అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వినోద్‌ను పూల్ ను చేసిన చిత్ర – అమర్‌ను టార్గెట్‌ చేసిన మను

Nindu Noorella Saavasam Today Episode: బిజినెస్‌ విషయంలో వినోద్‌ మాటను కూడా ఖాతరు చేయదు చిత్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  తాను బిజినెస్ చేయాలని అందుకు కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఇవ్వాలని అమర్‌ను వినోద్‌ చేత అడిగిస్తుంది చిత్ర. అయితే అమర్‌ ఏ బిజినెస్సో తెలియకుండా చేయడం కరెక్టు కాదని చెప్తాడు.

అమర్‌: ఇంతకీ ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు..?

వినోద్: ఇంత వరకు ఏదీ అనుకోలేదు అన్నయ్య..  ముందు ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి మాట్లాడాక బిజినెస్‌ గురించి ఆలోచించాలనుకున్నాను

అమర్‌:  ఏంట్రా వినోద్‌ మార్కెట్‌ గురించి తెలుసుకోకుండా బిజినెస్‌ చేయడం ఏంటి..? ఏం బిజినెస్‌ చేయాలో స్టడీ చేశాక ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి మాట్లాడుకుందాం

చిత్ర: బావగారు ఒక్క నిమిషం ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి కూడా ఇప్పుడే మాట్లాడుకుందాం నేను వెంటనే బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నాను

భాగీ: అనుకుంటేనో అనిపిస్తేనో బిజినెస్‌ లు చేయకూడదు చిత్ర.. తెలిస్తేనే చేయాలి.

మనోహరి:  ఏం చేయాలో చేయకూడదో చిత్రకు బాగా తెలుసు కదా భాగీ.. అయినా అమర్‌ మాట్లాడుతున్నాడు కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు.. నువ్వు చెప్పు అమర్‌..

చిత్ర: మధ్యలోకి రావడం మోసం చేయడం భాగీకి అలవాటే కదా మను.. ఏంటి భాగీ అలా చూస్తున్నావు.. నీలాగా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్‌ వేయాలి.. ప్రిపరేషన్‌ చేయాలి. కానీ బిజినెస్‌కు అంత ప్లానింగ్‌ అవసరం లేదు.

అమర్‌:  ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు..  ముందూ వెనక ఆలోచించి మాట్లాడాలి. ఓరేయ్‌ వినోద్‌ నేను వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం

చిత్ర: బావగారు ఒక్క నిమిషం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పండి అంతే కానీ ఇలా అప్పుడు మాట్లాడుదాం.. ఇప్పుడు మాట్లాడుదాం అది చేసి రండి ఇది చేసి రండి అని కారణాలు మాత్రం చెప్పకండి

వినోద్‌:  చిత్ర ఏం మాట్లాడుతున్నావు

చిత్ర: వినోద్‌ వినడానికి కష్టంగా ఉంటే ఐ యామ్‌ సారీ నాకైతే నేను బిజినెస్‌ చేసి సక్సెస్‌ అవ్వడం మీ అన్నయ్యకు ఇష్టం లేన్నట్టుంది అనిపిస్తుంది.

భాగీ: చిత్ర నువ్వు సక్సెస్‌ అయితే ఈ ఇంట్లో ఆయనకంటే ఆనందించే వాళ్లు ఎవ్వరూ ఉండరు. కానీ బిజినెస్‌ గురించి తెలియకుండా నువ్వు చేసే చిన్న తప్పు నలుగురిని ఈ ఇంటి వైపు వేలెత్తేలా చూపిస్తుంది

మనోహరి:  నీ ప్రాబ్లం ఏంటి భాగీ ప్రయత్నమే చేయకుండా ఫెయిల్యూర్‌ అయిపోతుంది అని మాట్లాడుతున్నావు. పాపం ఏదో బిజినెస్‌ చేయాలని ఆశ పడుతుంది. దానికెందుకు అంత అడ్డు పడుతున్నావు. నువ్వేం మాట్లాడవేం అమర్‌

ఇంతలో రణవీర్‌ వస్తాడు. మనోహరి ప్లాన్‌ ప్రకారం రణవీర్‌ డైరెక్టుగా అమర్‌ను టార్గెట్‌ చేస్తాడు.

రణవీర్‌: అమర్‌ నా కూతురు దుర్గ ఎక్కడుంది..?  తెలియదని.. తెలుసుకుని చెప్తాను అని మాత్రం చెప్పొద్దు అమర్‌. ఎందుకంటే నాకు కావాల్సిన సమాధానం అది కాదు. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా అమర్‌. నా అన్ని ప్రశ్నలకు నాకు త్వరలోనే సమాధానం కావాలి అమర్‌. లేదంటే నేను లీగల్‌గా ప్రొసీడ్‌ అవ్వాల్సి వస్తుంది. మనకున్న ఫ్రెండిష్ప్‌తో నీకు ముందుగానే చెప్తున్నాను అమర్‌. నువ్వు అరుంధతి గారు దత్తత తీసుకున్న నా కూతురుని నాకు అప్పగించకపోతే నేను నీ మీద కేసు పెట్టి జైలుకు పంపుతాను ఆ తర్వాత నీ ఇష్టం

అంటూ మనోహరి చెప్పినట్టుగానే రణవీర్‌ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. రణవీర్‌ మాటలకు అందరూ షాక్‌ అవుతారు.

చిత్ర:  సరిపోయింది. బావగారు తర్వాత మాట్లాడటానికి నా దగ్గర టైం ఉన్నా.. మీ దగ్గర టైం లేన్నట్టుంది. జైలుకు వెళ్లే లోపు ఆ డబ్బులు ఏవో మాక అరైంజ్‌ చేసి వెళ్లండి

అంటూ అమర్‌కు డెడ్‌లైన్‌ పెట్టి చిత్ర వినోద్‌ను తీసుకుని లోలపికి వెళ్లిపోతుంది. అమర్‌ మౌనంగా చూస్తుంటాడు. భాగీ వచ్చి అమర్‌ను ఓదారుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget