అన్వేషించండి

Prema Entha Madhuram Serial January 29th - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఎక్కడో తప్పు జరిగిందంటున్న జెండే, ఒకరిని చూసి ఒకరు షాకైన పద్దు, ఆర్య! 

Prema Entha Madhuram Serial Today Episode: దివ్య, హరీష్ లతో పాటు పెళ్లి పీటల మీద కూర్చుంటారు ఆర్య, అను. దాంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది. 

Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఫోటో చూపించి ఇతనేనా మీ భర్త అని అడుగుతాడు ఆర్య.

అను: కాదు అని చెప్పడంతో ఆర్య షాక్ అవుతాడు.

సుగుణ: అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని చూస్తుంటే రాధేమో దీక్షలు చేస్తుంది నువ్వేమో తన భర్తని వెతికే పనిలో పడ్డావు నాకు ఇచ్చిన మాటకి విలువ లేదా అని కోప్పడుతుంది.

ఆర్య: నీ మాటని నేను కాదనలేదమ్మా కానీ తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా అంటాడు.

సుగుణ: ఈ మాటలు విని విని అలసిపోయాను ఇకమీదట వినే ఓపిక లేదు. ఇద్దరికీ పెళ్లి జరిగితే మీ భయాలు అన్ని పెళ్లి పీటలు ఎక్కేవరకే ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది అని చెప్పి రాధని తీసుకుని వెళ్ళిపోతుంది.

అప్పుడు సూర్య దగ్గరికి జెండే వస్తాడు. కెనడీ గీసిన చిత్రాలు ఇప్పటివరకు తప్పు అవలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంటాడు.

ఆర్య: నాక్కూడా  అదే అనిపిస్తుంది ఒకసారి కెనడి దగ్గరికి వెళ్లి అసలు విషయం కనుక్కో అని చెప్పి పంపిస్తాడు.

మరోవైపు అను దీక్ష పూర్తి చేసినందుకు కోపంతో రగలిపోతూ ఉంటుంది మాన్సీ.

ఛాయాదేవి: అదృష్టం తనవైపు ఉంది అందుకే దీక్ష పూర్తి చేయగలిగింది ఆఫీసులో అతనికి ఫోన్ చేసి నువ్వు చెప్పిన పని ఎంతవరకు వచ్చిందో అడుగు అని మాన్సీ కి చెప్తుంది.

జలంధర్: అప్పుడే అక్కడికి వచ్చిన జలంధర్ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఆర్య ని ఫాలో అయిన నా మనిషి చెప్పాడు. ఎలాంటి పరిస్థితులలోనూ ఈ పెళ్లి ఆగకూడదు అని ఆ సుగుణమ్మ స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చిందంట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కావాలంటే నీ పోస్ట్ మెన్ ఫోన్ చేసి కనుక్కో అంటాడు.

మాన్సీ: హరీష్ కి ఫోన్ చేసి మీ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయా అని అడుగుతుంది.

హరీష్: జరుగుతున్నాయి మేడం ఆగితే మా పెళ్ళి అయినా ఆగలేమో కానీ వాళ్ళ పెళ్లి ఆగేటట్లుగా లేదు అంటాడు.

మాన్సీ:  కోపంతో వాడి మీద అరిచి ఫోన్ పెట్టేస్తుంది.

హరీష్: వీళ్ళు బీపీలు తెచ్చుకొని కేకలు వేయడం తప్పితే ఏమీ చేయలేరు వీళ్ళని నమ్ముకుని నేను బక్రా అయిపోయాను అనుకుంటాడు.

ఆ తర్వాత పెళ్లి పనుల హడావిడి జరుగుతూ ఉంటుంది అప్పుడే పద్దు, సుగుణ వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది.

పద్దు: పిల్లలు ఏదో సర్ప్రైజ్ అన్నారు. సుబ్బు చూస్తే రాలేదు ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు అని ఇల్లు వెతుక్కుంటూ ఉంటుంది. దారిలో ఒక వ్యక్తిని అడిగి సుగుణ ఇల్లు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది.

పిల్లలు పరుగు పరుగున పద్దు దగ్గరికి వచ్చి  మా అమ్మకి పెళ్లి అని చెప్తారు. ఆశ్చర్య పోతుంది పద్దు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉష తో  పిల్లలు చెప్తుంది నిజమేనా అని అడుగుతుంది.

ఉష: అవునండి పెళ్ళికొడుకు మా అన్నయ్య అంటూ రండి వాళ్ళని ఆశీర్వదించుదురుగాని అని ఆర్య వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తుంది.

అక్కడ ఆర్య ని చూసి ఆశ్చర్య పోతుంది పద్దు. ఆర్య కూడా పద్దుని చూసి షాక్ అవుతాడు.

పద్దు: ఆర్య సార్ ఏమిటి ఇక్కడ ఉన్నారు  అసలు ఏం జరుగుతుందో సార్ ని నిలదీయాలి అనుకుంటుంది. పిల్లలు ఆమె దగ్గరికి వచ్చి మా అమ్మకి,ఫ్రెండ్ కి పెళ్ళి జరుగుతుంది ఇకమీదట మిమ్మల్ని ఎవరు ఏడిపించరు అంటుంది.

అప్పుడు ఆర్య యాదగిరి ని పిలిచి చెవిలో ఏదో చెప్తాడు. అప్పుడు యాదగిరి సుగుణని పక్కకు తీసుకెళ్లి ఆర్య అక్కడ ఎందుకు ఉన్నాడో, ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాడో  చెప్తాడు.

పద్దు: ఆర్య సార్ మంచితనం గురించి నాకు బాగా తెలుసు బాబు కానీ నా కూతురు గురించే ఆలోచిస్తున్నాను అంటుంది.

యాదగిరి: మీరేమీ ఆలోచించకండి ఈ పెళ్లి జరిగితే అంతా మంచే జరుగుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తారు అని చెప్పి పద్దు ని ఆర్య వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ సుగుణ పెళ్లి కొడుకులకి పెళ్లికూతుర్లకి పసుపు రాస్తూ ఉంటుంది. అక్కడితో  ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: తమ్ముడి రెండో పెళ్లిపై సల్మాన్‌ఖాన్‌ సెటైర్లు - అందరి ముందు పరువు తీసేశాడుగా!

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget