అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్, మిధునల మూడు రోజుల ట్రిప్.. మహాలక్ష్మీకి తెలుస్తుందా!

Seethe Ramudi Katnam Today Episode మిధునతో ట్రిప్ ఉందని రామ్ సీతతో చెప్పడం సీత వెళ్లమని రామ్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రేఖ మహాలక్ష్మీతో నన్ను మీతో కలుపుకోండి అత్తయ్య అని రేఖ అంటుంది. మహాలక్ష్మీ సరే అంటుంది. నలుగురుం కలిసి సీత అంతు చూద్దామని అనుకుంటారు. ఇంతలో చలపతి వచ్చి మీ టీంలోకి రేఖని చేర్చుకున్నారా. నలుగురు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. మీరు ఎన్ని ప్లాన్‌లు వేసిన ఏం చేయలేరు సీత చేతిలో మీరు అయిపోతారని అంటాడు.

సీత ముఖర్జీతో ఆ ఇంట్లోకి వెళ్లాలని సీతగా వెళ్లలేను కాబట్టి మిధునలా వెళ్తానని అంటుంది. ఇంతలో రామ్ వస్తాడు. నువ్వు సీత విడాకులు తీసుకుంటున్నారని టాక్ ఉంది నన్ను పెళ్లి చేసుకో అంటుంది. దానికి రామ్ నాకు సీత మాత్రమే భార్య ప్రాణం పోయిన ఇంకో భార్య వద్దు మీరు అదే మాట్లాడాలి అంటే నేను వెళ్లిపోతా అని చెప్పి వెళ్లిపోతుంటే ముఖర్జీ కూర్చొమని చెప్తాడు. మిధున రామ్‌తో నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినా మేం మీతో బిజినెస్ మానుకోవాలి అనుకోవడం లేదు. మనం ఓ ఫ్యాక్టరీ కట్టాలి అందుకు ల్యాండ్ సెలక్షన్‌కి వెళ్లాలి అని అంటుంది. నేను నీ పార్టనర్ కాకపోయినా నీ బిజినెస్ పార్టనర్‌ని నువ్వు నాతోనే రావాలి అంటుంది. మిధున వద్దు కావాలి అంటే మీరు రండి అంటాడు. ముఖర్జీ రామ్‌తో ఇద్దరూ సరదాగా వెళ్లిరండి మన రిసార్ట్ కూడా ఉంది సరదాగా 3 రోజులు ఉండి కూడా రండి అని అంటాడు. 

మిధున ఇక రామ్‌కి ఓకే కాదేమో వాళ్ల పిన్నికి చెప్తాడేమో అని రెచ్చగొడుతుంది. దాంతో రామ్ నేం అవసరం లేదు అని అంటాడు. ఉదయం వచ్చి పిక్ చేసుకోమని చెప్తుంది. తర్వాత ముఖర్జీ, సీత నవ్వుకుంటారు. మరోవైపు జనార్థన్ సుమతి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు. మహాలక్ష్మీ వచ్చి జనా ఏంటి చనిపోయిన సుమతిని చూస్తున్నాడు చచ్చిపోయిన సుమతి గుర్తొచ్చిందా అనుకుంటుంది.  సుమతిని ఎవరో చాలా దారుణంగా చంపారు. సుమతిని వెంటాడి చంపాల్సినంత కోపం పగ ఎవరికి ఉందో తెలీడం లేదు.. సుమతిని చంపిన ఆ హంతకుడిని నేను వదిలి పెట్టను అని గన్ తీసి వాడిని నా చేతులతోనే కాల్చి చంపేస్తా అని గన్ గురిపెడతాడు. అటుగా వచ్చిన గౌతమ్ ఈయన ఏంటి ఇప్పుడు గన్ తీశాడు అనుకుంటాడు. 
 
మహాలక్ష్మీ ఇంతలో జనాని ఆపుతుంది. గౌతమ్ వెళ్లిపోతాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. అందంతా చూసిన అర్చన గౌతమ్‌ని బావ గారు చంపేస్తారు. తర్వాత నువ్వు ఆ తర్వాత నేనేనా అని షాక్ అయిపోతుంది. దానికి మహాలక్ష్మీ రాజు పీనుగు ఎప్పుడూ ఒంటరిగా వెళ్లదు కదా అని అంటుంది. రామ్ పుల్లయిస్‌లు రెండు తీసుకొని తింటాడు. ఇంతలో సీత వచ్చి ఒకటి తీసుకుంటుంది. రామ్ సీతతో నువ్వు వచ్చావేంటి అని అడుగుతాడు. దాంతో సీత నాపేరు తలచుకొని నువ్వు ఐస్ తింటే నేను రానా అంటుంది. నువ్వు వచ్చి మంచి పని చేస్తున్నావ్ సీత నాకు రిలీఫ్‌గా ఉంది. అని మిధున గురించి చెప్తాడు. నేను రమ్మన్నా నువ్వు రావు మిధున వద్దన్నా వదలదు అని అంటాడు. మిధున కన్ను నీ మీద పడింది తన నుంచి తప్పించుకోగలవా అంటుంది. ఏదైతే అది అవుతుంది నేను వెళ్లను అంటాడు. సీత ఒప్పించి పంపిస్తుంది. ఇక రేఖ గౌతమ్‌తో నా మెడలో తాళి ఎప్పుడు కడతావ్ అని అడుగుతుంది. ఇక గౌతమ్ రేఖ చేతులు పట్టుకొని బతిమాలుతూ మాట్లాడటం అందరూ చూస్తారు. పెళ్లి వరకు కాస్త దూరంగా ఉండండి అని మహాలక్ష్మీ వాళ్లతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget