అన్వేషించండి

Meghasandesam Serial Today February 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు నిజం చెప్పిన చెర్రి – ఎమోషనల్‌ అయిన గగన్‌  

Meghasandesam serial today episode February 5th:  భూమిని సేవ్ చేయడానికి గగన్, చెర్రి ఆడిన నాటకాన్ని శారదకు చెప్తాడు చెర్రి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. 

Meghasandesam Serial Today Episode: గగన్‌ ఇంట్లో హాల్లో నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటాడు చెర్రి. అది చూసి శారద ఎవరో దొంగొడు అనుకుని భయపడుతుంది. భయం భయంగానే దగ్గరకు వెళ్లి దుప్పటి లాగేస్తుంది. చెర్రిని చూసి షాక్‌ అవుతుంది. రాత్రి నువ్వు ఇంటికి వెళ్లలేదా..? అని అడుగుతుంది. అన్నయ్య, భూమిని తీసుకుని వచ్చే వరకు ఇక్కడే ఉండాలనుకుని ఉండిపోయాను అని చెప్తాడు. చెర్రి.

భూమి: నాకు ఒక్కటి అర్థం కావడం లేదు. మీ అన్నయ్యా నన్ను కచ్చితంగా తీసుకొస్తాడని నీకెలా తెలుసు చెర్రి..

గగన్: అసలు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడానికి కారణ వాడే భూమి. వాడే లేకపోతే నువ్వు ఉన్న ప్లేస్‌ నేను ఎప్పటికీ కనిపెట్టలేకపోయేవాణ్ని.

శారద: నిజమా..? ఈ అమాయకుడు భూమి అచూకి తెలుసుకోవడానికి కారణం అయ్యాడా..?

చెర్రి: పెద్దమ్మా నాలో అమాయకుడే కాదు.. మేధావి కూడా ఉన్నాడు. ఆ మేధావే ఈరోజు భూమి ఆచూకి కనుక్కోవడానికి కారణం అయ్యాడు.

శారద: అసలు ఏమైందో.. కాస్త వివరంగా చెప్పరా..?

చెర్రి: శివను ఎందుకు ఇంటి నుంచి బయటకు పంపించి వేశావని అన్నయ్యను నువ్వు కొట్టావు కదా పెద్దమ్మ. అయినా అన్నయ్యా  ఏమీ మాట్లాడలేదు. ఆ క్షణం మనకు అన్నయ్య మొండి వాడిలా కనిపించాడు. కానీ నేను జాగ్రత్తగానే పరిశీలిస్తున్నాను పెద్దమ్మ. అన్నయ్య ముఖంలో ఏదో చెప్పుకోలేని బాధ తొణికిసలాడుతుంది. మనందరితో పంచుకోవాలని ఉన్నా పంచుకోలేని బాధ పెద్దమ్మ అది. అన్నయ్య ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయాడు కదా..? ఆ తర్వాత నేను కూడా అన్నయ్య గదిలోకి వెళ్లిపోయాను.

అంటూ ప్లాష్‌ బ్యాక్‌ చెప్తాడు చెర్రి..

గగన్‌: ఎలా చెప్పనమ్మా.. నేను ఇక్కడ నోరు తెరిస్తే.. అక్కడ వాడు భూమి శ్వాసను ఆపేస్తానంటున్నాడు. ఎలా చెప్పను అమ్మ (అంటూ గగన్‌ మనసులో బాధపడుతుంటాడు. అప్పుడ చెర్రి రూంలోకి వస్తాడు.) నా రూంలోకి ఎందుకు వచ్చావు.. కనీసం వచ్చే ముందు తలపు తట్టి రావాలన్నా కామన్‌ సెన్స్‌ లేదా నీకు..

చెర్రి: కామన్‌ సెన్స్‌.. మేము అంటే నేను కానీ ఇందు కానీ బిందు కానీ మా ముగ్గురులో ఎవరిమైనా ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఎందుకు అన్నయ్య చెప్పకుండా మా కష్టాల్లోకి వచ్చావు.. మా కష్టాన్ని ఎందుకు తీర్చావని మేము అడిగామా..? నేను నిస్సహాయంగా నిలబడిపోయి మా నాన్న ఆ సూర్య చేతుల్లో చచ్చిపోతుంటే.. నువ్వెందుకు అన్నయ్య వచ్చి కాపాడావు..? ఇందు కాపురం నిలబెట్టడం కోసం నువ్వెందుకు అన్నయ్య డబ్బులు ఇచ్చావు..

గగన్‌: ఎందుకంటే ఏంట్రా..? మీరు నా తమ్ముళ్లు, చెల్లెళ్లు..

 చెర్రి: మేము నీ తమ్ముడు, చెళ్లెల్లం అన్నమాట. నువ్వు మాత్రం మా అన్నయ్యవి కాదన్నమాట.

గగన్‌: ఏం మాట్లాడుతున్నావురా..?

చెర్రి: అయితే నీకొచ్చిన  కష్టాన్ని నాకెందుకు అన్నయ్య చెప్పవు..?

గగన్‌: ఆ కష్టం ఏమీ లేదురా..?

చెర్రి: కష్టం ఏమీ లేకపోతే ఇక్కడికి వచ్చి నీవు ఒక్కడివే ఎందుకు అన్నయ్య ఏడుస్తున్నావు.. అబద్దం చెప్పడమే రాని నువ్వు అబద్దం మీద అబద్దం పేర్చి కోటను కట్టాలని చూస్తున్నావా..? అన్నయ్య నువ్వు భూమిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య.. అలాంటి భూమిని నువ్వు మాదకద్రవ్యాల కేసులో ఇరికించలేవు అన్నయ్య. ఈ విషయం ప్రపంచం అంతా నమ్మినా నేను నమ్మను నీ తమ్ముడిగా అసలు నమ్మను. నీ ప్రాణమైన భూమి తమ్ముణ్ని నిర్దాక్ష్యినంగా ఇంటి నుంచి బయటకు పంపిచడంలో ఏదో ఒక కారణం ఉందన్నయ్యా.. లేదు అంటే నేను మాత్రం నమ్మను.. నువ్వు చెప్పకపోతే ఇక పైన నేను నీ తమ్ముణ్నే కాదు అన్నయ్య.

అనగానే గగన్‌, చెర్రికి నిజం చెప్తాడు. దీంతో ఇద్దరూ కలిసి నాటకం ఆడింది. అపూర్వ నుంచి సూర్య నుంచి ఎలా నిజం తెలుసుకుంది. భూమిని సేవ్‌ చేసింది అంతా చెప్తాడు చెర్రి. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఆదివారం (మార్చి 29) టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్ - ఫుల్ లిస్ట్ ఇదే... డోంట్ మిస్
ఆదివారం (మార్చి 29) టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్ - ఫుల్ లిస్ట్ ఇదే... డోంట్ మిస్
kalavari kodalu kanaka mahalakshmi serial today march 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కల్యాణంలో కూర్చొపెట్టిన స్వామీజీ! అంబికకు భుజంగం గురించి తెలిసిందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కల్యాణంలో కూర్చొపెట్టిన స్వామీజీ! అంబికకు భుజంగం గురించి తెలిసిందా!
Nindu Manasulu Serial Today March 28th: నిండు మనసులు: సిద్ధూ తండ్రిని చంపేసి విజయానంద్! ప్రేరణ తండ్రి నిజం బయట పెడతాడా!
నిండు మనసులు: సిద్ధూ తండ్రిని చంపేసి విజయానంద్! ప్రేరణ తండ్రి నిజం బయట పెడతాడా!
chinni serial today march 28th: చిన్ని సీరియల్: చిన్ని ప్లాన్ సక్సెస్‌! కోయిదొర మాటలు నమ్మేసిన నాగవల్లి నిర్ణయమేంటి?
చిన్ని సీరియల్: చిన్ని ప్లాన్ సక్సెస్‌! కోయిదొర మాటలు నమ్మేసిన నాగవల్లి నిర్ణయమేంటి?
Advertisement

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Kiara Advani: సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
Embed widget