అన్వేషించండి

Meghasandesam Serial Today April 20th:  ‘మేఘసందేశం’ సీరియల్‌: శారద రూంలోకి వెళ్లిన కేపీ – గగన్ ను కిస్‌ చేసిన భూమి  

Meghasandesam serial today episode April 20th: గగన్‌ రూంలోకి వెళ్లి భూమి కిస్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా రొమాంటిక్‌గా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: అపూర్వ, శారదను అవమానించడంతో బాధతో భూమి సాయంతో కేపీ శారద ఇంటికి వెళ్తాడు. శారద పడుకుని ఉంటుంది. ఏడుస్తూ పక్కన కూర్చుని శారదకు గాజులు వేసి వెళ్లిపోతుంటాడు కేపీ. వెంటనే శారద, కేపీ చేతులు పట్టుకుటుంది. కేపీ షాక్‌ అవుతాడు.

శారద: మన పెళ్లైన మొదటిలో మీరు నాకు ఇచ్చిన మొదటి బహుమతి గాజులు. ఇన్నేళ్లకు మళ్లీ మీరు నా చేతులకు గాజులు తొడిగారు. ఎందుకొచ్చారు ఈ టైంలో

కేపీ: ఎప్పుడొస్తారు అడగాల్సిన భార్య ఎందుకు వస్తారు అని అడిగేలా చేసుకున్నాను. ఇదంతా నా స్వయంకృతాపరాదమే శారద నన్ను క్షమించు..

శారద: ఏమైందండి.. మీరేం తప్పు చేశారని క్షమించాలి..?

కేపీ: నా కళ్ల ముందే వాళ్లంతా నిన్ను అవమానిస్తే.. నేను ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయాను శారద. నీలాంటి మంచి భార్యకు భర్తగా భూమిలాంటి బంగారు తల్లికి మామయ్యగా గగన్‌ లాంటి గొప్ప కొడుకుకి తండ్రిగా ఉండే అర్హత నాకు లేదు శారద. అయినా అక్కడికి వస్తే వాళ్లు నిన్ను అవమానిస్తారని తెలిసి కూడా నువ్వు ఎందుకు వచ్చావు శారద.

శారద: వాళ్లు నన్ను పిలిచారు అని కాదు. బిందు కూడా నా కూతురేగా..? వాళ్ల శాంతి ముహూర్తం నా చేతుల మీదుగా జరిపిస్తే నా బాధ్యత తీరిపోతుందన్న ఆలోచనతో వచ్చాను.

కేపీ: నీకున్న గొప్ప మనసులో కనీసం పదో వంతు వాళ్లకు ఉన్నా మన జీవితాలు ఇలా ఉండేవి కాదు శారద. సరిగ్గా సమయానికి భూమి వచ్చి నిన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది. నీకు ఏదైనా జరిగి ఉంటే నిజంగా నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు శారద. శారద నేను ఎక్కడున్నా నా ఆలోచన అంతా నీ గురించే.. నాకు ఎప్పుడూ నీతోనే ఉండాలి అనిపిస్తుంది.

శారద: కానీ దానికి అవకాశం లేదు కదండి..

కేపీ: ఎందుకు లేదు నువ్వు సరే అని చెప్పు వాళ్లందరినీ వదిలేసి నీకోసం వస్తాను శారద.

శారద: వదండి ఆ పని చేయకండి. మీరు అక్కడ ఉంటేనే వాళ్లు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. అదే మీరు మీరాను వదిలేసి వస్తే వాళ్లు మమ్మల్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు.

కేపీ: అంటే మనం ఇంక కలిసి ఉండే అవకాశమే ఉండదా..?

శారద: మూడుముళ్లతో ఒక్కటి అయ్యాం కానీ చిక్కుముళ్లతో చిక్కుకున్నాం.. ముక్కోటి దేవతలు మళ్లీ తథాస్తు అనే రోజు కోసం ఎదురుచూడటం తప్ప మనం ఏమీ చేయలేము..

అంటూ శారద చెప్తూ ఏడుస్తుంటే..కేపీ ఏడుస్తుంటాడు. మరోవైపు గగన్‌ రూంలోకి వెళ్తుంది భూమి. గగన్‌ నిద్రపోతుంటాడు. భూమి, గగన్‌ను ప్రేమగా చూస్తూ..

భూమి: నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా నిద్రపోతావా..?

అంటుండగానే.. గగన్‌ నిద్ర లేచి చూస్తూ..

గగన్‌: ఏయ్‌ నీకు ఎన్నిసార్లు చెప్పాలి. మళ్లీ మళ్లీ నన్ను డిస్టర్బ్‌ చేయకు వెళ్లిపో..

అంటూ నిద్రపోతాడు.

భూమి: డిస్టర్బ్‌ చేశానా..? నేనా..?

గగన్‌: ఇదిగో నీకు చెప్తున్నాను.. అనవసరంగా నీ టైం వేస్ట్‌ చేసుకోకు. నువ్వు ఇలా కలలోకి వచ్చి ఎంత డిస్టర్బ్‌ చేయాలని చూసినా నేను అసలు నా నిగ్రహాన్ని కోల్పోను. గుడ్ బై గుడ్‌ నైట్‌ గో..

భూమి: ఓ కల కంటున్నావా..? అయితే నిజంగా వచ్చినా.. నేను ఏం చేసినా నువ్వు కలనే అనుకుంటావా..? ఎంత చాన్స్‌ ఇచ్చావు స్వామి..

అని దేవుడిని మొక్కుతూ భూమి.. మెల్లగా గగన్‌ దగ్గరకు వెళ్లి నుదురు మీద ముద్దు పెడుతుంది. గగన్‌ వెంటనే నిద్ర లేచి ఏయ్‌ ఎందుకు వచ్చావు అంటాడు. భూమి నిన్ను చూడాలనిపించింది వచ్చాను అని చెప్పగానే.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కలలోకి రాకు అంటూ గగన్‌ తిడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug1st: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
నువ్వులేక నేను లేను: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
Brahmamudi Serial Today August 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
Illu Illalu Pillalu Serial Today August 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో కాపురానికి నో చెప్పేసిన ప్రేమ! త్వరలో రెండో పెళ్లి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో కాపురానికి నో చెప్పేసిన ప్రేమ! త్వరలో రెండో పెళ్లి!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget