అన్వేషించండి

Meghasandesam Serial Today June 19th: భూమికి నిజం చెప్పిన కేపీ – షాక్ లో పడిపోయిన భూమి

Meghasandesam Today Episode: తాను సూసైడ్‌ చేసుకోవడానికి కారణం అపూర్వ, శరత్‌ చంద్ర అని భూమికి కేపీ నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: కేపీ కోసం మొక్కు తీర్చుకోవడానికి స్వామిజీ చెప్పిన అమ్మవారి గుడికి వెళ్లుంది శారద. మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టబోతుంటే మీరా కూడా వచ్చి కొబ్బరికాయ కొడుతుంది. మీరాను చూసిన శారద షాక్ అవుతుంది. మీరా అదేమీ పట్టించుకోదు.

పంతులు: అమ్మా  ఎంతో కష్టం వస్తే కానీ ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు తీర్చుకోరమ్మా భక్తులు. మరి మీకు వచ్చిన కష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఆ అమ్మవారు మీ కష్టం తీర్చాలని మనఃస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అమ్మా.. అయితే ఈ అమ్మవారు అంత సులువుగా కష్టం తీర్చరు అమ్మా కళ్లకు గంతలు కట్టుకుని నైవేద్యాన్ని తలపై  పెట్టుకుని కొండ ఎక్కాలమ్మా..? ఎక్కిన తర్వాత అమ్మవారి ఎదురుగా నిలబడి కళ్లకు గంతలు తీస్తే ఎదురుగా అమ్మవారు మాత్రమే కనబడాలి. అలా కాకుండా మీరు వెళుతున్న దారిలో తలపై ఉన్న నైవేద్యం చేజారినా.. కళ్లకు గంతలు ఊడినా మీరు మొక్కుకున్న మొక్కుకు విరుద్దంగా జరగొచ్చు అమ్మా..

మీరా: అమ్మో అంటే ప్రాణాలతో పోరాడుతున్న మా వారికి ప్రాణాపాయం జరగొచ్చా..?

పంతులు: ఆ మాట నా నోటితో నేను అనకూడదమ్మా..? కానీ మీ భయం నిజం అవుతుందమ్మా.. అంత భయపడుతున్న మీరు ఈ మొక్కు తీర్చకపోవడమే మంచిది అమ్మ

శారద: మీరా గారు ఇద్దరిలో ఎవరు మొక్కు తీర్చుకున్న ఆయన క్షేమం కోసమే కదా..? నేను ఆ మొక్కు తీర్చుకుంటాను మీరు ఆ అమ్మవారిని దర్శించుకోండి చాలు.

మీరా: దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు శారద గారు. మీకే దైవ భక్తి ఉంది. మాకు లేదా..? మీకు తాళి కట్టిన భర్తే నాకు తాళి కడితే మీరు ప్రాణాలకు తెగించి మొక్కు తీర్చుకుంటారా..? నేను ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదని చెప్పాలనుకుంటున్నారా..?

చెర్రి: అమ్మా..?

భూమి: అది కాదు అత్తయ్యా

మీరా: నువ్వు ఆగు భూమి ఈ మేనత్త కంటే ఆ కానత్త అంటేనే నీకు మమకారం. నువ్వు ఎక్కువగా గుర్తు పెట్టుకో భూమి మీ మామయ్యను ఆవిడ కంటే నేనే ఎక్కువగా ప్రేమించాను. ఆయన కోసం నేను ఈ మొక్కు తీర్చుకుని తీరతాను.

శారద: ఇద్దరం ఆయన క్షేమం కోసమే కదా భూమి ఇద్దరం మొక్కు తీర్చుకుంటే మరీ మంచిది కదా..?

మీరా: నాకు ఎవరి సలహాలు, సహకారాలు అవసరం లేదు. పంతులు గారు ఆ మొక్కు విధానాలేంటో కొంచెం పూర్తిగా వివరంగా చెప్పరా..?

పంతులు: మీ సమస్యేంటో నాకు పూర్తిగా అర్తం అయింది. పైన ఉన్న అమ్మవారికి మనఃస్పూర్తిగా దండం పెట్టుకోండి అమ్మా

అని చెప్పి ఇద్దరిని చేత మొక్కు తీర్చుకోమని చెప్తాడు పంతులు. ఇద్దరూ కళ్లకు గంతలు కట్టి కొండమీదకు తీసుకెళ్తుంటాడు. ఇంతలో మధ్యలో పెద్ద పాము అడ్డం వస్తుంది. దీంతో మీరా నెత్తి మీద ఉన్న మొక్కు కింద పడిపోతుంది. కళ్లకు ఉన్న గంతలు ఊడదీసుకుంటుంది. తర్వాత శారద నిష్టగా మొక్కు చెల్లిస్తుంది. అమ్మవారిని భక్తితో దర్శించుకుని తన మనసులోని బాధను చెప్పుకుంటుంది.

మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న కేపీ స్పృహలోకి వస్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత కేపీని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేస్తారు. ఇంటికి వెళ్లాక్ భూమి ఒక్కతే కేపీ దగ్గరకు వెళ్లి పాయిజన్‌ తీసుకోవాల్సిన అవసరం ఏంటని అడుగుతుంది. దీంతో అపూర్వ, శరత్‌ చంద్ర పెట్టిన షరత్తు గురించి చెప్తాడు కేపీ. దీంతో భూమి షాక్ అవుతుంది. శరత్‌ చంద్రకు తనపై ప్రేమ లేదా అని బాధపడుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
Godavari Serial Today November 19th: 'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
Nindu Manasulu Serial Today November 19th: నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
Illu Illalu Pillalu Serial Today November 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడ్‌న్యూస్ చెప్పిన వల్లీ! సాగర్‌ మీద నీళ్లు చల్లేసిన రామరాజు! అంజలి వెంట చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడ్‌న్యూస్ చెప్పిన వల్లీ! సాగర్‌ మీద నీళ్లు చల్లేసిన రామరాజు! అంజలి వెంట చందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget