అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 17th: డ్యాన్స్ పోటీలో శ్రీలక్ష్మీ, మ్యాడీని ఓడించడానికి ప్రియంవద ఎవరి సాయం తీసుకుంది...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 17th:డ్యాన్స్ పోటీలో శ్రీలక్ష్మీ, మ్యాడీని ఓడించడానికి ప్రియంవద ఎవరి సాయం తీసుకుంది...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు  ఒప్పుకున్న మేనల్లుడు మ్యాడీపై ప్రియంవద మండిపడుతుంది. రానురాను నువ్వు ఆ శ్రీలక్ష్మీకి దగ్గరవుతున్నట్లు అనిపిస్తోందని అంటుంది.అసలు దానితో కలిసి నువ్వు డ్యాన్స్ చేయడం ఏంటని నిలదీస్తుంది.ప్రతివిషయంలో దానికి నువ్వు హెల్ఫ్‌ చేస్తున్నావని అంటుంది.అది  ఏచిన్న అవకాశం దొరికినా నీకు దగ్గరవ్వాలని అనుకుంటుందని  హెచ్చరిస్తుంది. ఆ మాటలు విన్న మ్యాడీ....నాకు కూడా ఆ ఎర్రబస్సుతో  డ్యాన్స్ చేయాలని లేదని....కాకపోతే తను కాపాడి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్న వ్యక్తికి ఈ డబ్బులతో చికిత్స చేయించాలని కోరిందని అందుకే కాదనలేకపోయానని అంటాడు. లక్ష్మీకి కూడా  తనతో డ్యాన్స్ చేయాలని ఏమీలేదని....ఆ వ్యక్తి కోసమే ఇదంతా చేస్తోందని చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రియంవద మీరు ఇద్దరు కలిసి నా కొంప కూల్చేలా ఉన్నారని అనుకుంటుంది. అది వైద్యం చేయిస్తుంది ఎవరికో కాదని...నన్ను మోసం చేసి పెళ్లిచేసుకున్న మీ మామయ్యకే అని మనసులో అనుకుంటుంది. నీకుఎన్నో సార్లు హెల్ఫ్‌ చేశాను కదరా...ఈ ఒక్కసారి నాకు హెల్ఫ్ చేసి పుణ్యం కట్టుకోరా అని మనసులో బ్రతిమలాడుకుంటుంది. ఏదీఏమైనా సరే నువ్వు మాత్ర ఆ డ్యాన్స్ కాంపిటేషన్‌లో పాల్గొనడానికి వీల్లేదని అంటుంది. పేర్లు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతే...అందరూ నేను ఓటమికి భయపడి వెనకడుగు వేశానని అనుకుంటారని అంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటానని చెబుతాడు. దీంతో ప్రియంవద త్రిషకు ఫోన్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు  ఆ లక్ష్మీ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో గెలవడానికి వీల్లేదని చెబుతుంది. అదంతా నేను చూసుకుంటానని మీరు నిశ్చింతంగా ఉండండని చెబుతుంది.
                         ఫ్రెండ్‌ ఇంట్లో దిగిన గోపాల్ తీరిగ్గా  టీవీ చూస్తుండగా...సింధూజాక్షి వచ్చి అతనిపై మండిపడుతుంది.మనం వచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటని అంటుంది.  అసలు లాయర్‌తో మాట్లాడావా అని నిలదీస్తుంది. ఆల్రెడీ మాట్లాడానని కానీ ఓ కేసు విషయంలో  ఊరు వెళ్లారని మూడు, నాలుగు రోజులు వరకు తిరిగి రారని చెప్పారని చెబుతాడు. కాబట్టి మనం తిరిగి ఊరు వెళ్లిపోయి..ఆయన ఉన్నాడోలేడో కనుకున్ని ఈసారి వద్దామని చెబుతాడు. అమ్మో ఆ ఊరు మళ్లీ రానని....మీ అమ్మ పిలిచి పిలుపులు వినడం నావల్ల కాదని సింధూ అంటుంది.కావాలంటే ఇక్కడే  ఉండి లాయర్‌ వచ్చిన తర్వాత  విడాకులు ప్రాసెస్‌ ముగించుకునే వెళ్దామని చెబుతుంది.దీంతో గోపీ సరేనని అంటాడు.
                                   తాతయ్య  సంబంధం తీసుకురావడంపై ఐశ్వర్య ఏడుస్తుంది.అప్పుడే  అక్కడికి వచ్చిన వాళ్ల అమ్మానాన్న ఆమెను ఓదార్చుతారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనిఅంటుంది. సుకన్య కూడా  మామయ్యగారికి మీరే చెప్పండని....ఇప్పుడు అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి దాని చదువు పూర్తయిన తర్వాత చేద్దామని అంటుంది. నాన్న ఒక్కసారి డిసైడ్‌ అయ్యారంటే మళ్లీ వెనక్కి రారని...కాబట్టి ఈపెళ్లికి సిద్ధం అవ్వాలని కూతురుకు చెబుతాడు. అయినా అది ఎంతో మంచి సంబంధం అయితేనే నాన్న నిర్ణయం తీసుకుంటారని అంటాడు.నాన్న మాటను నేను గౌరవిస్తున్నాను మీరు కూడా గౌరవించుకుని పెళ్లిచూపులకు రెడీ అవ్వమని చెప్పి వెళ్లిపోతాడు. ఏడుస్తున్న కూతురిని  ఓదార్చిన సుకన్న...ఇప్పుడు జరిగేవి కేవలం పెళ్లిచూపులు మాత్రమేనని....పెళ్లి అప్పటికీ ఎదో ఒకటిచేసి ఆపించేద్దామని చెబుతుంది.అటు కాలేజీకి వెళ్లిన మ్యాడీ,శ్రీలక్ష్మీ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన త్రిష,విక్రమ్‌కూడా చేస్తారు. లక్ష్మీ డ్యాన్స్ చూసి నవ్వుకున్న త్రిష నువ్వు ఈ పోటీలో ఓడిపోవడం ఖాయమంటూ గేలి చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget