అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today May 12th: నువ్వుంటే నా జతగా సీరియల్: ఖుషి, బొమ్మరిల్లు, జయం మూడు సినిమాలు కలిపేసి కథ అల్లేసిన మిథున..!

Nuvvunte Naa Jathaga Today Episode మిథున దేవా దగ్గర కాకుండా వంట గదిలో పడుకోవడం చూసిన బామ్మ అందర్ని పిలిచి రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవాలతో పాటు ఇంటిళ్లపాదిని కూర్చొపెట్టిన బేబీ బామ్మ వాళ్ల లవ్‌ స్టోరీ చేయమని అడుగుతుంది. అందరూ మిథున ఏం చెప్తుంది అని కంగారు పడతారు. మిథున తడబడుతుంటే రంగం భర్తతో చచ్చింది గొర్రె ఇక బయటకు వెళ్లిపోవడమే అని అనుకుంటారు. మిథున భర్తతో ఏవండోయ్ శ్రీవారు మన పరిచయం ప్రేమ పెళ్లి అడుగుతున్నారు చెప్పేస్తున్నా అని అంటుంది.

మిథున బామ్మతో మా ఇద్దరిదీ ఒకే కాలేజ్ అని చెప్తారు. ఇద్దరికీ పడదు అని తన ఫ్రెండ్స్‌ని ప్రేమని గెలిపించాలి అని మేం ఇద్దరం అగ్రిమెంట్‌కి వచ్చామని వాళ్ల ప్రేమని గెలిపించే పనిలో మేం ప్రేమలో పడిపోయాం అని ఖుషి సినిమా స్టోరీ చెప్పేస్తుంది. సూపర్ ట్విస్ట్‌లు అని బామ్మ పొంగిపోతుంది. ప్రేమ తర్వాత బొమ్మరిల్లు స్టోరీ చెప్పేస్తుంది. అపుడో ఇపుడో ఎపుడో అని నా కోసం లవ్ సాంగ్స్ పాడాడని బస్‌లో వెళ్తుంటే ఐలవ్‌యూ అని అరిచాడని దేవా వాళ్ల నాన్న చూసేశారని మొత్తం బొమ్మరిల్లు స్టోరీ చెప్తుంది. తన ఇంట్లో వాళ్లకి ప్రేమ విషయం తెలిసిపోవడంతో దేవా సైకిల్ మీద వచ్చి ఎవ్వరు ఏమన్నా ఆగదు నా ప్రేమ అని గుడిలోకి తీసుకెళ్లి తాళి కట్టాడని అంటుంది. బామ్మ సూపర్ అని పొగిడేస్తుంది. 

రంగం మిథునతో నీ స్టోరీ సూపర్ అమ్మా నువ్వు నీ ప్రేమ కథ చెప్తుంటే మూడు సినిమాలు ఒకే సారి చూసినట్లు అనిపించిందని అంటాడు. ఇక కాంతం బేబీ మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా అంటే బేబి ఉందని అంటుంది. అయితే ఖుషి సినిమా చూశారా. బొమ్మరిల్లు  చూశారా. జయం సినిమా చూశారా అంటే చూశాను అంటుంది. అయితే మీకేం అనిపించలేదా అని కాంతం అడుగుతుంది. తిక్క  తిక్క ప్రశ్నలు వేస్తే కొడతా అని బామ్మ కాంతాన్ని తిడుతుంది.

మిథున మేడ మీద ముఖానికి గోరింటాకు చేతులు అడ్డుపెట్టుకుని ఉంటే ఏమైంది అని దేవా వెళ్లి ఏయ్ ఏం చేస్తున్నావ్ అంటాడు. దానికి మిథున తన చేతులతో చంద్రున్ని చూసి తర్వాత దేవాని కర్వాచౌత్‌లా చూస్తుంది. ఏంటి క్షుద్రపూజలు చేస్తున్నావా అని మిథున అంటే అవే వచ్చుంటే నీతో ఎప్పుడో మిథున నా భార్య అని చెప్పించేదాన్ని అంటుంది. మిథున దేవా దగ్గరే పడుకుంటే నువ్వేంటి ఇక్కడ పడుకున్నావ్ అని అడుగుతాడు. నేను ఇక్కడ పడుకోకపోతే మా బామ్మ నన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పాలి అని అడుగుతుంది. మా నాన్నమ్మని అడ్డుపెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అడుగుతాడు. బలవంతంగా మిథునని కిందకి పంపేస్తాడు. 

మిథున వెళ్లి హాల్‌లో పడుకుంటుంది. రాత్రి మంచి నీరు తాగడానికి లేచిన బామ్మ మిథున హాల్‌లోపడుకోవడం చూస్తుంది. మిథునని లేపి ఇక్కడ పడుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది. మిథున కవర్ చేయాలి అని చూస్తే నువ్వేమైనా పని మనిషివా ఇంట్లో ఓ మూలకి పడుకున్నావ్. నీ భర్త పక్కన పడుకోలేదు ఏంటి అని అంటుంది. చల్లగాలి కోసం అని మిథున కవర్ చేస్తుంది. ఈ గదిలోకి ఎక్కడ నుంచి చల్లటి గాలి వస్తుందమ్మా కనీసం ఫ్యాన్ కూడా లేదు అని అంటుంది. నువ్వు అబద్ధం చెప్తే కనిపెట్టలేనంత దానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. నువ్వు నా మనవడు దూరంగా ఉన్నారేంటి. మీ ఇద్దరి మధ్యనా ఏమైనా గొడవలు ఉన్నాయా లేదంటే మీరంతా కలిసి నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అంటుంది. అందర్ని పిలుస్తుంది. మీరు ఇంటి పెద్దల్లా ప్రవర్తిస్తున్నారా అని ప్రశ్నిస్తుంది. మిథున ఒంటరిగా ఇక్కడ పడుకోవడం మీకు కనిపించడం లేదా అని అడుగుతుంది. సత్యమూర్తి, శారదల్ని ప్రశ్నిస్తుంది. మిథున ఎప్పుడూ ఇక్కడే పడుకుంటుందని కాంతం చెప్పేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

 Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget