అన్వేషించండి

Naga Panchami Serial Today January 6th Episode: 'నాగ పంచమి' సీరియల్: ఫణేంద్ర మీద పూర్తి నమ్మకంతో పాములా మారి మోక్షని చుట్టేసిన పంచమి! 

Naga Panchami Serial Promo Today Episode Promo: పంచమి పాములా మారి మోక్షని చుట్టేయడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Promo Today: ‘నాగపంచమి’ సీరియల్ నుంచి ప్రోమో వచ్చేసింది. ఫణేంద్ర పంచమితో మీ పక్కనే నేను ఉన్నాను కదా ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అంటాడు. దీంతో పంచమి తన భర్తకు మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. మోక్ష సరే అనడంతో తర్వాత కింద కూర్చొని పాములా మారిపోతుంది. దీంతో మోక్ష పంచమి పామును చూసి భయపడతాడు. తర్వాత మోక్ష కూడా కింద కూర్చొని తన చేయిని చాచు తాడు. ఇక పంచమి పాము మోక్ష చేతిలోకి వెళ్లి చుట్టుకుంటుంది.  అది చూసి మోక్ష చిరు నవ్వు నవ్వుతాడు.''

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. 

ఇంట్లో వాళ్లందరికీ క్షమాపణలు చెప్పి మోక్షపంచమిని తమ గదికి తీసుకెళ్తాడు. ఇక వైదేహి పంచమిని ఏం చేయలేకపోయింది అని జ్వాల, చిత్రలు ఆమెను వెటకారం చేస్తారు. మరోవైపు పంచమి గదిలో తన అత్త అన్న మాటలు తలచుకుంటూ బాధపడుతుంటే మోక్ష వచ్చి నాకు అర్థమైంది పంచమి నువ్వు ఎంత భయపడ్డావో తెలుస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. వాళ్ల మాటలు నిన్ను బాగా హర్ట్ చేసుంటాయి కదా అని అంటాడు. దానికి పంచమి నేను బాధ పడుతున్నది వాళ్ల మాటలకు కాదు మోక్షాబాబు. వాళ్లు ఏం అబద్ధం ఆడలేదు. నేను పాము అని నిజం చెప్పారు. నా గురించి తెలిసిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉండి మిమల్ని కాపాడుకోలేను అన్న భయం తప్ప నాకు ఎవరి మీద కోపం లేదని చెప్తుంది. ఒక భర్తగా నన్ను కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఎక్కువ కాలం నిజాన్ని దాచి ఉంచలేదని అంటుంది. దాంతో మోక్ష తాను ఉన్నంత వరకు ఈ ఇంట్లో నీకు ఏ హాని జరగనివ్వను అని చెప్పాడు.

ఇక పంచమి అది జరగని పని మోక్షాబాబు. నేను లేకుండా మీ ఇంట్లో మీ వారితో మీరు ఉండగలరు. కానీ మీరు లేకుండా నేను ఉండటం అనే ప్రశ్నే ఉండదని అంటుంది. దానికి మోక్ష చెప్పాను కదా పంచమి ఇక మన మధ్య ఇలాంటి ప్రశ్నలకు చోటు ఉండదు. ఉంటే ఇద్దరం కలిసి ఉంటాం. లేకపోతే ఇద్దరం ఉండమని అంటాడు. ఇక పంచమి మోక్షకు తన నిర్ణయం మార్చుకోమని కోరుతుంది. తన కోసం ఎవర్ని వదులుకోవాల్సిన అవసరం లేదని తానే ఏదో ఒకటి చేసి మిమల్ని కాపాడుతాను అని అంటుంది. మోక్ష మరోసారి ఇలా మాట్లాడకు పంచమి అని చెప్తాడు. ఇక పంచమి ఏం చెప్పితే అలా చేస్తా అని.. తాను ఫణేంద్రతో మాట్లాడుతా అని  అందుకు ఏర్పాట్లు చేసుకుందామని.. ఇంకేం ఆలోచించకు పంచమి చెప్తాడు. ఇక తమ ఇంట్లో ఉండటం అసాధ్యమని.. ఆ ఇంట్లో ఉండటం ఇదే చివరి రోజని పంచమితో చెప్తాడు. తర్వాత పంచమి, మోక్ష, మోహిని, ఫణేంద్ర ఓ చోట కలుసుకుంటారు.   

మోక్ష ఫణేంద్రతో మీరు మాట్లాడుకున్న విషయం నాకు పంచమి చెప్పింది. నేను దానికి ఒప్పుకుంటున్నాను. మీరేం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను అని అంటాడు. దానికి ఫణేంద్ర ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నాగమణి చాలా శక్తివంతమైనది. ఇష్టరూప నాగు కాటుకి చనిపోయిన వారిని ఆ నాగమణితో బతికించొచ్చు అని అంటాడు. ఇక మోక్ష తనకు ఆ వివరాలతో పనిలేదని.. పంచమి చెప్పింది తాను ఒప్పుకున్నానని.. నేను అన్నింటికి సిద్ధపడే ఉన్నానని అంటాడు. ఇక ఫణేంద్ర మనసులో మోక్ష ఇష్టరూప నాగజాతికి శత్రువు.. మహారాణి చావుకు కారణమైన వాడిని బతికించాల్సిన అవసరం తనకు లేదని అనుకుంటాడు. ఇక పంచమి ఆలోచిస్తున్నావేంటి ఫణేంద్ర.. ఇంకా ఏదైనా అనుమానమా.. మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కదా.. నేను నీ మీద పూర్తి విశ్వాసంతో నా భర్త ప్రాణాలను పణంగా పెడుతున్నానని చెప్తుంది. దాంతో ఫణేంద్ర అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మీరు స్థానం, సమయం నిర్ణయిస్తే మిగిలిన కథంతా నేను నడిపిస్తానని అంటాడు. 

ఇక ఫణేంద్ర నాగలోకాని వెళ్లి అందుకు నాగదేవత అంగీకారం తీసుకోవాలి అని.. ఆ తల్లి అనుమతిస్తే కానీ నువ్వు పాముగా మారి కాటేయలేవు. అదీకాక నీకు ఇష్టరూప నాగుల శక్తులు వస్తే గానీ నిన్ను నేను నిన్ను నాగలోకం తీసుకెళ్లలేను. ఇక నాగమణి సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక ఫణేంద్ర నాగలోకం వెళ్లి నాగదేవతతో యువరాణి తనతో రావడానికి ఒప్పుకుందని చెప్తాడు. ఇష్టరూప శక్తులు పంచమికి ప్రసాదించమని కోరుతాడు. యువరాణికి ఇష్టరూప నాగుల శక్తులు ప్రసాదిస్తే తాను పాముగా మారి ఈ రాత్రికే మోక్షను చంపే కార్యక్రమం పూర్తి చేయించుకొని తనతో పాటు యువరాణిని తీసుకొచ్చేస్తా అని చెప్తాడు. నాగదేవత యువరాజా నీమీద నమ్మకంతో నేను యువరాణికి శక్తుల ప్రసాదిస్తాను. ఇందులో ఎలాంటి పొరపాటు జరిగినా నువ్వే పూర్తి బాధ్యత వహించాలి. అందుకు నువ్వు అంగీకరించాలి. మననాగలోక శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అన్న సంగతి నీకు తెలుసుకదా.. క్షమాపణలకు ఇక్కడ చోటు ఉండదు అని చెప్పి ఫణేంద్ర ఒప్పుకున్న తర్వాత పంచమికి శక్తులు ప్రసాదిస్తుంది. 

Also Read: విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, తన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget