అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today November 5th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:  శంకర్‌ తమ్ముళ్లకు జాబ్‌ ఆఫర్ చేసిన జెండే – వద్దని నిరాకరించిన శంకర్   

Prema Entha Madhuram  Today Episode:  శంకర్‌, గౌరిలను విడదీసేందుకు పాండు ప్రయత్నిస్తుంటే జెండే కలిపేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా  ఆసక్తిగా జరిగింది.  

Prema Entha Madhuram  Serial Today Episode:  పెద్దొడు, చిన్నొడు పుల్లుగా తాగొచ్చి గౌరి వాళ్లను వల్గర్‌ గా తిడుతుంటారు. గౌరి వచ్చి వాళ్లను తిడతుంది. దీంతో మీది కొన్న ఉద్యోగం మా అన్నమే మాకు రికమండేషన్‌ చేయమంటే చేయడు అంటూ మాట్లాడుతుంటారు. ఇంతలో శంకర్‌ వస్తాడు.

గౌరి: రండి శంకర్ గారు నా తమ్ముళ్లు జెమ్స్‌ అంటావు కదా..? చూడండి తాగొచ్చి ఎలా అల్లరి చేస్తున్నారో

శంకర్‌: అరే పెద్దొడా.. చిన్నోడా.. ఏంట్రా మీరు తాగొచ్చారా..?

పెద్దొడు: ఏం చేయమంటావు అన్నయ్యా.. దీనికి కూడా నీ పర్మిషన్‌ తీసుకోవాలా..?

చిన్నొడు: లేదురా.. స్వయంకృషితో మనమే డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుల తోనే తాగాలంటాడు.

యాదగిరి: ఫ్రెండ్స్‌ ఎవరో ఫోర్స్‌ చేసి ఉంటారు సార్‌ అందుకే తాగి ఉంటారు.

శంకర్: ఏంట్రా ఇది.. జాగ్రత్త భోజనం చేద్దాం రండి.

గౌరి: బాగుందండి.. తాగొచ్చిన తమ్ముళ్లను నాలుగు పీకకా.. భోజనానికి లోపలికి తీసుకెళ్తారా..?

అని గౌరి తిడుతుంది. శంకర్‌ ఏమీ అనకుండా.. తమ్ముళ్లను తీసుకుని లోపలికి తీసుకెళ్తాడు. లోపల పడుకోబెడతాడు. యాదగిరితో శంకర్‌ ఎమోషనల్‌ అవుతాడు. తమ్ముళ్లు అన్నం తినలేదు.. అంటూ బాధపడతుంటే యాదగిరి, శంకర్‌ ను బయటకు తీసుకెళ్తాడు. తర్వాత మరుసటి రోజు యాదగిరి రాత్రి జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంటే ఇంతలో జెండే ఫోన్‌ చేసి శంకర్‌ వాళ్ల ఇంటికి వస్తున్నామని వాళ్ల తమ్ముళ్లకు జాబ్‌ ఆఫర్‌ చేయడానికి వస్తున్నామని చెప్పడంతో సరేనని యాదగిరి వెళ్తాడు. మరోవైపు గౌరి శంకర్ తమ్ముళ్లను తిడుతుంది. ఇంతలో పాండు వస్తాడు.

పాండు: ఏంటమ్మా గౌరి అర్జెంట్‌ గా రమ్మని ఫోన్‌ చేశావు.

గౌరి: పైన పోర్సన్‌ లో ఉన్న అబ్బాయిల న్యూసెన్స్‌ ఎక్కువైపోయింది అందుకే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాము.

పాండు: అదేంటమ్మా.. మీరంతా ఒకే ఫ్యామిలీ అన్నట్లుగా కలిసి ఉండేవాళ్లు కదా.. సడెన్‌ గా ఏమైపోయింది.

గౌరి: అవన్నీ ఇప్పుడెందుకండి.. మా చెల్లెళ్లకు జాబ్స్‌ కూడా వచ్చాయి వాళ్లు ఆఫీసుకు వెళ్లి రావడానికి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాము.

అని గౌరి చెప్తుండగానే.. అకి, జెండే అక్కడికి వస్తారు. శ్రావణి, సంధ్యలకు కంగ్రాట్స్‌ చెప్తారు. అందరూ డల్లుగాఉండటంతో జెండే ఏమైందని అడుగుతాడు. దీంతో పాండు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారట అని చెప్తాడు. అది వినగానే అకి షాక్‌ అవుతుంది.  మీరు ఇల్లు ఖాళీ చేయోద్దని మీరు శంకర్ గారు ఎప్పటికీ కలిసే ఉండాలని అకి చెప్పగానే గౌరి ఆశ్చర్యంగా ఏం మాట్లడుతున్నావు అని అడుగుతుంది. దీంతో జెండే మేము శంకర్ వాళ్ల తమ్ముళ్లకు జాబ్స్‌ ఆఫర్‌ చేద్దామనే వచ్చామని చెప్తాడు. ఇది వినగానే పాండు బయటకు వెళ్లి రాకేష్‌ కు జెండే విషయం చెప్తాడు. వాళ్లు ఎలాగైనా విడిపోయేలా నువ్వే చేయాలని రాకేష్‌ చెప్తాడు. మరోవైపు శంకర్‌ దగ్గరకు జెండే, అకి వెళ్తారు.

శంకర్‌: జెండే సార్‌ కూర్చోండి.. అకి కూర్చోండి.

జెండే: ఏంటి రెండు చేతుల్లో రెండు గ్లాసులు. మీ తమ్ముళ్లను ఇంకా గారాబం చేస్తున్నావా..?

శంకర్‌: ఏం లేదు జెండే సార్‌ ఫ్రెండ్‌ బర్తుడే పార్టీ  అని వెళ్లి రాత్రి లేటుగా వచ్చి పడుకున్నారు. బద్దకంతో ఇంకా లేవలేదు.

పాండు: లేటుగా వచ్చి లేవలేదా..? రాత్రి తాగింది దిగక లేవలేదా..?

అనగానే శంకర్‌ కోపంగా పాండును తిడతాడు. ఇంతలో యాదగిరి వచ్చి శంకర్‌ తమ్ముళ్లను నిద్ర లేపుతాడు. జెండే సార్‌ వచ్చారు అని చెప్పగానే ఇద్దరూ బయటకు వస్తారు. వారికి జాబ్‌ ఇస్తున్నామని జెండే చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో శంకర్‌ నాకు ఓకే కాదని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Jagadhatri Serial Today JULY 17th: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Embed widget