అన్వేషించండి

Podarillu Serial Today June3rd: కిడ్నాపర్ల నుంచి చక్రి ఎలా తప్పించుకున్నాడు...? ప్రతాప్‌కు మాధవ్‌ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?

Podarillu Serial Today Episode June 3rd: అన్నదమ్ముల సాయంతో కిడ్నాపర్ల బారీ నుంచి తప్పించుకున్న చక్రి ఇంట్లో ప్రత్యక్షమవ్వడంతో కంగుతున్న ప్రతాప్‌...

Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ చాలా ఆసక్తిగా మారుతుంది. కిడ్నాపర్ల గ్యాంగ్‌లోఉన్న అమ్మాయిని మాటలతో బురిడీ కొట్టించి ఫోన్ సంపాధించిన చక్రి...మాధవ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్లు అక్కడికి వెళ్లి చక్రిని  విడిపిస్తారు. కిడ్నాపర్ల చెరలో ఉండాల్సిన చక్రి నట్టింట్లో ఉండటంతో ప్రతాప్‌ షాక్‌ తింటాడు. ఇంకోసారి నా తమ్ముడికి ఏమైనా జరిగిందంటే  ప్రాణాలు తీస్తానని మాధవ్‌ ప్రతాప్‌కు వార్నింగ్‌ ఇవ్వడంతో ఈరోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా మారుతుంది.


జిత్తులమారి చక్రి ఎత్తులు
  చక్రి ప్రమాదంలో  ఉన్నాడని తెలుసుకున్న అన్నదమ్ములతోపాటు తండ్రి ఎంతో కంగారుపడతారు.ఇదంతా వాడి మామ ప్రతాప్‌ పనేనని ఆదినారాయణ మండిపడతాడు.ఇంకా ఆలోచించడ దేనికి వెళ్లి వాడిని నిలదీస్తే  చక్రి ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుందని అంటాడు. నిజాలు తెలియకుండా మనం తొందరపడితే మహాలక్ష్మీ నొచ్చుకుంటుందని మాధవ్‌ ఆపుతాడు.అసలు చక్రికి వా‌ళ్లే అపాయం తలపెట్టారని  మనం ఎలా రుజువు  చేయగలమని అంటాడు.అందుకే మేం వెళ్లి చక్రిని వెతికి పట్టుకొస్తామని బయలుదేరతారు. 


  కిడ్నాపర్ల గ్యాంగ్‌లో ఉన్న అమ్మాయిపై చక్రి కన్నేస్తాడు. దీన్ని లైన్‌లో పెడితే మనకు వర్కవుట్ అవుతుందని అనుకుంటాడు.ఆ అమ్మాయిని పిలిచి మాటలతో బురిడీ కొట్టిస్తాడు.ఎంతో అందంగా ఉండి ఈ గ్యాంగ్‌లోపనిచేయడం ఏంటని అంటాడు.అసలు నువ్వు కాస్త జుట్టు వదులు చేసుకుని మంచిగా రెడీ అయితే నీ ముందు ఎవరైనా దిగదుడుపేనని అంటాడు.దీంతో మెలికలు తిరిగిపోయిన అమ్మాయి.....అద్దంలోచూసుకోవడానికి వెళ్లిపోతుంది. వెంటనే ఆమె ఫోన్ తీసుకుని చక్రి మాధవ్‌కు కాల్‌చేసి చెబుతాడు.తనను ఓ గదిలో బంధించారని....లొకేషన్ ఎక్కడో తెలియడం లేదని చెబుతాడు. ఇంతలో  రౌడీలు రావడంతో ఫోన్ విసిరేస్తాడు. వీడు ఎవరికో ఫోన్ చేశాడని తెలుసుకున్న రౌడీలు విషయం ఆదికి చెబుతారు. వెంటనే వాడిని మా గెస్ట్‌హౌస్‌కు షిప్ట్‌ చేయమని చెబుతాడు. దీంతో రౌడీలు చక్రిని గెస్ట్‌హౌస్‌కు షిప్టు చేసేందుకు తీసుకుని వెళ్తారు.

Also Read: Anumita Dutta: గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!

మహాకు ప్రతాప్ మాయమాటలు
  చక్రిని వెతికి పట్టుకుని వస్తామని వెళ్లిన ప్రతాప్‌, ఆది ఉత్త చేతులతో తిరిగిరావడం చూసి మహా కంగారుపడుతుంది. ఏం జరిగిందని అడుగుతుంది. ఆది చెప్పిందే నిజమైందని ఆ కేటుగాడు డబ్బులు తీసుకుని పరారయ్యాడని ప్రతాప్‌ దీనంగా చెబుతాడు. మీరు అలా ఎలా చెప్పగలరని మహా అడిగితే...మరి ఇంతవరకు ఫోన్ చేయలేదు. చెప్పిన చోటుకి వెళ్లలేదంటే అర్థమేంటని ప్రతాప్ అంటాడు. అలా ఎలా అనుకుంటారు మామయ్య...చక్రికి ఏదైనా అపాయం కూడా జరిగి ఉండొచ్చు కదా అని నిహారిక అంటుంది.

వంటింట్లో కూర్చుని మీరు పెద్ద సీఐడీల్లా మాట్లాడకండని ఆది ఆమెపై మండిపడతాడు. జరిగిందేదో జరిగిపోయిందని....ఇక ఆ దొంగతో నీకు శాశ్వతంగా విడాకులు ఇప్పించి మళ్లీ ఘనంగా పెళ్లి చేస్తానని ప్రతాప్‌ అంటాడు. ఆ మాటలతో మహాకు చిరాకు వేస్తుంది. భూషణ్‌ కూడా ఇండియాలోనే ఉన్నాడని ఆది చెప్పడంతో మీరు ఏం మాట్లాడుతున్నారండీ అని నిహారిక వారిస్తుంది.ఇప్పుడు వాడి గురించి ఎందుకులేరా ముందు మహాకు ఆ దొంగతో తెగదెంపులు చేస్తే చాలని ప్రతాప్ అంటాడు.దీంతో మహా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Also Read:నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

చక్రిని కాపాడిన అన్నదమ్ములు
  చక్రిని కారులో తీసుకెళ్తుండగా చూసిన మాధవ్‌, కేశవ్‌, కన్నా వెంటపడి ఆ కారును అడ్డగిస్తారు. అందులో ఉన్న రౌడీలను తుక్కుతుక్కుగా కొట్టిపడేస్తారు. వాళ్లందరినీ చితికబాది చక్రిని వారి నుంచి కాపాడి తీసుకొస్తారు.ఉదయం నట్టింట్లో పేపర్‌ చదువుతున్న చక్రిని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్‌ తింటారు.ఆ దెబ్బలు ఏంటని మహా చక్రిని అడుగుతుంది. మా డబ్బు, నగలు ఏమయ్యాయని ఆది ప్రశ్నిస్తాడు. ఇంతలో మాధవ్‌ అక్కడికి వచ్చి ప్రతాప్‌కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget