అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 29th: 6 నెల్లలో విడాకులిచ్చి సింధూను ఆస్ట్రేలియా పంపిస్తానని మాటిచ్చిన గోపి...శ్రీలక్ష్మీయే ఇంటి కోడలని అందరిగీ తేల్చి చెప్పిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 29th: 6 నెల్లలో విడాకులిచ్చి సింధూను ఆస్ట్రేలియా పంపిస్తానని మాటిచ్చిన గోపి...శ్రీలక్ష్మీయే ఇంటి కోడలని అందరిగీ తేల్చి చెప్పిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూజాక్షి మాటలకు షాక్‌కు గురైన గోపి తేరుకుని ఎంతో బాధపడతాడు. తన భార్య ఇలా ఆలోచిస్తోందని కుమిలిపోతాడు. అయితే వెంటనే తేరుకుని సింధూతో మాట్లాడతాడు. నీను నిన్ను ప్రేమించానంటే నిన్ను మాత్రమే కాదని...నీ ఇష్టాఇష్టాలను కూడా ప్రేమించాలని అంటాడు. కాబట్టి నువ్వు ఆస్ట్రేలియా వెళ్లడానికి నేను సాయం చేస్తానని చెబుతాడు. అయితే  నువ్వు ఇలా పారిపోతానంటే మాత్రం ఒప్పుకోనంటాడు.అది నీకు, నాకే కాదు..పెద్దయ్యకు కూడా గౌరవం కాదని అంటాడు. నువ్వు ఒక ఆరునెలలుపాటు ఓర్చుకుంటే...నేనే మా ఇద్దరికీ సరిపడటం లేదని చెప్పి విడాకులకు అప్లై చేస్తానని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్లిపోవచ్చని....నీ జీవితం ఇలా అయ్యిందన్న బాధలో నువ్వు ఏం చెప్పినా మీ వాళ్లు వింటారని అప్పుడు నువ్వు హాయిగా ఆస్ట్రేలియా వెళ్లి నీకు నచ్చినట్లు బ్రతకవచ్చని అంటాడు. నేను ఒక్కరోజు కూడా  ఇక్కడ ఉండలేనంటే  నువ్వు ఆరునెలలు ఉండాలంటున్నావ్‌ ఎలా ఉండేదని సింధూ అంటుంది. నీకు ఎలాంటి అపవాదు రాకుండా ఆస్ట్రేలియా వెళ్లాలంటే మాత్రం ఇదొక్కడే మార్గమని చెప్పి వెళ్లిపోతాడు. గోపీ చెప్పింది కూడా సబబుగానే ఉందని....మన చేతికి మట్టి అంటకుండా ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఈ ఐడియా ఏదో బాగానే ఉందని సింధూ కూడా అనుకుంటుంది. ఒక  ఆరునెలలు కళ్లు మూసుకుంటే హాయిగా వెళ్లిపోవచ్చని అనుకుంటుంది.
                     శ్రీలక్ష్మీయే నీ భార్య అంటూ సూర్యనారాయణ మ్యాడీకి క్లాస్‌ పీకుతుండటంతో మధ్యలో ఆయన కూతురు ప్రియంవద అడ్డుపడుతుంది. వద్దువద్దంటే ఇష్టం లేని పెళ్లిచేసి నా మేనకోడలు  గొంతుకోశారని...కనీసం వీడినైనా వాడికి నచ్చినట్లు బ్రతకనివ్వకుండా ఈ పల్లెటూరిదాన్ని తీసుకొచ్చి అంటగట్టారని మండిపడుతుంది. మ్యాడీ జీవితం నాశనం చేస్తుంటే వాళ్ల అమ్మానాన్న చూస్తూ ఊరుకుంటారేమే నేను మాత్రం ఊరుకోనని గట్టిగా మందలిస్తుంది. దీంతో సూర్యనారాయణకు కోపం వస్తుంది. వాడి జీవితం నాశనం అయ్యిందని నువ్వు ఎలా చెబుతావ్‌ అంటాడు. కాకపోతే మరేంటని....వాళ్లిద్దరూ కలిసి చదువుకోలేదని,కలిసి మాట్లాడుకోలేదని కనీసం ఒకరికొకరు ఇష్టపడలేదని అలాంటప్పుడు ఎలా పెళ్లిచేస్తారని మండిపడుతుంది. మీరు బ్లాక్‌మెయిల్ చేసిన పెళ్లి పెళ్లేకాదని అంటుంది .దీంతో సూర్యనారాయణ కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.మీ అమ్మానేను పెళ్లిలోనే ఒకరినొకరు చూసుకున్నామని..అయినా  ఇన్నేళ్లు కలిసి ఉండలేదా అని అంటాడు. మీ అన్నయ్యలు ఇద్దరూ కూడా వాళ్ల భార్యలతో కలిసి చదువుకోలేదని,కలిసి తిరగలేదని, స్నేహితులుగా ఉండలేదని అయినా పెళ్లిచేసుకోలేదా,పిల్లలను కనలేదా అని నిలదీస్తాడు. అయినా పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతుందే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అంటాడు. పెళ్లికి ముందు ప్రేమిస్తేనే  పెళ్లిచేసుకోవాలంటే...మరి నీ జీవితం ఇలా ఎందుకు ఏడ్చిందని అడగటంతో ఆమెకు ఉక్రోశం వస్తుంది. తమరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా మరి ఏమైందని వాళ్ల నాన్న అంటాడు. 
                                  ఇంతలో కలుగుజేసకున్న శ్రీలక్ష్మీ నాకోసం మీమధ్య మనస్పర్థలు రావడం మంచిదికాదని  అంటుంది. నా మాటపై గౌరవంతో తాళికట్టించుకుని తొలిసారి ఇంటికి వచ్చిన నీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని...అందుకు నువ్వే నన్ను క్షమించాలని సూర్యనారాయణ అంటాడు. నువ్వు మీఊరులో నేనుచూసినప్పుడు ఎలా ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉండాలంటూ ఆమె వద్ద మాట తీసుకుంటాడు. ఎవరు అవునన్నా, కాదన్నా శ్రీలక్ష్మీ ఇంటి కోడలు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కోపంతో మ్యాడీ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. శ్రీలక్ష్మీ అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నా ఎవరూ మాట్లాడకుండా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget