అన్వేషించండి

‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: భార్యాభర్తల్లా యాదగిరి ఇంటికి వెళ్లిన గౌరి, శంకర్‌ - కపుల్‌ కాంటెస్ట్‌ కన్నా బాగున్నారన్న అకి

Prema Entha Madhuram Today Episode: ట్రెడిషనల్ డ్రెస్ లో గౌరి, శంకర్ రెడీ అయ్యి యాదగిరి ఇంట్లో జరిగే వ్రతానికి వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరికిందా? లేదా అని అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో అకి, జెండే వస్తారు. తమకు నిద్రొస్తుందని వెళ్లిపోతుంటే.. ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకుండా వెళ్తున్నారేంటి అని మనసులో అనుకుని అంతా ఓకే కదా అని అడుగుతాడు. దీంతో ఆ విషయం అడగడానికి ఇంతలా ఆలోచించాలా? అన్నయ్యా అంటూ అకి చెప్తుంది.

 శంకర్‌ గారు ప్రాణాలకు తెగించి మరీ వాళ్లందరినీ కాపాడాడు అని అకి చెప్పడంతో ఓహో ఇలాంటి మంచి బుద్దులు కూడా ఉన్నాయన్నమాట. అని చెప్పగానే ఎప్పుడూ కాయిన్‌‌ కు ఒకవైపే చూడకూడదని జెండే చెప్తాడు. ఎవరినైనా అపార్థం చేసుకునే ముందు ఆలోచించాలి అంటాడు. ఇంతలో రాకేష్‌ వస్తాడు. నేను కూడా సోషల్‌ మీడియాలో చాలా మందికి తెలిసేలా చేశానని రాకేష్‌ చెప్తాడు. దీంతో అకి, జెండే ఇద్దరూ కలిసి రాకేష్‌‌ ను  వెటకారంగా మెచ్చుకుంటారు. మరోవైపు యాదగిరి తమ ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు.

జ్యోతి: ఏవండి..

యాదగిరి: మొత్తం 316.. నువ్వు నన్ను తోరణం కట్టకుండా ఆపింది 316 సార్లు.

జ్యోతి: చాలు కానీ ముందు వెళ్లి అన్నయ్య వాళ్లు ఎక్కడున్నారో..

యాదగిరి: ఇప్పుడు అంటే అన్నావు కానీ అందరి ముందు అన్నయ్యా, వదిన అని వాళ్లను పిలవకు.

జ్యోతి: సరే లేండి ముందు వెళ్లి అన్నయ్య, వదిన, అకి లకు ఫోన్‌ చేయండి.

 అని చెప్పడంతో యాదగిరి బయటకు వెళ్లి శంకర్‌‌ కు ఫోన్‌ చేస్తాడు. శంకర్‌ సంప్రదాయంగా రెడీ అయి ఉంటాడు. శంకర్‌ ను చూసిన ఇద్దరు తమ్ముళ్లు షాక్‌ అవుతారు. ఇంతలో శంకర్‌ తమ్ముళ్లు కూడా రెడీ అయి వస్తారు. గౌరి కూడా సంప్రదాయంగా చీర కట్టుకుని రెడీ అయి వస్తారు. గౌరిని చూసిన శంకర్‌ షాక్ అవుతాడు. శ్రావణి, సంధ్య కూడా సాంప్రదాయంగా రెడీ అయి రావడంతో పెద్దొడు, చిన్నొడు షాక్‌ అవుతారు. ముగ్గురు అక్కా చెల్లెల్లను ముగ్గురు అన్నదమ్ములు తన్మయత్వంతో చూస్తుంటారు.

శంకర్‌: ఏట్రా అలా చూస్తున్నారు టైం అయిపోతుంది వెళ్దాం పదండి భోజనాలు అయిపోతాయి అక్కడ.

పెద్దోడు: ఏదోలా నేను శ్రావణి పక్కన నడవాలి. ( అని మనసులో అనుకుని శ్రావణి పక్కకు వెళ్తాడు.) అరేయ్‌ ఈ ఇంట్లో శ్రీనివాస్‌ గారు ఉండాలి ఉన్నారా?

చిన్నొడు: వాళ్లు ఖాలీ చేసి సంవత్సరం అయిందిరా.. భలే తెలివిగా శ్రావణి పక్కన చేరాడు. ఇప్పుడు సంధ్య పక్కకు నేనెలా వెళ్లాలి. (అని మనసులో అనుకుంటాడు)

సంధ్య: వీళ్లిద్దరూ పక్కప్కకు వచ్చేశారే చిన్నొడిని కూడా నా పక్కకు రప్పిచుకోవాలి.. ఇప్పుడేం చేయాలి ( అని మనసులో అనుకుంటుంది.) శ్రావణి ఇది మన ఫ్రెండ్‌ మల్లికా హౌస్ గుర్తుందా?

 అంటూ చిన్నొడి పక్కకు వెళ్తుంది సంధ్య. మూడు జంటలు కలిసి రావడం చూసిన యాదగిరి సంతోషంగా లోపల ఉన్న అకి,  జ్యోతిలను పిలుస్తాడు. అటు చూడండి అని శంకర్‌, గౌరీలను చూపిస్తాడు. మూడు జంటలను చూసిన జ్యోతి, అకి హ్యాపీగా ఫీలవుతారు.

జ్యోతి: అన్నయ్య వదిన ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి.

యాదగిరి: అవును మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మొన్నటి వరకు నువ్వోవరో నేనేవరో అన్నట్లు గొడవ పడ్డారు. ఒక సమస్య వచ్చిందో లేదో ఒకరికి ఒకరు తోడుగా నిలబడి ఇదిగో ఇవాళ ఇలా కలిసిపోయారు.

 అంటూ వాళ్లిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అలా కలసి ఉండాలంటే మనమే ఇవాళే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటారు అకి, జ్యోతి. ఇంతలో శంకర్‌, గౌరీలకు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  ‘జగధాత్రి’ సీరియల్‌: జిమ్ ఓపెన్ చేసిన యువరాజ్ – జిమ్ లో ప్రొటిన్ పౌడర్ డబ్బాలో డ్రగ్స్ పెట్టిన టోని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget