అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today july 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య 2.0.. మిథునను దక్కించుకుంటాడా.. దేవాలో మార్పు మొదలైనట్లేనా?

Nuvvunte NaaJathaga Today Episode ఆదిత్య తనలో మంచితనం పక్కన పెట్టి మిథునని ఎలా అయినా దక్కించుకుంటా అని హరివర్దన్‌తో చెప్పడం బేబీ దేవా మనసు మార్చే ప్రయత్నం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా పొలాలు తిరుగుతూ ఉంటారు. మిథున జొన్నపొట్ట తింటూ దేవాతో తన జర్నీ గుర్తు చేసుకుంటుంది. ఇక ఎస్‌ఐ దాసుతో సప్తసముద్రాలు దాటి అయినా సరే నా మల్లెతీగని పట్టుకుంటా అని అంటాడు. దేవా మిథునతో ఏంటి ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావ్ అని అంటాడు. దానికి మిథున భార్యభర్తల మధ్య ప్రేమ లేకపోతే విడిపోవాలి అనిపిస్తుంది. ఇద్దరూ ప్రేమించుకుంటే ఆ బంధం పంజరంలా కాదు పగడాలదీవిలా అనిపిస్తుందని అంటుంది.

మిథున మాటలకు దేవా అమ్మా తల్లి నిన్ను కదిలిస్తే పుట్ట నుంచి చీమలు వచ్చినట్లు కొటేషన్లు వస్తాయి అంటాడు. నువ్వు నాకు ఎన్ని చెప్పినా నా మనసులో నీ మీద ప్రేమ పుట్టదు నేను నిన్ను ఎప్పటికీ భార్యగా అంగీకరించను అని అంటాడు. మరోవైపు దేవా నానమ్మ ఊరుకి ఎస్ఐ వచ్చేస్తాడు. ఇక మిథునని కొంత మంది రౌడీలు పాలకోవా, రసగుల్లా, జున్నుముక్క అని మిథునని కామెంట్స్ చేస్తారు. జున్ను ముక్క కొరికేయాలి అంటూ తప్పుగా మాట్లాడుతారు. మిథున ఇబ్బంది పడి కొంగు కప్పుకుంటుంది. దేవా వాళ్లని చితక్కొడతాడు. మిథున వద్దని చెప్పినా ఆగడు చితక్కొడతాడు. దేవా కోపంగా ఇంకోసారి తన జోలికి వచ్చినా తన వైపు కన్నెత్తి చూసినా వాడు ఎవడు అని చూడను చంపి పారేస్తా అంటాడు. వాళ్లంతా పారిపోతారు. 

మిథున దేవా మాటలకు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఆ సీన్ చూసిన ఎస్‌ఐతో దాసు విన్నారు కదా చంపేస్తాడంట. అమ్మాయిని కామెంట్ చేస్తే చంపేవరకు వెళ్లాడు. అలాంటిది మీరు ఆ అమ్మాయి మీద చెడు దృష్టితో ఉన్నారని తెలిస్తే క్షణం కూడా ఆలోచించడు వెళ్లిపోదాం సార్ అంటాడు. ఎస్‌ఐ అవన్నీ తలకెక్కించుకోకుండా ఈ ఊరిలో ఉండటానికి ఏర్పాట్లు చేయమని అంటాడు. మిథున దేవాతో ఎందుకు వాళ్లని కొట్టావ్ అని అడుగుతుంది. నువ్వు నా బాధ్యత అని దేవా అంటే బాధ్యత అయితే ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు కానీ నీకు చంపేసే అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా నీ మనసులో నేను ఉన్నాను. భార్యగా నువ్వు నన్ను అంగీకరించావు అందుకే నన్ను అనగానే అంత కోపం వచ్చింది అంటుంది. దేవా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం నీ మాటలకు ముసుగు వేయగలవు కానీ మనసుకి కాదు అని అంటుంది. 

హరివర్దన్ పంతులుతో పెళ్లి ముహూర్తం చూడమని అంటాడు. లలిత వచ్చి ఎవరికి పెళ్లి అంటే నా కూతురికి అని అంటాడు. దాంతో లలిత పెళ్లి అయిన అమ్మాయికి మళ్లీ పెళ్లి ఏంటి అంటే అది పెళ్లే కాదు మిథునకు నేను చూసిన సంబంధం ఫిక్స్ చేసి గ్రాండ్‌గా పెళ్లి చేస్తా అంటాడు. మూడు నాలుగు రోజుల్లో మిథున మన ఇంటికి వచ్చేస్తుందని అంటాడు. దేవా మిథున మాటలు తలచుకొని ఒక్క రోజుకే ఇలా అయిపోయా ఇక్కడే ఉంటే ఏమైపోతాని అని అనుకుంటాడు. బామ్మ దేవా దగ్గరకు వచ్చి కూర్చొని మిథునని తీసుకెళ్లి తిప్పమని అంటుంది. నువ్వు మిథునని బలవంతంగా పెళ్లి చేసుకున్నావ్ అని అన్నీ తెలుసు అని చెప్తుంది. దేవా షాక్ అయిపోతాడు. 

త్రిపుర ఆదిత్య గురించి మాట్లాడుతుంది. హరివర్దన్ చిరాకుపడతాడు. ఆదిత్య వల్లే నా కూతురు నా ఇంటికి రావడానికి లేట్ అయిందని అంటాడు. ఆ దేవాని నేను జైలులో వేస్తే ఆదిత్య వాడికి తరుఫున కేసు వాదించాడు. ఆదిత్య పిరికివాడు అసమర్థుడని అలాంటి వాడికి నా కూతురిని ఇవ్వను అని అంటాడు. ఇంతలో ఆదిత్య ఎంట్రీ ఇచ్చి మిథున దృష్టిలో మంచోడిలా ఉండాలి. జీవితాంతం ఎప్పటికీ తన పక్కన మంచి భర్తలా ఉండాలి అని దేవా విషయంలో గీత దాటలేకపోయాను. మిథునని ప్రాణంగా ప్రేమించాను కాబట్టి ఎప్పటికైనా తిరిగి వస్తుందని కూర్చొన్నాను. కానీ ఇలా పిచ్చోడిలా కూర్చొవడం ఎంత తప్పో ఈ రోజు తెలిసిందని అంటాడు. 

త్రిపుర ఆదిత్యతో నీలో ఇంత మార్పు నమ్మలేకపోతున్నా అంటుంది. తెల్లారితే నా భార్య కాబోయే అమ్మాయిని ఓ రౌడీ పెళ్లి చేసుకుంటే నేనేం చేశాను. నేను మిథునని పెళ్లి చేసుకోవడానికి ఇక నుంచి ఏం చేయడానికి అయినా వెనకాడను అంటాడు. ఏం చేస్తావ్ ఆదిత్య అని హరివర్దన్ అంటే మీరే చూస్తారు మామయ్య మీరు పెట్టిన గడువులోనే మిథునని తీసుకొస్తా. మనం పెళ్లి చేసుకుందాం ఆదిత్య అని మిథున అనేలా చేస్తానని అంటాడు. ఇక బామ్మ దేవాతో దేవుడు మనకోసం ప్రతీ క్షం ఉండలేడు కాబట్టి ఒక తోడుని పంపిస్తాడు. అలాంటి తోడే మిథున. నువ్వు కోపంలో మిథునని తాళి కట్టలేదు. మీ ఇద్దరి బంధం ఉంది కాబట్టే ఆ భగవంతుడి నీతో తనకి పెళ్లి చేశాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget