అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్ల ల్ని బంధీలుగా చేసకున్న ఉగ్రవాదులు – రంగంలోకి దిగిన జేడీ

Nindu Noorella Saavasam Today Episode: స్కూల్ లో పిల్లలను బందీలుగా చేసుకుని బార్డర్ దాటాలనుకుంటారు తీవ్రవాదులు దీంతో జేడీ టీం రంగంలోకి దిగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  పిల్లలు వేసుకొచ్చిన వేషాలు చూసి మిస్సమ్మ, అరుంధతి హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి మాత్రం తాను మేకప్‌ కిట్‌ లో కలిపిన దురద కెమికల్‌ ను గుర్తు చేసుకుని నువ్వు ఇచ్చిన మేకప్‌ వేసుకుని పిల్లలు ఫర్మామెన్స్‌ చేయడం కాదే పిచ్చి పట్టిన వాళ్లలా గోక్కుంటారు. అప్పుడు అమర్‌ చేతిలో నీకుంటుంది కదా? అని మనసులో అనుకుంటుంది. మరోవైపు ఉగ్రవాదులు బాంబులు పేల్చడానికి రెడీ అవుతుంటారు. అమరేంద్ర ఎక్కడున్నాడో కనుక్కోమని ఒక ఉగ్రవాదిని బయటకు పంపిస్తారు. మరోవైపు స్కూల్‌‌ లో స్టేజీ ఫర్మామెన్స్‌ మొదలవుతుంది. అంజలిని భరతమాత డాన్స్‌ చేయడానికి స్టేజీ మీదకు పిలుస్తారు.

ప్రిన్సిపాల్‌: ఆ పొట్టి దాని కళ్లల్లో కన్నీళ్లు చూడటానికి నువ్వు నాకు హెల్ఫ్‌ చేస్తానన్నావు. ఏదైనా ప్లాన్‌ చేశావా?  

మనోహరి: ఊ.. చేశాను.

ఆరు: అదెందుకు ఆవిడకు థమ్స్‌ అప్‌ చెప్తుంది. కొంపదీసి పిల్లల ఫర్మామెన్స్‌ చెడగొట్టడానికి ఇద్దరూ కలిసి ఏమైనా ప్లాన్‌ చేశారా? కచ్చితంగే ఏదో చేసినట్టు ఉన్నారు. ఈ రాక్షసి నా పిల్లల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు.

 అనుకుంటుంది. ఇంతలో పిల్లలు ఫర్మామెన్స్‌ బాగానే చేస్తుంటారు. మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.

ప్రిన్సిపాల్‌: ఏమైంది..?

మనోహరి: అదే తెలియడం లేదు.

ఆరు: హమ్మయ్యా.. ఇది కంగారు పడుతుందంటే.. దీని ప్లాన్‌ ఫెయిల్‌ అయ్యిందన్నమాట. థాంక్ గాడ్‌…

 ఇంతలో అమర్‌ స్కూల్‌ లోకి వస్తాడు.

అమర్: లోపల ఫంక్షన్‌ మొదలయ్యి ఎంత టైం అవుతుంది.

సోల్జర్: 40 నిమిషాలు అవుతుంది సార్‌.

అమర్: అంటే ఇంకో రెండు గంటల్లో ఫ్రొగ్రాం మొదలవుతుంది కాబట్టి అటాక్‌ చేయడానికి ఇదే కరెక్టు టైం. ఈ పాటికే వాళ్లు వాళ్ల ప్లాన్‌ ఇంప్లిమెంట్‌ చేసేసి ఉంటారు. ఏ క్షణమైన అటాక్‌ చేసే చాన్స్‌ ఉంది. మనం వెంటనే లోపలికి వెళ్లాలి. రాథోడ్‌ బ్యాక్‌అప్‌ రమ్మని చెప్పు.

 అని అమర్‌ చెప్పగానే రాథోడ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు ఉగ్రవాదులు తాము అటాక్‌ చేయడానికి రెడీ అవుతుంటారు. ఇంకోవైపు పిల్లలు స్టేజీ మీద ఫెర్మామెన్స్‌ ఇస్తుంటారు. ముగ్గురు ఉగ్రవాదులు పిల్లలను కిడ్నాప్‌ చేయడానికి స్టేజీ వైపు వెళ్తారు. ఇంతలో జగధాత్రి టీం అక్కడకు వస్తుంది. అమర్‌ టీంతో కలిసి  టెర్రరిస్టులను పట్టుకోవడానికి స్కూల్ లో వెతుకుతుంటారు. మరోవైపు రూథర్‌ఫర్డ్‌ వేషం వేసిన బంటి గోక్కుంటూ స్టేజీ దిగి పారిపోతాడు. బంటిని చూసిన మనోహరి వాడిని ఫాలో అవుతుంది.

మనోహరి: రేయ్‌ ఎందుకు గోక్కుంటున్నావురా..?

బంటి: దురద వస్తే గోక్కోకుండా ఏం చేయాలి.

మనోహరి: రేయ్‌ అది కాదురా అ దురద నీకెందుక వస్తుంది.

బంటి: ఏం నేను మనిషిని కాదా? నాకు దురద రాకూడదా?

మనోహరి: అయ్యో రాకూడదని కాదురా? నీకెలా వస్తుంది అని.. కొంపదీసి అమ్ము వాళ్ల మేకప్‌ కిట్‌ ఏమైనా తీసుకున్నావా?

 అని మనోహరి అడగ్గానే బంటి షాక్‌ అవుతాడు. అది అని బంటి నసుగుతుంటే.. ఓరేయ్‌ నిజం చెప్పు లేదంటే నిన్ను చంపేస్తాను. అనగానే అవును తీసుకున్నాను ఇప్పుడేంటి అని ఎదురు ప్రశ్నించగానే మనోహరి ఇరిటేటింగ్‌‌ గా  ఫీలవుతుంది. పక్క నుంచి గమనిస్తు్న్న ఆరు నవ్వుకుంటుంది. మరోవైపు స్టేజీ దగ్గర స్మోక్‌ బాంబు వేసిన ఉగ్రవాదులు పిల్లలను కిడ్నాప్‌ చేసి ఒక రూంలో బంధిస్తారు. ఇంతలో అమర్‌ స్కూల్‌ లాండ్‌ ఫోన్‌ కు కాల్‌ చేస్తాడు. ఉగ్రవాదులను మీకేం కావాలని అడుగుతాడు. రాఖీ కావాలని.. మేము సేఫ్‌గా బార్డర్‌ దాటాలని డిమాండ్‌ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget