అన్వేషించండి

Satyabhama Serial Today February 22nd: సత్యభామ సీరియల్: సత్య గదిలోకి దూరి అసభ్యంగా ప్రవర్తించిన సంజయ్.. చితక్కొట్టిన క్రిష్‌.. నిజం తెలిసే టైం ఇదే!    

Satyabhama Today Episode సత్య గదిలోకి సంజయ్ వెళ్లి సత్యని పట్టుకొని తప్పుగా ప్రవర్తించడం క్రిష్ సంజయ్‌ని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode హర్ష ఇంటికి వెళ్లి మైత్రితో ఫస్ట్‌నైట్ అయిపోయిందని తలచుకొని గుమ్మంలోకి అడుగుపెట్టకుండా ఆగిపోతాడు. నందినికి మోసం చేశాను.. అపవిత్రం అయిపోయాను.. నందినికి ముఖం చూపించలేను అని కన్నీరు పెట్టుకుంటాడు. బామ్మ పిలవడంతో వస్తాడు. రాత్రంతా ఎక్కడున్నావని బామ్మ అడిగితే ఆఫీస్‌లో ఉన్నానని తడబడతాడు. 

శాంతమ్మ: పెళ్లాన్ని వదిలేస్తావా.. 
హర్ష: అలా ఎలా వదిలేస్తాను బామ్మ.
శాంతమ్మ: నువ్వు వదిలేకపోయినా అది నిన్ను వదిలేస్తుంది. నీ ప్రవర్తన నచ్చక వదిలేస్తుంది. రాత్రంతా అది నీ కోసం ఎదురు చూసింది. తిండి కూడా తినలే ఎంతో పుణ్యం చేసుకోకపోతే నీకు అలాంటి భార్య రాదురా. వెళ్లి సారీ చెప్పి బతిమాలు.
హర్ష: నేను చేసింది క్షమించరాని తప్పు బామ్మ.
మహదేవయ్య: అయిన దానికి కాని దానికి చిన్నా గాడిమీద అరుస్తున్నావేంటే. ఇప్పుడు నీ మనసులో ఏముందో చెప్పనా వీలైనంత తొందరగా చిన్నా గాడిని ఇంటి నుంచి తరిమేయాలి అని చూస్తున్నావ్.
భైరవి: అలాంటిదేమీ లేదు.
మహదేవయ్య: భుకాయించకే. నువ్వు సంజయ్ గాడి మీద పడి ఏడుస్తున్నావని వాడు మన కొడుకు అని చెప్పా. అప్పటి నుంచి చిన్న మీద అరుస్తున్నావ్. వాడు నా కవచకుండలమే వాడు నా ప్రాణాన్ని కాపాడటానికి వాడి ప్రాణాన్ని అడ్డు పెడతాడు. వాడో ఓ విశ్వాసమైన జంతువే. నాకు మాత్రం సంజయ్ మీద ప్రేమ ఉండదా వాడితో బాపు అని పిలిపించుకోవాలి అని ఉండదా. అయినా వాడి మీద ఎప్పుడూ అరిస్తే వాడికి అనుమానం రాదా. ఒక్క మాట అడుగుతా చెప్పే మీదికి అరుస్తున్నావ్ కానీ అసలు నీకు చిన్నా గాడి మీద కోపం ఉందా.
భైరవి: పాతి కేళ్లు పెంచినా కోపం ఎందుకు ఉంటుంది. ఇప్పుడు అయినా నా మీద కంటే వాడి పెళ్లాం మీద జరంత ఎక్కువ ప్రేమ చూపిస్తే మనసు చివుక్కుమంటుంది అంతే కానీ చిన్నా మీద ద్వేషం ఎందుకు ఉంటుంది అని ఏడుస్తుంది. కాకపోతే సంజయ్‌లో ఉంది నా రక్తం పేగు తెంచుకున్న బంధం కదా దాచుకోలేకపోతున్నా.
మహదేవయ్య: దాచుకోవాలి.

హర్ష తల స్నానం చేస్తూ మైత్రితో జరిగిన ఘటన గుర్తు చేసుకొని గోడకు గుద్దుకొని అరుస్తాడు. నందిని వచ్చి హర్ష ఏమైంది అని కంగారు పడుతుంది. ఏమైందని అడిగితే ఏం లేదు అని హర్ష చెప్తాడు. హర్ష డల్‌గా ఉండటం చూసి నందిని ప్రశ్నిస్తుంది. నందిని హర్ష దగ్గరకు వెళ్లి మీరు రాత్రంతా మా కోసం కష్టపడితే నేను ఇలా అలగడం తప్పని అర్థమైందని అంటుంది. నందిని ప్రేమకు హర్ష కుమిలిపోతాడు. తినడానికి ఏమైనా తీసుకురమ్మని హర్ష చెప్పి నందిని వెళ్లగానే క్షమించు నందిని చాలా పెద్ద తప్పు చేశానని కుమిలిపోతాడు. 

మరోవైపు క్రిష్ తల్లి మాటలు గుర్తు చేసికొని కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అమ్మ గాజులు వేసుకోమని కూర్చొమంది ఇది చిన్న మాట అని మండిపోతుంటాడు. ఇదే మంచి అవకాశం అనుకొని సంజయ్ మందు తీసుకొచ్చి క్రిష్‌ తాగేలా చేస్తాడు. దాంతో క్రిష్ బాటిల్ మొత్తం తాగేస్తాడు. అమ్మ తిట్టింది అంటే అన్నీ దులిపేసుకో బ్రో అని అంటాడు సంజయ్. అమ్మతో మాట్లాడుతా అంటే దానికి సంజయ్ నేను మాట్లాడి సెట్ చేస్తా అంటాడు. క్రిష్‌ మత్తులో తాగుతూ ఉంటే సంజయ్ సత్య గదిలోకి వెళ్తాడు.

 సత్య పాట పాడుతూ తల దువ్వుకుంటూ ఉంటే ఇంత అందం అనుకొని సంజయ్ సత్య దగ్గరకు వెళ్లి వెనకాలే హగ్ చేసుకుంటాడు. సత్య షాక్ అయిపోతుంది. నీ మొగుడు మందు మత్తులో ఉన్నాడు.. అందర్ని మర్చిపోతాడు. కాసేపు క్లోజ్‌గా ఉందామని అంటాడు. సత్య తిడుతుంది. పశువురా నువ్వు అంటే సత్య చేతులు పట్టుకొని నలిపేస్తాడు. ఇంతలో క్రిష్ వస్తాడు. సంజయ్‌ని చితక్కొడతాడు. కొట్టుకుంటూ కిందకి తీసుకెళ్తాడు. అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. సంధ్య ఆపితే నీ మొగుడికి పోయే కాలం వచ్చిందని అంటాడు. ఇక రుద్ర ఆపి ఎవరి మీద పడితే వాళ్ల మీదకు వెళ్తున్నావ్ అంటే నా గదిలోకి దూరి తప్పుగా ప్రవర్తించాడని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Karthika Deepam 2 Serial Today August 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget