అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 1st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: నాగు ఫోన్‌తో నిజం తెలుసుకున్న రామ్.. దొరికిపోయిన అర్చన.. మహాకు సీత గండమే!

Seethe Ramudi Katnam Today Episode సీత నాగు ఫోన్ రామ్‌కి చూపించి అందులో నుంచి అర్చనకు కాల్ చేయడం సీత కిడ్నాప్ వెనక అర్చన ఉందని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత తనకు నాగు ఫోన్ దొరికిందని ఇప్పుడు మహాలక్ష్మీ అత్తయ్య వాళ్ల సంగతి చెప్తానని సీత రేవతి, కిరణ్‌లతో చెప్తుంది. ఆ ఫోన్‌లో నాగు మహాలక్ష్మీ వాళ్లతో మాట్లాడిన వాళ్లని కనిపెట్టి వాళ్ల అంతు తేల్చుతానని సీత అంటుంది. ఫోన్ లాక్‌లో ఉండటంతో సర్వీస్ సెంటర్‌కి వెళ్తుంది. 

అర్చనకు ఆస్తి పంపకం..

అర్చనకు ఆస్తి ఇవ్వడానికి అందరూ రెడీ అవుతారు. అందుకు ఆడిటర్‌ని లాయర్‌ని పిలిపిస్తారు. రామ్ చాలా గొప్ప వాడని నోరు తెరిచి అడగకపోయినా ఆస్తి ఇస్తున్నాడని సంబరపడిపోతుంది అర్చన. దానికి చలపతి మీరు అడగక పోయినా మహాలక్ష్మీతో అడిగించారని అంటాడు. దానికి గిరి వదిన అందరి గురించి ఆలోచిస్తుందని అంటాడు. గౌతమ్ మనసులో అమ్మ నా గురించి తప్ప అందరి కోసం ఆలోచిస్తుంది. ఇక రామ్ రావడంతో గిరి, అర్చనలు గొప్ప కొడుకు అని నీలాంటి వాడు మా కడుపున పుట్టలేదని ఫీలవుతున్నామని అంటారు. ఆస్తి మన అందరిదీ అందరికీ సమాన హక్కులు ఉంటాయని అంటాడు. లాయర్, ఆడిటర్‌ వస్తారు. రామ్ వాళ్లతో మా పిన్నికి 50 శాతం షేర్స్ వచ్చేటట్లు డాక్యుమెంట్స్ రాయించారా అని అడిగితే రాశామని చెక్ చేయమని రామ్‌కి డాక్యుమెంట్స్ ఇస్తారు. 

నాగు కాల్‌ హిస్టరీలో సీత ఏం చూసింది.. 

సీత ముబైల్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఫోన్ లాక్ పడింది తీసివ్వమని అడుగుతుంది. రామ్ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసే టైంకి చలపతికి తుమ్ము వచ్చి ఆగమని చెప్తాడు. మహాలక్ష్మీ చలపతిని తిడుతుంది. సీతకి ఫోన్ లాక్ తీసి ఇస్తారు. సీత ఆ ఫోన్ కాల్ లిస్ట్ చూసి షాక్ అవుతుంది. రామ్ సంతకం పెట్టే టైంకి సీత కాల్ చేస్తుంది. దాంతో రామ్ సంతకం చేయకుండా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. అర్చన వాళ్లు తిట్టుకుంటారు. 

రామ్‌ని ఆపేసిన సీత..

సీత అర్జెంట్‌గా తన దగ్గరకు రామ్‌ని రమ్మని అంటుంది. అర్చన వాళ్లకి ఆస్తి వాటా ఇస్తున్నా అని రామ్ చెప్తే సీత తొందర పడొద్దని ముఖ్యమైన ఆధారం చూపిస్తానని ఇది జీవితాన్ని మలుపు తిప్పే ఆధారమని చెప్తుంది. తన గురించి ఎవరికీ చెప్పకుండా రమ్మని చెప్తుంది. రామ్ సరే అంటాడు. ఇక రామ్ లాయర్, ఆడిటర్లకు కాసేపు ఆగమని ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా వెంటనే వస్తాను అని చెప్తాడు. సంతకం పెట్టి వెళ్లమని మహాలక్ష్మీ అంటే వచ్చి పెడతానని రామ్ అంటాడు. రామ్ బయటకు వెళ్తాడు. 

రామ్‌కి సాక్ష్యం చూపించిన సీత

రామ్‌ సీతని కలుస్తాడు. తనని చంపాలి అని ప్రయత్నించిన నాగు ఫోన్ తనకు దొరికిందని సీత చెప్తుంది. రామ్ షాక్ అవుతాడు. నాగుని ఇంట్లో వాళ్లే నిన్న తప్పించారని అంటుంది. నాగు ఫోన్ లాక్ తీయించి చూస్తే అర్చన అత్తయ్య నెంబరు ఉందని అర్చన అత్తయ్య నెంబరు నుంచి నాగుకి చాలా ఫోన్లు చేశారని రామ్‌కి సీత ఫోన్ చేస్తుంది. ఇక ఆ ఫోన్ నుంచి అర్చన అత్తయ్యకి కాల్ చేయమని అర్చన ఏం మాట్లాడుతుందో వినమని సీత చెప్తుంది. 

దొరికిపోయిన అర్చన..

సీత, రామ్‌లు నాగు ఫోన్ నుంచి అర్చనకు కాల్ చేస్తారు. అర్చన ఫోన్ లిఫ్ట్ చేసి నాగు నాకు ఎందుకు ఫోన్ చేశావు. మా ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుంది. సీతని కిడ్నాప్ చేసి చంపమంటే సగం పని చేసి వదిలేశావ్ ఇప్పుడు మళ్లీ ఎందుకు కాల్ చేశావ్ అని అడుగుతుంది. ఇంకోసారి నాకు కాల్ చేస్తే నెంబరు బ్లాక్ చేస్తానని అంటుంది. ఇక సీత అర్చన ఒక్కర్తే తనని చంపించాల్సిన అవసరం లేదని మహాలక్ష్మీ అత్తయ్య చేసుంటుందని అంటుంది. మరోసారి కాల్ చేయ్  ఈ సారి మహాలక్ష్మీ అత్తయ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుందని మహాలక్ష్మీ అత్తయ్య నిజస్వరూపం నీకు తెలుస్తుందని అంటుంది.  

తృటిలో తప్పించుకున్న మహాలక్ష్మీ..

రామ్ మళ్లీ కాల్ చేస్తే ఈ సారి మహాలక్ష్మీ అర్చన దగ్గర ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. మహాలక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేసి వార్నింగ్ ఇస్తాను అనే టైంకి జనార్థన్ వచ్చి ఆపేస్తాడు. సంతకాలు అయ్యే వరకు ఫోన్ స్విచ్‌ ఆఫ్ చేయమని మహాలక్ష్మీ మీద సీరియస్ అవుతాడు. దాంతో మహాలక్ష్మీ ఫోన్ ఆపేసి వెళ్తుంది. రామ్ వాళ్లు మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్‌ ఆప్‌ వస్తుంది. ఇక రామ్ సీతని తీసుకొని ఇంటికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget