అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today August 29th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా, మిథునల జీవితంలో కీలక మలుపు! కాంతాన్ని వణికించేసిన ఆదిత్య!

Nuvvunte Naa Jathaga Serial Today Episode August 29th మిథున దేవా గురించి అడగడం హరివర్ధన్ మాట దాటేయడం, దేవా మిథునని తలచుకొని ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode తన కూతుర్ని వదిలేసి నీ ప్రేమ నిరూపించుకో అని హరివర్ధన్ అన్న మాటకు దేవా మామ చేతిలో చేయి వేసి మిథున మీద నా ప్రేమని నా మనసులో దాచుకొని నాలో నేను నరకం అనుభవిస్తా కానీ ఇక ఎప్పటికీ మిథున జీవితంలోకి రాను అని మాటిచ్చి ఏడుస్తూ దేవా వెళ్లిపోతాడు. 

మిథునకు మెలకువ వస్తుంది. దేవా దేవా అని దేవాని పిలవండి అని హడావుడి చేస్తుంది. నర్స్ హరివర్ధన్‌కి చెప్తే వెళ్లి కూతుర్ని చూసి సంబర పడిపోతాడు. దేవాని పిలు నాన్న నేను క్షేమంగా ఉన్నానని దేవాకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఒక సారి చూస్తాను దేవాని పిలవండి అని అంటుంది. హరివర్ధన్ మిథునకు నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని అంటారు. హరివర్ధన్ ఎంత చెప్పినా మిథున దేవా కోసం అడుగుతూనే ఉంటుంది. ఇక మిథున లేచి వెళ్తానని హడావుడి చేస్తుంది. దాంతో హరివర్ధన్ డాక్టర్‌ని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసి మిథునని పడుకోపెట్టేలా చేస్తారు.

హరివర్ధన్ మిథునని చూసి ఏంటమ్మా నాకు ఈ శిక్ష నువ్వు ప్రాణాలతో ఉండాలని దేవా కాళ్లు పట్టుకొని బతిమాలాను ఇప్పుడు నిన్ను ఎలా సర్ది చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకొని ఏడుస్తాడు. ఇక ఆదిత్య దగ్గరకు కాంతం వచ్చి మిథునని ఆ షూటర్ కాల్చేయడానికి కారణం నువ్వే అని అంటుంది. షూటర్ వచ్చాడు వాడి దగ్గర గన్ ఉంది నేను చూశానని నేను నీకు చెప్తే జడ్జి సెక్యూరిటీకి అలా వస్తారని నువ్వే చెప్పావ్ వాడి గురించి నువ్వెందుకు అబద్ధం చెప్పావ్ వాడికి నీకు ఏంటి సంబంధం..  చెప్పు అని అడుగుతుంది. దాంతో ఆదిత్య వాడు నిజంగా సెక్యూరిటీ అనుకున్నా నాకేం తెలుసు అని వెళ్లిపోతాడు. ఆదిత్యకు ఈ షూటర్‌కి సంబంధం ఉంది అది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది.

ఆదిత్య కాంతం వెనకాలే ఓ చెట్టు చాటుకి వెళ్లి ఫోన్ చేసి షూటర్‌లా మాట్లాడుతాడు. షూటర్‌ని చూశావా.. అది మర్చిపో లేదంటే చచ్చిపోతావ్ అంటాడు. కాంతాన్ని భయపెట్టడానికి రెడ్ లైట్ కాంతం మీద వేస్తాడు. దాంతో కాంతం షూటర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనుకొని వణికిపోతుంది. పరుగులు పెడుతూ ఆ షూటర్‌ని నేను చూడలేదు ఆ సచ్చినోడి గురించి నాకు తెలీదు అని అనుకుంటుంది. శారద ఒంట్లో బాలేకపోవడంతో ప్రమోదిని మందులు ఇస్తుంది. మిథునకు అలా అవ్వడం గురించి శారద చాలా కంగారు పడుతుంది. ఇంతలో దేవా రావడంతో ఇద్దరూ మిథున గురించి అడుగుతారు. దేవా ఏం మాట్లాడకుండా నిల్చొంటాడు. నువ్వు మిథున ఎప్పటికీ కలిసే ఉండాలిరా అని శారద అంటుంది. దేవా ఏం మాట్లాడకుండా వెళ్లి ఓ చోట కూర్చొని హరివర్ధన్ మాటలు తలచుకొని ఏడుస్తాడు. 

సత్యమూర్తితో పాటు అందరూ వచ్చి మిథునకు ఎలా ఉందని అడుగుతారు. ఎవరు ఎన్ని అడిగినా దేవా ఏం మాట్లాడడు. ఎందుకు అలా మౌనంగా ఉన్నావని సత్యమూర్తి అడుగుతాడు. ఏదో జరిగింది దేవా మన దగ్గర ఏదో దాస్తున్నాడనని కాంతం అంటుంది. దేవా వెళ్లిపోతాడు. ఏం జరిగుంటుందని హరివర్ధన్ అనుకుంటాడు. ఇక మిథునని డిశ్చార్జ్ చేస్తారు. మిథున ఇంటికి వచ్చి మొత్తం చూసి దేవా ఎక్కడ అని అడుగుతుంది. మిథున ఎంత అడిగినా హరివర్ధన్ చెప్పడు. మిథునకు లలిత దిష్టి తీస్తుంది. ఇక హరివర్ధన్ కూతురితో నీకు పట్టిన గ్రహణం పోయింది. ఇక నుంచి నీ జీవితం బాగుంటుంది. మాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. దేవా మిథున గురించి తలచుకొని గ్యారేజ్‌లో ఏడుస్తాడు. మిథున అలంకృత ఫోన్ తీసుకొని దేవాకి కాల్ చేస్తుంది. దేవా కాల్ చూసి చాలా సంతోషపడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget