అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial January 29th: భాగిని ఇరకాటంలో పెట్టిన మంగళ.. వార్డెన్ ని బెదిరిం

Nindu Noorella Saavasam Serial Today Episode: నీవల్లే నీ తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు.. పెళ్లికి ఒప్పుకుంటే ఆరోగ్యం బాగుంటుందని మంగళ చెప్పటంతో భాగమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి..

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో తను నాకు ఏదో చెప్పాలని వచ్చింది అది ఏంటో నీకు తెలుసా అని రాథోడ్ ని అడుగుతాడు అమర్.

రాథోడ్: ఏం చెప్తే ఏం కోప్పడతారో అని నాకు ఏమీ తెలియదు సార్ అని చెప్తాడు.

అమర్: తను ఎప్పుడు చెప్పాలని నా దగ్గరికి వచ్చినా ఏదో ఒక సమస్య వస్తుంది అని బాధపడతాడు.

మనోహరి : అన్ని సమస్యలకి రేపటితో పరిష్కారం దొరుకుతుంది అంటుంది.

ఒక్కసారిగా అమర్, రాథోడ్ ఇద్దరు మనోహరి ని చూస్తారు. కంగారుపడిన మనోహరి సమస్యలు తీరిపోవాలని దేవుని కోరుకుంటాను అని మాట మార్చేస్తుంది . తర్వాత భోజనం లేట్ అయిపోతుంది పదండి అంటే అమర్,  రాథోడ్ ఇద్దరూ భోజనానికి వెళ్తారు.

మనోహరి : నాతోనే పోటీ పడ్డావు కదా భాగి ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్న నీ తండ్రిని చూసి బాగా ఏడు అని కసిగా అనుకుంటుంది.

మరోవైపు హాస్పిటల్ కి ఏడుచుకుంటూ వస్తుంది భాగి. తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసి బాగా ఏడుస్తుంది.

భాగి : ఏం జరిగింది పిన్ని, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా నాతో  మాట్లాడారు కూడా అంతలోనే ఏమైంది అని అడుగుతుంది.

మంగళ: ఇప్పుడు నీ తండ్రి ఉన్న పరిస్థితికి నువ్వే కారణం అని నేను ఎలా చెప్పాలి,పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ. నాలుగు రోజులలో పెళ్లి జరగకపోతే ఇకపై నీకు పెళ్లి జరగదు అని ఆ పంతులు చెప్పిన దగ్గర నుంచి మీ నాన్న మనసులో లేదు నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు మీ నాన్నకి ఏమి కాదు అంటుంది.

ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది భాగమతి. 50 లక్షల కోసం అక్క ఏం నటిస్తుంది అనుకుంటాడు కాళీ.

మరోవైపు అమర్ ఇంటికి సరస్వతి మేడం వస్తుంది.

సరస్వతి మేడం : ఆశ్రమాలు మారుతూ ఉండడం వలన ఎవరికి కమ్యూనికేషన్ లో లేకుండా పోయాను. అరుంధతికి ఇలా జరిగిందని నాకు తెలియదు అని తన సానుభూతిని ప్రకటిస్తుంది. తర్వాత మనోహరి ఇక్కడే ఉందని తెలిసింది అంటుంది.

అమర్:  అవును మేడం ఇక్కడే ఉంది అని చెప్పి మనోహరిని పిలుస్తాడు.

మనోహర్ బయటికి వచ్చి మేడంని పలకరిస్తుంది.

మేడం : పెళ్లి చేసుకున్నావా నీకంటూ ఒక కుటుంబం కావాలని తాపత్రయపడ్డావు కదా నువ్వు అనుకున్నది జరిగిందా అని అడుగుతుంది.

మనోహరి: మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది.

మేడం : అరుంధతి ఉన్నప్పుడు మనోహరి కి పెళ్లి చేసి తనకి ఒక కుటుంబాన్ని ఏర్పరచాలని అనుకునేది ఇప్పుడు తను లేదు కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది. బయట ఉన్న మనోహరితో నువ్వు తప్పు చేస్తున్నావు బలవంతంగా వచ్చే ప్రేమలు,బంధాలు కలకాలం నిలబడవు అంటుంది.

మనోహరి : బరబరా మేడంని లాక్కుపోయి కారులో కూల దోస్తుంది. అవసరమైనప్పుడు పిలుస్తాను అప్పుడు రండి మీ ఆరోగ్యం జాగ్రత్త. అనాధ పిల్లలకి ఆశ్రమాలకు మీ అవసరం చాలా ఉంది అని ఆమెని బెదిరించి అక్కడ నుంచి వెళ్లి పంపించేస్తుంది.

ఇదంతా అరుంధతి చూస్తుంది ఎందుకు తప్పు మీద తప్పు చేస్తున్నావు అసలు నీకు అమర్ ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది అని అనుకుంటుంది.

మరోవైపు హాస్పిటల్ కి వచ్చిన మంగళ వాళ్లకి ఏడుస్తూ కూర్చున్నా భాగి కనిపిస్తుంది.

కాళీ : రాత్రంతా ఇక్కడే కూర్చున్నావా? కళ్ళు చూడు ఎలా ఎర్రగా అయిపోయాయో అంటాడు.

భాగి  : నాన్నకు ఏదైనా అవసరమవుతుందేమో అని ఇక్కడే ఉన్నాను అంటుంది.

ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో నాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది భాగమతి.

24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము ప్రస్తుతానికైతే వెళ్లి చూడండి కానీ డిస్టర్బ్ చేయకండి అని చెప్పడంతో తండ్రిని చూడటానికి లోపలికి వెళ్తుంది భాగి.

రామ్మూర్తి కూతురికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: స్టూడెంట్‌ను చెప్పుతో చితకబాదిన సీనియర్ సింగర్ - స్పందించిన చిన్మయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget