అన్వేషించండి

Nindu Manasulu Serial Today September 12th: నిండు మనసులు: కుమార్ లవ్ చేసింది మినిస్టర్ కూతుర్నా? సిద్ధూ చిక్కుల్లో పడతాడా? ప్రేరణ, ఐశ్వర్యలకు ఆశీర్వాదం!

Nindu Manasulu Serial Today Episode September 12th ప్రేరణ గణని ఎదురించి చెల్లితో పాటు తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, ఐశ్వర్యలు గణ తండ్రిని తీసుకొని గుడికి రావడం చూస్తారు. అందరూ అర్చన చేసుకోవడానికి వెళ్తారు.  ఇదేం ఖర్మరా దేవుడా అని సుధాకర్ అనుకుంటాడు. ఐశ్వర్య ప్రేరణతో అక్క నాన్న దగ్గరకు వెళ్లాలి అని ఉంది కానీ భయంగా ఉందని అంటుంది. దానికి ప్రేరణ మనం నాన్న పేరున అర్చన చేయించడానికి వచ్చా భయపడాల్సిన అవసరం లేదు దండం పెట్టుకో అంటుంది.

ఐశ్వర్య తండ్రి పక్కనే ముసుగు వేసుకున్న ఇందిరని చూసి అమ్మలా ఉందే అనుకుంటుంది. ఐశ్వర్యకు డౌట్ వచ్చిందని సుధాకర్ ఇందిరకు చెప్పడంతో ఇందిర బయటకు వెళ్లిపోతుంది. దాంతో ఐశ్వర్య ఇప్పుడే వస్తా అని తల్లి వెనకాలే వెళ్తుంది. అమ్మేనా కాదో తెలుసుకోవాలని అనుకుంటుంది. కుమార్ తన లవర్ శైలుని పరిచయం చేయడానికి సిద్ధూని గుడికి తీసుకెళ్తాడు. ముగ్గురు ఓ చోట కూర్చొని మాట్లాడుతారు.    

ఇందిర పరుగెత్తి దీని నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు. అయినా నేను ఎందుకు భయపడటం మ్యానేజ్ చేస్తా అని ఓ చోట నిల్చొంటుంది. ఐశ్వర్య వెళ్లి పలకరిస్తే నాన్న భర్త్‌డే అని అర్చన చేయించాలని వచ్చానని అంటుంది. నాన్న ఇక్కడే ఉన్నారు అమ్మా అని ఐశ్వర్య అంటే ఇందిర హ్యాపీగా ఫీలైనట్లు నటిస్తుంది. నాన్న దగ్గరకు వెళ్దామని ఐశ్వర్య అంటే వాళ్లు ఉన్నారు కదా అనేస్తుంది. నీకు ఎలా తెలుసు అని కూతురు అడిగితే వాళ్లే కదా నాన్నని తేవాలి మీ నాన్న ఉన్న పరిస్థితిలో ఒక్కరే రాలేరు కదా అంటుంది. ఇక ఐశ్వర్య తండ్రిని చూడటానికి ఇందిరని పిలిస్తే వస్తా కానీ నేను ఎవరో తెలీనట్లు ఉండు అక్క కూడా ఆ గణని నా గురించి తెలిస్తే ప్రమాదం అని చెప్పింది కదా అంటుంది. దాంతో ఐశ్వర్య సరే అయితే ఎవరో తెలీనట్లు ఉందాం అని అంటుంది. ప్రేరణ ఐశ్వర్యతో అమ్మని ఎందుకు తెచ్చావ్ అంటే అమ్మ వచ్చింది సరే ఆ గణకి అమ్మ తెలిస్తే ప్రమాదం అని మనం ఎవరో తెలీనట్లు ఉండమని అంటుంది.

పంతులు అందర్ని పిలిచి గోత్రం, పేరు చెప్పమని అంటే ప్రేరణ చెప్పబోతే ఐశ్వర్య ఆపుతుంది. ప్రేరణ భయపడొద్దని చెప్పి మా నాన్న పేరు పంతం రాజశేఖరం, గోత్రం పైడిపాల గోత్రం అని చెప్తుంది. గణ వాళ్లు షాక్ అయి కోపంగా చూస్తారు. తర్వాత గణ కూడా అవే చెప్తాడు. దానికి పంతులు ఒకే ఇంటి నుంచి వచ్చారా.. ఒకేసారి చెప్పొచ్చు కదా అని అంటే ఈశ్వరి అది వేరు ఇది వేరు అని అంటుంది. 

ఇక సిద్ధూ వాళ్లు మీటింగ్ పెడతారు. శైలు తనకు ప్రేమ విషయంలో భయం అని నువ్వే హెల్ప్ చేయాలి అన్నయ్యా అని సిద్ధూని అడుగుతుంది. మీ నాన్న ఎవరు అని సిద్ధూ అడిగితే శైలు చెప్పే టైంకి శైలుకి ఫోన్ రావడంతో ఆగిపోతుంది. ఇద్దరి ప్రేమకి సపోర్ట్ చేస్తా అని సిద్ధూ అంటాడు. శైలు మినిస్టర్ కూతురు. ఆ విషయం కుమార్‌తో పాటు సిద్ధూకి కూడా తెలీదు. 

ప్రేరణ వాళ్లు అర్చన అయిపోయిన తర్వాత ఇందిర రాజశేఖరానికి బొట్టు పెడుతుంది. ఈశ్వరి చూడకుండా సుధాకర్ కవర్ చేస్తాడు. ఇక ప్రేరణ, ఐశ్వర్యలు తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామని అంటే గణ, ఈశ్వర వద్దని అంటారు. సుధాకర్ ఆపడానికి అసలు మీరు ఎవరు సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అని అంటే మేం ఎవరో మీకు చెప్తే చాలా.. అందరికీ చెప్పాలా అని అంటుంది. మేం ఎవరో అందరికీ తెలియాలి అనే మాకు కూడా ఉంది.. మేం ఎవరో చెప్పాలి అనుకుంటే మమల్ని ఆపి గొడవ చేయ్ లేదంటే మమల్ని వదిలేయ్ అంటుంది. గుడిలో గొడవ అయితే అందరికీ ప్రేరణ వాళ్ల గురించి తెలిసిపోతుందని గణ ఆగిపోతాడు. ప్రేరణ గణ ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరి కూతుళ్ల మీద భర్తతో ఇందిర అక్షింతలు వేయిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget