అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అరుంధతిని గుప్తకు పట్టించిన మిస్సమ్మ - ఒక్కరోజు టైం ఇచ్చిన గుప్త

Nindu Noorella Saavasam Today Episode: గుప్తకు దొరక్కుండా పారిపోతున్న అరుంధతిని పట్టిస్తుంది మిస్సమ్మ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి నగల ఉన్న బ్యాగు తీసుకొచ్చి తమిళ డ్రైవర్‌కు ఇస్తుంది. ఇవి తీసుకుని అమర్‌ కంటికి కనిపించనంత దూరం వెళ్లు అని చెప్తుంది. నాకు కావాల్సింది డబ్బో నగలో కాదు అమర్‌ తో పెళ్లి అందుకోసమే ఎన్నో చేశాను. ఇంకా చేస్తాను కూడా.. అనగానే ఆ డ్రైవర్‌ మీ మీద నమ్మకంతో తీసుకెళ్తున్నాను. ఏదైనా తేడా జరిగితే మాత్రం మీరు ఆ పెళ్లి గురించి మర్చిపోవాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు గుప్త అంజు కోసం వెతుక్కుంటూ పైకి వెళ్తాడు. గుప్తను గమనించిన నీల కూడా ఆయనను వెనకాలే ఫాలో చేస్తుంది. గుప్తకు అంజు కనిపించగానే..

గుప్త: దొరికితివి బాలిక..

నీల: నేను మీ వెనక ఉంటే అలా ఎలా కనిపెట్టేశారు.

గుప్త: ఈవేళ నిన్ను ఇచట నుంచి మాతో పాటు తీసుకెళ్లేదను.

నీల: పెళ్లి చేసుకుంటానంటున్నారు.

గుప్త: నీకు ఇష్టం ఉన్ననూ లేకున్ననూ ఇచట నుంచి మనం వెళ్లుట తథ్యం.

నీల: ఇష్టం లేకుండానే నా మనసు నీకు ఇచ్చానా?

గుప్త: ఇక నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు.

నీల: ఎవ్వరొచ్చి కాపాడిన నేను ఒప్పుకోను.

అంటూ నీల వెనక నుంచి వచ్చి గుప్తను గట్టిగా హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో అంజు వచ్చి వాట్‌ ఏ రొమాంటిక్‌ ఫోజ్‌ గుప్త గారు అనగానే గుప్త అంజును పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అంజు పారిపోతుంది. నీల గుప్తను గట్టిగా పట్టుకునే ఉంటుంది. నీల నుంచి తప్పించుకుని గుప్త వెళ్లిపోతాడు. తర్వాత అంజు శివరాం రూంలోకి వెళ్లి అచ్చం అరుంధతిలా మాట్లాడుతూ టాబ్లెట్ వేసుకోమని చెప్పగానే శివరాం, నిర్మల షాక్‌ అవుతారు. ఇంతలోనే అరుంధతి మాట మార్చి మీరు బాధపడుతున్నారని అమ్మలా మాట్లాడానని చెప్పి టాబ్లెట్‌ ఇచ్చి బయటకు వెళ్లి ఏడుస్తుంది. మరోవైపు తమిళ డ్రైవర్‌ నగలు తీసుకుని జువ్వెల్లరీ షాపుకు వెళ్లి నగలు ఇచ్చి 20 లక్షలు ఇవ్వమని అడగ్గానే వాటిని చెక్‌ చేసి గిల్టీ నగలు తెచ్చి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అంటూ షాపు అతను  పోలీసులకు పట్టిస్తాననడంతో డ్రైవర్‌ పారిపోతాడు. మరోవైపు గుప్త అంజు లోపల ఉన్న  అరుంధతితో నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అంటూ మంత్రాలు చదువుతుంటే అంజు వద్దు గుప్త గారు అంటూ వెనక్కి నడుస్తూ పూజ గదిలోకి వెళ్తుంది. దీంతో అంజు లోపల నుంచి అరుంధతి ఆత్మ బయటకు వస్తుంది. గుప్తకు దొరకకుండా పారిపోతుంటే గుప్త వెనకాలే పరిగెడతాడు. బయట నుంచి వస్తున్న మిస్సమ్మ కారు గుప్తకు తగిలి పడిపోతాడు. మిస్సమ్మ దిగి వస్తుంది.

మిస్సమ్మ: ఆయ్యో మీకేం కాలేదు కదా గుప్త గారు.

గుప్త: నీవు ఉండవమ్మా?

మిస్సమ్మ: ఏంటి గుప్త గారు ఎవరి కోసం వెతుకుతున్నారు.

గుప్త: బాలిక కొరకు

మిస్సమ్మ: ఓ పక్కింటావిడ.. టైం పాస్‌ కొరకు దాగుడు మూతలు ఆడుతున్నారా?

గుప్త: అటులనే అనుకో బాలిక నా చేతికి చిక్కినచో ఆట ముగుసును..

మిస్సమ్మ: అక్క ఆ కారు వెనకే దాక్కుంది.

రాథోడ్‌: అక్కనా ఆ అక్క ఎవరో ఈరోజు తేల్చాలి.

అని వెనకకు వెళ్లి చూస్తే రాథోడ్ కు ఎవ్వరూ కనిపించరు. ఇంతలో కారుకు ఒకవైపు మిస్సమ్మ, మరోవైపు నుంచి గుప్త వచ్చి అరుంధతిని పట్టుకుంటారు. మిస్సమ్మ లోపలికి వెళ్లిపోతుంది. అరుంధతి, మిస్సమ్మ వెనకాలే పరుగెడుతుంటే గుప్త ఆపుతాడు. ఈ ఒక్క రోజు తనకు అవకాశం ఇవ్వమని గుప్త కాళ్ల మీద పడి ప్రాధేయపడుతుంది. దీంతో గుప్త సరేనని ఒక్కరోజు మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి వెళ్లిపోతాడు.  దీంతో అరుంధతి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు తమిళ డ్రైవర్‌ మనోహరికి ఫోన్‌ చేసి.. డూప్లికేట్‌ నగలు ఇస్తావా? అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లి నగలు చెక్‌ చేస్తుంది. నా దగ్గర ఉన్నవి కూడా డూప్లికేట్‌ నగలేనని చెప్పడంతో నాతోనే నాటకాలు ఆడుతున్నావా? అంటూ రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నా అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అల్లు అర్జున్ బ‌ర్త్ డే: బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ర‌ష్మిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget