన వాళ్లు అత్తా కోడళ్లు  కలిసి ఉండకూడదని అంటుంది. సీతతో పాటు అందరూ షాక్ అయిపోతారు. అలా భార్యభర్తలు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని విద్యాదేవి అంటే మహా ఒప్పుకోదు తెలివిగా సీత తల్లిదండ్రులను బుక్ చేసేస్తుంది. దీంతో చాలా వాదనల తర్వాత సీత తల్లిదండ్రులు సీతని తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు. సీతని బ్యాగ్ సర్దుకొని రమ్మని చెప్తారు. సీత బాధగా వెళ్తుంది. రామ్ కూడా సీత వెనకాలే వెళ్తాడు. సీతకు దూరంగా నెల రోజులు ఉండాల్సి వచ్చినందుకు బాధ పడతాడు. ఇక రామ్ తన పిన్నికే సపోర్ట్ చేస్తాడు. ఇక సీత రామ్‌లు రోజూ ఫోన్‌లో మాట్లాడుకుందామని చెప్పుకుంటారు. సీత రామ్‌ని హగ్ చేసుకొని బయల్దేరుతుంది. సీత తన బ్యాగ్ తీసుకొని కిందకి వస్తుంది. ఇక సీత అందరికీ చెప్పి బయల్దేరుతుంది.  

సీత మహాలక్ష్మీతో చాటుగా మాట్లాడుతుంది. రామ్‌ని నిన్ను దూరం చేయడానికే ఆషాఢాన్ని వాడుకున్నానని మహా అంటుంది. రామ్, ప్రీతిలను దూరం చేశావని ఇప్పుడు నిన్నే ఇంటి నుంచి దూరం చేస్తున్నానని మహా అంటుంది. ఈ నెల రోజుల్లో రామ్‌ని నిన్ను శాశ్వతంగా దూరం చేస్తానని అంటుంది. ఇక సీతని అందరూ దగ్గరుండి ఇంటి నుంచి పంపిస్తారు. మరోవైపు జలజ మహాలక్ష్మీకి కాల్ చేస్తుంది. మధు జలజతో గొడవ పడిందని నెక్లెస్ విషయం తెలిసిపోయిందని మధు తనని శత్రువుగా మారిందని సూర్యకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుందని చెప్తుంది. దాంతో మహాలక్ష్మీ మధుని వదిలేద్దామని రామ్‌కి ఇంకో అందమైన అమ్మాయిని తీసుకొస్తానని అంటుంది. మిమల్నే నమ్ముకున్నాను నా పరిస్థితి ఏంటని జలజ అంటే ఇక ఇప్పటికీ వచ్చిన వాటితో సర్దుకోమని మరి ఇక గిఫ్ట్‌లు రావని అంటుంది. జలజ మాటలు మధు వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: గొంతు విప్పిన జయమ్మ, అదిరిపోయే శాసనం.. మనసులో మాటలు చెప్పి సత్యని దూరం పెడుతున్న క్రిష్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget