అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యమలోకంలో నిజం తెలుసుకున్న ఆరు – భాగీని ఎక్కడికైనా వెళ్లమన్న అమర్‌  

Nindu Noorella Saavasam Today Episode: మనోహరి ప్లాన్‌ను యమలోకంలో తెలుసుకుంటుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  మాయాపేటికలో భవిష్యత్తు చూస్తుంది ఆరు. అది గమనించిన విచిత్రగుప్తుడు భయంతో పరుగెత్తుకొచ్చి మాయాపేటికను లాక్కోవాలని చూస్తాడు. కానీ ఆరు ఇవ్వదు. అందులో మనోహరి అంజును కిడ్నాప్‌ చేయడం.. తీసుకెళ్లి రణవీర్‌కు అప్పగించడం మొత్తం చూసి భయపడుతుంది.

విచిత్రగుప్త: బాలిక నువ్వు మాయాపేటిక చూడటం ఇక్కడ ఎవరైనా చూస్తే మాకు నరకంలో విధించే శిక్షలు విధిస్తారు.

ఆరు: మను మళ్లీ ఏదో ప్లాన్‌ చేస్తుంది గుప్త గారు

విచిత్రగుప్త: నేను ఏమీ మాట్లాడుతుంటిని.. నువ్వు ఏమీ సమాధానం ఇస్తుంటువి

ఆరు: మను ఎక్కడి నుంచో ఇంటికి వచ్చి రణవీర్‌తో ఏదేదో మాట్లాడుతుంది

విచిత్రగుప్త: ముందు నువ్వు ఆ మాయాపేటిక మూయుము.. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతున్నాయి బాలిక

ఆరు:  అర్థం కాలేదు గుప్తగారు.

విచిత్రగుప్త: ఆనాడు వద్దన్ని వదిలించుకున్నవాళ్లే ఈనాడు కావాలని దగ్గరకు చేర్చుకుంటున్నారు

ఆరు: అంటే.. అంజును తీసుకెళ్తున్నారా..? అయితే వెంటనే ఈ విషయాన్ని మా ఆయనకు చెప్పండి ఫ్లీజ్‌ గుప్త గారు. నేను ఇక ఎక్కడికి వెళ్లను.. ఫ్లీజ్‌  ఈ ఒక్క సాయం చేయండి

విచిత్రగుప్త: నేను కూడా నీ లాగే చూడటం తప్ప ఏమీ చేయలేను బాలిక.

అని విచిత్రగుప్త చెప్పగానే.. ఆరు తనే ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంది. మరోవైపు  భాగీని తీసుకుని ఇంటికి వచ్చిన అమర్‌.. హ్యాపీయా అని అడుగుతాడు.

భాగీ: చాలా అంటే చాలా హ్యపీగా ఉంది.  మీకు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా సరిపోదు

అమర్‌: థాంక్స్‌ చెప్పొద్దు నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు ఈ ఇల్లు పిల్లలు  అడ్డు రాకూడదు.. ముందు ఎలా ఉండేదానివో  అలాగే ఉండు.

భాగీ: నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీకు కనిపించడం లేదా..? మీకు తెలియడం లేదా..? నేను హ్యాపీగా ఉండాలంటే నేను ఎక్కడికో వెళ్లి ఏదో చేస్తేనే రాదు.. ఈ ఇంట్లో మీ పక్కనే ఉంటే నాకు హ్యాపీ వస్తుంది.

అంటూ అమర్‌ కళ్లల్లోకి చూస్తుంది. అమర్‌, మిస్సమ్మ చేతులు పట్టుకుని కళ్లల్లోకి చూస్తుంటాడు. రూంలోంచి మనోహరి వస్తుంది. ఇద్దరిని అలా చూసి తిట్టుకుంటుంది. నిర్మల, శివరాం చూసి హ్యాపీగా ఫీలవుతారు. మనోహరిని తిట్టుకుంటూ వెళ్లి అమర్‌ను పలకరిస్తారు.

శివరాం: అమర్‌ ఉదయం చేసిన పచ్చడి భలేగా ఉంది.

మనోహరి: అమర్‌ పొద్దున్నే అనగా వెళ్లారు ఎక్కడికి వెళ్లారు

భాగీ: అయనకు తెలిసిన వాళ్లను కలవడానికి తీసుకెళ్లారు మనోహరి గారు.

మనోహరి:  ఓహో నువ్వేదో భాగీకి బుల్లెట్‌ నేర్పిస్తున్నావేమో అనిపిస్తుంది.

 అమర్‌, భాగీ షాక్‌ అవుతారు. ఇంతలో పిల్లలు వస్తారు. వాళ్లను డిన్నర్‌ చేశారా అని అమర్‌ అడుగుతాడు. చేశామని అంజు చెప్తూ రణవీర్‌ సిటీలోకి వచ్చాడట అని చెప్తుంది. ఆ విషయం నీకెలా తెలుసని అమర్‌ అడగ్గానే.. మనోహరి చెప్పిందని అంజు చెప్తుంది. దీంతో మనోహరి టెన్సన్‌ పడుతుంది. ఇంతలో రాథోడ్‌ వచ్చి అర్జెంట్‌ మెసేజ్‌ వచ్చింది సార్‌ అంటూ లెటర్‌ ఇస్తాడు. అది చూసిన అమర్‌.. వచ్చే వారం జరగాల్సిన మీటింగ్‌ రేపే ఉందట. ఇంకో గంటలో మాకు ఫ్లైట్‌ ఉంది. ఆ ఫ్లైట్‌కు నేను రాథోడ్‌ డిల్లీ వెళ్లాలి అని అమర్‌ చెప్పి రెడీ అవ్వడానికి పైకి వెళ్తాడు. వెంటనే తన రూంలోకి వెళ్లి విషయం రణవీర్‌కు ఫోన్‌ చేసి చెప్పి రేపే వచ్చి అంజును తీసుకెళ్లు అంటుంది. రణవీర్‌ సరే అంటాడు.  ఇక యమలోకంలో ఉన్న ఆరు కోపంగా యముడిని నిద్ర లేపుతుంది. యముడు కోపంగా అరవడంతో వెళ్లి గుప్త చాటున్న దాక్కుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget